
క్రికెట్ కింగ్ విరాట్ కోహ్లి పుట్టినరోజు సందర్భంగా అతడి అక్క భావనా కోహ్లి ధింగ్రా స్పెషల్‌విషెస్ తెలిపారు

‘‘దైవత్వంతో కూడిన వెలుగు నిన్ను ఎల్లప్పుడూ ప్రకాశింపజేయాలి. నువ్వు చూపించే కరుణను తిరిగి పొందాలి.. హ్యాపీ బర్త్‌డే తమ్ముడ’’ అంటూ భావనా విరాట్‌ను విష్ చేశారు.

నవంబరు 5, 1988లో కోహ్లి ఢిల్లీలో జన్మించాడు

అతడి తల్లిదండ్రులు ప్రేమ్ కోహ్లి, సరోజ్ కోహ్లి

కోహ్లి తోబుట్టువులు భావన, వికాస్

భావన ఎంటర్‌ప్రెన్యూర్.. వ్యాపారవేత్త సంజ్ ధింగ్రాను ఆమె పెళ్లాడింది

భావనా- సంజయ్‌కు ఇద్దరు సంతానం.. కుమార్తె మెహక్, కుమారుడు ఆయుష్

మామ విరాట్ కోహ్లి తో వీరిద్దరికి మంచి అనుబంధం ఉంది

ఇటీవల టీ20 వరల్డ్‌కప్-2024 టైటిల్ గెలిచిన తర్వాత అక్క ఇంటికి వెళ్లిన కోహ్లి

అక్క భావన, అన్న వికాస్ పిల్లలతో కలిసి ఫొటోలు దిగాడు

వారి మెడలో మెడల్ వేసి సంతోషపరిచాడు

కోహ్లి పుట్టినరోజు సందర్భంగా ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి