నాగళ్లు, కొడవళ్లు చేసే పనంతా... భూదేవి పూజే కదా అన్నాడు సినీ కవి. ఇదిగో దానికీ చిత్రాలే సాక్ష్యం. అరక పట్టిన రైతు అర్చకుడిలా మారి భూమి తల్లికి తనివితీరా ఇలా పూజ చేస్తున్నాడు. నాట్ల సమయాన ఇలా పొలం ఒడిలో చెమట్లు చిందిస్తున్నాడు. పగలంతా పొలంలో పనిచేసి మధ్యాహ్నం అక్కడే ఇంత తిని, సాయంత్రమైతే గానీ ఇంటికి చేరడం లేదు. రైతులతో పాటు వారి పిల్లలు కూడా పొలాల్లో దిగడానికి ఉత్సాహ పడుతున్నారు. ఇవే ఆ చిత్రాలు...