
భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు తన పెళ్లి వేడుకలకు సంబంధించి తాజాగా కొత్త ఫొటోలు షేర్ చేసింది

డిసెంబరు 22న ఆమె వెంకట దత్తసాయితో పెళ్లిపీటలు ఎక్కిన విషయం తెలిసిందే

ప్రి వెడ్డింగ్ వేడుకలతో పాటు.. పెళ్లి రాజస్తాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరుగగా.. రిసెప్షన్ హైదరాబాద్‌లో జరిగింది










