
ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 విజేతగా భారత్ నిలిచిన విషయం తెలిసిందే.

దుబాయ్‌లో తమ మ్యాచ్‌లు ఆడిన టీమిండియా ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది ఈ వన్డే టోర్నమెంట్‌కు బుమ్రా వెన్నునొప్పి వల్ల దూరమయ్యాడు.

అయితే, సతీమణి, ఐసీసీ స్పోర్ట్స్ ప్రజెంటర్ సంజనా గణేషన్‌తో కలిసి బుమ్రా దుబాయ్‌కు వెళ్లాడు

ఇక కెప్టెన్ రోహిత్ శర్మను ఇంటర్వ్యూ చేసిన సంజనా ట్రోఫీతో కలిసి ఫోజులిచ్చింది








