
భారత బ్యాడ్మింటన్ స్టార్, మాజీ వరల్డ్ నంబర్ వన్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లికొడుకయ్యాడు

తన చిరకాల ప్రేయసి శ్రావ్య వర్మతో కలిసి వివాహ బంధంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమయ్యాడు

శ్రీకాంత్- శ్రావ్యల పెళ్లి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి

ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌ను పెళ్లి కొడుకును చేసిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి

కాగా శ్రావ్య మరెవరో కాదు ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మేనకోడలు. అంతేకాదు టాలీవుడ్ సెలబ్రిటీల స్టైలిస్ట్ కూడా!

శ్రీకాంత్- శ్రావ్యల సంగీత్ వేడుకలో హీరోయిన్ రష్మిక మందన్న స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది

శ్రావ్యకు రష్మికతో పాటు విజయ్ దేవరకొండ, యాంకర్ సుమ కనకాలతో మంచి అనుబంధం ఉంది























