

స్మృతి మంధాన 1996, జూలై 18న జన్మించింది

మహారాష్ట్రకు చెందిన లెఫ్టాండ్ బ్యాటర్ స్మృతి మంధాన


టీమిండియా స్టార్ బ్యాటర్‌గా గుర్తింపు పొందిన స్మృతి మంధాన టీ20 లీగ్‌లలో రాణిస్తున్న స్మృతి



బిగ్‌బాష్ లీగ్‌లోనూ భాగమైన స్మృతి మంధాన


మహిళా ప్రీమియర్ లీగ్‌లో ఆర్సీబీ జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన


ఆటతో పాటు అందంతోనూ అభిమానులను ఫిదా చేస్తున్న స్మృతి మంధాన


స్మృతి మంధాన బర్త్‌డే సందర్భంగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు












