
చాంపియన్స్ ట్రోఫీ 2025: ఫిబ్రవరి 19న పాకిస్తాన్ వేదికగా ఆరంభం కానుంది.

ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో భారత జట్టు మాత్రం తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్ వేదికగా ఆడనుంది.

ఈ క్రమంలో టీమిండియా జెర్సీలపై ఆతిథ్య జట్టు పాక్ పేరుతో కూడిన లోగో నెట్టింట వైరల్‌గా మారింది.

ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్‌తో పాటు ఆస్ట్రేలియా, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా పాల్గొననున్నాయి.











