‘మెల్‌బోర్న్‌’ జ్ఞాపకాలు షేర్‌ చేసిన సంజనా.. బుమ్రాకు స్పెషల్‌! (ఫొటోలు) | Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos | Sakshi
Sakshi News home page

‘మెల్‌బోర్న్‌’ జ్ఞాపకాలు షేర్‌ చేసిన సంజనా.. బుమ్రాకు స్పెషల్‌! (ఫొటోలు)

Published Thu, Jan 23 2025 6:54 PM | Last Updated on

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos1
1/22

టీమిండియా వైస్‌ కెప్టెన్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా సతీమణి, స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌ సంజనా గణేషన్‌ మెల్‌బోర్న్‌ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos2
2/22

భర్త, కుమారుడితో కలిసి ఈ సిటీలో చక్కర్లు కొట్టడం తనకు ఎన్నెన్నో మర్చిపోలేని జ్ఞాపకాలను మిగిల్చిందని పేర్కొంది

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos3
3/22

కేఫ్‌లు, రెస్టారెంట్లు, మ్యూజియం, గ్యాలరీలు.. ఇలా తాము చాలా ప్రదేశాలు చుట్టివచ్చామని సంజన తెలిపింది

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos4
4/22

కాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీలో భాగంగా ఐదు టెస్టులు ఆడేందుకు భారత క్రికెట్‌ జట్టు ఆస్ట్రేలియాకు వెళ్లిన విషయం తెలిసిందే

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos5
5/22

ఈ క్రమంలో రోహిత్‌ శర్మ గైర్హాజరీలో తొలి టెస్టుకు, ఆఖరిదైన సిడ్నీ టెస్టుకు బుమ్రా కెప్టెన్‌గా వ్యవహరించాడు

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos6
6/22

తొలి టెస్టులో టీమిండియా 295 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా ఆసీస్‌ గడ్డపై అత్యధిక పరుగుల తేడాతో టెస్టు విజయం సాధించిన తొలి కెప్టెన్‌గా బుమ్రా చరిత్రకెక్కాడు.

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos7
7/22

అలా అతడికి ఇదెంతో స్పెషల్‌ ట్రిప్‌గా మారింది

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos8
8/22

ఇక ఈ సిరీస్‌లో 32 వికెట్లు తీసి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డును బుమ్రా అందుకున్నాడు

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos9
9/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos10
10/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos11
11/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos12
12/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos13
13/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos14
14/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos15
15/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos16
16/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos17
17/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos18
18/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos19
19/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos20
20/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos21
21/22

Sanjana shared memories of Melbourne Tour... Special for Jasprit Bumrah Photos22
22/22

Advertisement
 
Advertisement

పోల్

Advertisement