ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన హీరో.. ఎవరీ ఇబ్రహీం జద్రాన్? (ఫొటోలు) | ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran | Sakshi
Sakshi News home page

ఇంగ్లాండ్‌ను మట్టికరిపించిన హీరో.. ఎవరీ ఇబ్రహీం జద్రాన్? (ఫొటోలు)

Published Thu, Feb 27 2025 1:20 PM | Last Updated on

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran1
1/20

ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025లో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన అఫ్గానిస్తాన్

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran2
2/20

అఫ్గాన్ విజయంలో ఓపెన‌ర్ ఇబ్ర‌హీమ్ జ‌ద్రాన్‌ది కీల‌క పాత్ర‌

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran3
3/20

ఈ మ్యాచ్‌లో జ‌ద్రాన్ అద్బుతమైన సెంచ‌రీతో చెల‌రేగాడు

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran4
4/20

అర్చ‌ర్, మార్క్ వుడ్ వంటి వ‌ర‌ల్డ్ క్లాస్ బౌల‌ర్ల‌ను జ‌ద్రాన్ ఊతికారేశాడు

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran5
5/20

146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స్‌లతో 177 ప‌రుగులు చేసి ప్లేయ‌ర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచిన ఇబ్ర‌హీమ్‌

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran6
6/20

ఈ టోర్నీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కెక్కిన జ‌ద్రాన్‌

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran7
7/20

అంత‌కుముందు వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌-2023లోనూ జ‌ద్రాన్ శ‌త‌క్కొట్టాడు

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran8
8/20

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌, ఛాంపియ‌న్స్ ట్రోఫీ రెండింటిలోనూ సెంచ‌రీ చేసిన తొలి అఫ్గాన్‌గా రికార్డు

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran9
9/20

గాయం కారణంగా దాదాపు 6 నెలల పాటు దూరంగా ఉన్న ఇబ్రహీమ్‌

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran10
10/20

తన రీఎంట్రీలోనే అద్బుత శతకం

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran11
11/20

గూగుల్ ట్రెండ్స్‌లో టాప్ పొజిషేన్‌లో నిలిచిన జద్రాన్‌

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran12
12/20

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran13
13/20

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran14
14/20

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran15
15/20

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran16
16/20

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran17
17/20

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran18
18/20

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran19
19/20

ICC Champions Trophy AFG vs ENG Celebrates Century IN Ibrahim Zadran20
20/20

Advertisement
 
Advertisement

పోల్

Advertisement