
విశ్వ క్రీడల్లో ఈసారి భారత్ పతకాల సంఖ్య తగ్గింది

టోక్యో ఒలింపిక్స్-2020లో భారత్‌కు ఏడు పతకాలు

ప్యారిస్ ఒలింపిక్స్‌లో మాత్రం ఆరుకే పరిమితం

మనూ భాకర్ - రెండు కాంస్యాలు

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ వ్యక్తిగత, మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మనూకు కాంస్యాలు

సరబ్‌జోత్ సింగ్ - కాంస్యం

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లో మనూతో కలిసి కాంస్యం

స్వప్నిల్ కుశాలే - కాంస్యం

రైఫిల్ త్రీ పొజిషన్స్‌లో మూడో స్థానంతో స్వప్నిల్‌కు కాంస్యం

భారత పురుషుల హాకీ జట్టు - కాంస్యం

టోక్యోలో కాంస్యం గెలిచిన భారత పురుషల హాకీ జట్టుకు ఈసారీ కంచు పతకం

అమన్ సెహ్రావత్ - కాంస్యం

రెజ్లింగ్ పురుషుల 57 కేజీల విభాగంలో మూడో స్థానం సాధించిన

నీరజ్ చోప్రా - రజతం

జావెలిన్ త్రోలో రెండోస్థానంతో ముగించిన నీరజ్ చోప్రా

వ్యక్తిగత విభాగంలో స్వప్నిల్(మహారాష్ట్ర) మినహా పతకం గెలిచిన అందరూ హర్యానాకు చెందిన వారే కావడం విశేషం.