
టీమిండియా స్టార్ క్రికెటర్ రిషభ్ పంత్ అక్క సాక్షి పంత్ ఇటీవలే పెళ్లి పీటలు ఎక్కింది

చిరకాల ప్రియుడు అంకిత్ చౌదరిని మార్చి 12న పెళ్లాడింది

మహేంద్ర సింగ్ ధోని, గౌతం గంభీర్, సురేశ్ రైనా తదితర దిగ్గజ క్రికెటర్లు ఈ వేడుకకు హాజరయ్యారు

సాక్షి పంత్ తాజాగా తన హల్దీ వేడుక ఫొటోలను షేర్ చేయగా వైరల్ అవుతన్నాయి












