
భారత మహిళా క్రికెటర్, ఆర్సీబీ క్వీన్ శ్రేయాంక పాటిల్

గాయం కారణంగా మహిళా ప్రీమియర్ లీగ్-2025కి దూరమైన శ్రేయాంక

ఇటీవల బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో ‘సి’ గ్రేడ్ దక్కించుకున్న శ్రేయాంక

సోషల్ మీడియాలో శ్రేయాంక యాక్టివ్‌గా ఉంటుంది

తాజాగా... ‘‘టెక్ట్స్ మెసేజ్‌లు వద్దు.. లవ్ లెటర్స్ తీసుకుంటా.. ల్యాండ్ లైన్ కాల్స్ మాత్రమే ఎత్తుతా’’అంటూ ఫన్నీ పోస్ట్











