1/15
టీమిండియా పేస్ దళ నాయకుడు జస్‌ప్రీత్ బుమ్రా ఉద్వేగానికి లోనయ్యాడు
2/15
తన తల్లి దల్జీత్ పుట్టినరోజు సందర్భంగా ఆమెపై ప్రేమను చాటుకుంటూ విషెస్ తెలిపాడు. ఇక ఇదే రోజు(నవంబరు 30) బుమ్రా వాళ్ల ఆంటీ బర్త్‌డే కూడా కావడం విశేషం. ఈ నేపథ్యంలో వారిద్దరితో ఉన్న ఫొటోలు పంచుకున్న బుమ్రా.. ‘‘హ్యాపీ బర్త్ డే మామ్ అండ్ మాసీ.. మీరు మాకెంతో ముఖ్యమైన, ప్రత్యేకమైన వ్యక్తులో వర్ణించేందుకు మాటలు చాలవు. మీరిద్దరు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలి’’ అని క్యాప్షన్‌జతచేశాడు
3/15
బుమ్రా పోస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ భార్య రితికా సజ్దే స్పందించింది
4/15
‘‘హ్యాపీయెస్ట్ బర్త్‌డే.. మా తరఫున వాళ్లిద్దరికి విషెస్ తెలపండి’’ అని రితికా పేర్కొంది.
5/15
మరోవైపు.. రోహిత్ శర్మ- రితికా ఇటీవలే తమ రెండో సంతానానికి జన్మనిచ్చారు. తమకు కుమారుడు జన్మించినట్లు తెలిపారు
6/15
ఇదిలా ఉంటే.. రోహిత్ ఇటీవలే ఆసీస్‌లో అడుగుపెట్టాడు. మిగిలిన నాలుగు టెస్టులకు టీమిండియా కెప్టెన్‌గా కొనసాగనున్నాడు.
7/15
8/15
9/15
10/15
11/15
ప్రస్తుతం బుమ్రా ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు
12/15
ఆసీస్‌తో తొలి టెస్టుకు రోహిత్ శర్మ దూరంకాగా.. అతడి స్థానంలో భారత కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు
13/15
14/15
తల్లితో బుమ్రా
15/15
తన ఇద్దరు అమ్మలతో బుమ్రా