Paris Olympics 2024: ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం (ఫోటోలు) | Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India | Sakshi
Sakshi News home page

Paris Olympics 2024: ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం (ఫోటోలు)

Published Fri, Aug 9 2024 1:29 PM | Last Updated on

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India1
1/13

ఆ ఆరు వచ్చి ఉంటే ‘పది’ దాటేవాళ్లం

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India2
2/13

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో అదృష్టం కూడా కలిసి వచ్చి ఉంటే భారత్‌ పతకాల సంఖ్య రెండంకెలు దాటేది.

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India3
3/13

ఇప్పటికే ఐదు పతకాలు నెగ్గిన భారత్‌ త్రుటిలో నాలుగు కాంస్య పతకాలను కోల్పోయింది.

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India4
4/13

షూటర్లు అదరగొట్టగా... ఆర్చరీ, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో మనవాళ్లు నిరాశ పరిచారు.

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India5
5/13

కచ్చితంగా పతకాలు సాధిస్తారనుకున్న ఆటగాళ్లు తడబడ్డారు.

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India6
6/13

మరో ఆరుగురు ప్లేయర్లు నాలుగో స్థానంలో నిలిచి త్రుటిలో మెడల్‌ చేజార్చుకున్నారు.

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India7
7/13

లక్ష్య సేన్‌- బ్యాడ్మింటన్‌ - పురుషుల సింగిల్స్‌

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India8
8/13

అర్జున్‌ బబూతా -షూటింగ్‌ పురుషుల 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India9
9/13

అంకిత భకత్‌– బొమ్మదేవర ధీరజ్‌- ఆర్చరీ మిక్స్‌డ్‌ టీమ్‌

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India10
10/13

మనూభాకర్‌ - షూటింగ్‌ మహిళల 25 మీటర్ల పిస్టల్‌

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India11
11/13

మహేశ్వరీ చౌహాన్‌ – అనంత్‌జీత్‌ సింగ్‌ - షూటింగ్‌ స్కీట్‌ మిక్స్‌డ్‌ టీమ్‌

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India12
12/13

మీరాబాయి చానూ - వెయిట్‌ లిఫ్టింగ్‌ - మహిళల 49 కేజీలు

Paris Olympics 2024: 4th Place 6 Heart Breaks For India13
13/13

ప్యారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు ఒక రజతం, నాలుగు కాంస్యాలు దక్కాయి.

Advertisement
 
Advertisement

పోల్

Advertisement