పొలాలనన్నీ హలాలదున్ని..ఇలాతలంలో హేమం పిండుగ..జగనికంతా సౌఖ్యం నిండుగ.. విరామమెరుగక పరిశ్రమించే.. జలం ధరిత్రికి బలికావించే.. కర్షక వీరులు కదిలారు.. చినుకు చిందేయడంతో.. అన్నదాతల్లో ఆనందం అంబరాన్నంటింది. పంటపొలాల్లో సందడి ప్రారంభమైంది. ఇటీవల కురిసిన వర్షాలతో వరిచేలల్లో సందడి మొదలైంది. కడప నగర పరిధిలోని రామచంద్రాపురంలో కనిపించిన దృశ్యాలివి. – వైవీయూ