
ఐపీఎల్ సీజన్ తొలి మ్యాచ్‌లో ఓడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) మలి పోరులో విజయాన్ని సొంతం చేసుకుంది

సోమవారం జరిగిన పోరులో ఆర్‌సీబీ 4 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది

దినేశ్ కార్తీక్ దూకుడైన ఇన్నింగ్స్ చిన్నస్వామి మైదానంలో ఆర్‌సీబీకీ కావాల్సిన విజయాన్ని అందించింది

























