-
'ముంబై మంచి రిథమ్‌లో ఉంది.. ప్రతీ జట్టు భయపడాల్సిందే'
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరంభంలో వరుస ఓటుములతో తడబడిన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది.
-
AP: మళ్ళీ భూములు సమీకరణకు చంద్రబాబు
విజయవాడ: రాజధాని కోసం అంటూ ఇప్పటికే వేల ఎవరాలు సేకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. మళ్లీ భూముల సమీకరణకు సిద్ధమయ్యారు.
Mon, Apr 28 2025 09:47 PM -
లండన్ లో తప్పిపోయిన నిజామాబాద్ జిల్లా విద్యార్థి
లండన్ లో తప్పిపోయిన తన కుమారుడు నల్ల అనురాగ్ రెడ్డి జాడ వెతికి తెలుసుకుని ఇండియాకు వాపస్ తెప్పించాలని విద్యార్థి తల్లి హరిత ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డికి, ఖనిజాభివృద్ది కార్పొరేషన్ చైర్మన్ అనిల్ ఈరవత్రికి సోమవారం వినతిపత్రం పంపారు.
Mon, Apr 28 2025 09:32 PM -
క్యాన్సర్ తో ప్రమఖ దర్శకుడు కన్నుమూత
ప్రముఖ మలయాళీ దర్శకుడు షాజీ కరుణ్ (73) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఈయన.. సోమవారం తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.
Mon, Apr 28 2025 09:21 PM -
యువ ప్రతిభకు 'మకుటం': క్రీడాకారునికి చేయూత
హైదరాబాద్‌లో చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ అండ్ నిర్మాణ సంస్థ అయిన మకుటా డెవలపర్స్, నిర్మాణాలతో సొంతిటి కలల్ని సాకారం చేస్తూనే, ప్రతిభ కలిగిన యువతకు చేయూతనిచ్చి లక్ష్య సాధనలో ప్రోత్సహిస్తుంది.
Mon, Apr 28 2025 09:17 PM -
శోభిత ప్రెగ్నెంట్ అని రూమర్స్.. నిజమేంటి?
అక్కినేని హీరో నాగచైతన్య.. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ ఉండడు. సినిమాల రిలీజ్ టైంలో తప్పితే పోస్టులు కూడా పెద్దగా పెట్టడు. కానీ రీసెంట్ గా ఆదివారం ఇలా గడిచింది అని ఓ రెండు మూడు ఫొటోలు పోస్ట్ చేశాడు. ఇక్కడ వరకు బాగానే ఉంది.
Mon, Apr 28 2025 09:05 PM -
పోలీస్ అధికారితో అలా.. సహనం కోల్పోయిన సీఎం సిద్ధరామయ్య
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సహనం కోల్పోయారు. ఓ పోలీస్ అధికారిపై చెయ్యేత్తి కొట్టబోయారు. అదీ పెద్ద పెద్ద నేతలు పాల్గొన్న ఓ పబ్లిక్ మీటింగ్‌లో.
Mon, Apr 28 2025 08:59 PM -
రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న అశ్విన్! వీడియో
టీమిండియా మజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డును అందుకున్నాడు. సోమవారం (April 28) రాష్ట్రపతి భవన్లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో.. ఈ అవార్డును అశ్విన్ స్వీకరించాడు.
Mon, Apr 28 2025 08:46 PM -
జిమ్ చేస్తూ గాయపడ్డ కేటీఆర్
హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గాయపడ్డారు. జిమ్ వర్కవుట్ చేస్తుండగా గాయమైనట్లు ఆయన తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు.
Mon, Apr 28 2025 08:37 PM -
అద్దె అపార్ట్మెంట్లోనే విక్కీ కౌశల్: వామ్మో రెంట్ మరీ ఇంతనా..
ప్రముఖ బాలీవుడ్ నటుడు 'విక్కీ కౌశల్' ముంబైలోని జుహు ప్రాంతంలోని విలాసవంతమైన అపార్ట్మెంట్లో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ అపార్ట్మెంట్ లీజును పునరుద్ధరించారు. నెలవారీ అద్దె ఇంతకు ముందు చెల్లిస్తున్నదాని కంటే ఎక్కువైంది.
Mon, Apr 28 2025 08:33 PM -
మ్యూజికల్ డ్రామా 'నిలవే' టీజర్ విడుదల
అందరూ కొత్త వాళ్లతో తీసిన తెలుగు సినిమా 'నిలవే'. సౌమిత్ రావు, శ్రేయాసి సేన్ జంటగా నటించారు. అతి పెద్ద మ్యూజికల్ డ్రామాగా దీన్ని తెరకెక్కించారు. సౌమిత్ రావు, సాయి వెన్నం దర్శకత్వం వహించారు.
Mon, Apr 28 2025 08:23 PM -
క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఐపీఎల్లో 94 మ్యాచ్‌లు?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ప్రపంచంలోనే అత్యంత ఆదరణ పొందిన క్రికెట్ లీగ్‌గా కొనసాగుతోంది. ఐపీఎల్‌ను మరింత ఆకర్షణగా మార్చేందుకు బీసీసీఐ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
Mon, Apr 28 2025 08:15 PM -
సజీవ కళ.. ఆదరణ లేక!
‘వాద్య వైఖరి కడు నెరవాది యనగా ఏకవీర మహాదేవి ఎదుట నిల్చి పరుశరాముని కథలెల్ల ఫ్రౌడి పాడె చారుతర కీర్తి భవనీల చక్రవర్తి’.. అని 13వ శతాబ్దం నాటి గ్రంథం ‘క్రీడాభిరామం’లో బైండ్ల కళ గొప్పతనం గురించి ఉంది.
Mon, Apr 28 2025 07:59 PM -
స్తంభించిన విద్యుత్.. మూడు దేశాలు అతలాకుతలం
మాడ్రిడ్: విద్యుత్ సప్లై పూర్తిగా నిలిచిపోవడంతో మూడు ఐరోపా దేశాలు అతలాకుతలమవుతున్నాయి. పవర్ గ్రిడ్ లో తీవ్రమైన సమస్యలు తలెత్తడంతో స్పెయిన్, పోర్చుగల్, ఫ్రాన్స్ దేశాలు పూర్తిగా స్తంభించిపోయాయి.
Mon, Apr 28 2025 07:44 PM -
సమంత కాదు మాతాజీ.. ప్రియుడితో యానిమల్ బ్యూటీ!
శుభం మూవీలో మాతాజీగా సమంత.. ఫన్నీ లుక్
ప్రియుడితో ట్రిప్ వేసిన యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి
Mon, Apr 28 2025 07:34 PM -
మార్కెట్లోకి సరికొత్త హైటెక్ ఫ్యాన్: ధర ఎంతంటే?
అసలే ఎండాకాలం.. భానుడి భగభగలు కారణంగా రోడ్డు మీదనే కాదు, ఇంట్లో ఉండటం కూడా కష్టతరమైపోయింది. డబ్బున్నవాళ్ళు ఏసీలు, కూలర్లు వంటివి కొనేస్తుంటారు. పేదవాళ్ళు ఫ్యాన్లకు మాత్రమే పరిమితమవుతారు. ఇప్పటికే మార్కెట్లో లెక్కకు మించిన ఫ్యాన్లు వివిధ ధరలలో అందుబాటులోకి వచ్చేసాయి.
Mon, Apr 28 2025 07:28 PM -
ఏపీ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు
అమరావతి, సాక్షి: ఆంధ్రప్రదేశ్ రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారు అయ్యారు.
Mon, Apr 28 2025 07:25 PM -
వారెవ్వా సూర్యవంశీ.. 35 బంతుల్లో సూపర్ సెంచరీ
IPL Rajasthan Royals vs Gujarat Titans Live Updates:
Mon, Apr 28 2025 07:14 PM -
గోరంట్ల మాధవ్‌కు ఊరట.. బెయిల్ మంజూరు
గుంటూరు, సాక్షి: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు ఊరట లభించింది. మాధవ్‌తో పాటు ఆయన అనుచరులకు గుంటూరు కోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది.
Mon, Apr 28 2025 07:11 PM -
తెలుగు రాష్ట్రాల్లో జియో ఎయిర్ ఫైబర్ జోరు
హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో జియో ఎయిర్ ఫైబర్ సేవల ద్వారా 5జీ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ (FWA) విభాగంలో జియో తన ఆధిపత్యాన్ని మరింత బల పరుచుకుంది. భారత టెలికాం నియంత్రణ సంస్థ (TRAI) ఫిబ్రవరి 2025కి విడుదల చేసిన తాజా డేటా ప్రకారం..
Mon, Apr 28 2025 06:49 PM
-
ఏపీలో డిప్యూటీ కలెక్టర్ ఆడియో కలకలం
ఏపీలో డిప్యూటీ కలెక్టర్ ఆడియో కలకలం
Mon, Apr 28 2025 08:47 PM -
Ambati: 17 మందిని కూడా లాగేసుకున్నావ్.. ఇది నీకు న్యాయమేనా బాబు..

Mon, Apr 28 2025 07:18 PM -
ఓటమిపై గుంటూరు YSRCP మేయర్ అభ్యర్థి రియాక్షన్...
ఓటమిపై గుంటూరు YSRCP మేయర్ అభ్యర్థి రియాక్షన్...
Mon, Apr 28 2025 07:14 PM -
పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ
పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ
Mon, Apr 28 2025 06:46 PM
-
'ముంబై మంచి రిథమ్‌లో ఉంది.. ప్రతీ జట్టు భయపడాల్సిందే'
ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆరంభంలో వరుస ఓటుములతో తడబడిన ముంబై ఇండియన్స్.. ఇప్పుడు అద్బుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చింది.
Mon, Apr 28 2025 10:19 PM -

Mon, Apr 28 2025 06:49 PM -
ఏపీలో డిప్యూటీ కలెక్టర్ ఆడియో కలకలం
ఏపీలో డిప్యూటీ కలెక్టర్ ఆడియో కలకలం
Mon, Apr 28 2025 08:47 PM -
Ambati: 17 మందిని కూడా లాగేసుకున్నావ్.. ఇది నీకు న్యాయమేనా బాబు..
Ambati: 17 మందిని కూడా లాగేసుకున్నావ్.. ఇది నీకు న్యాయమేనా బాబు..
Mon, Apr 28 2025 07:18 PM -
ఓటమిపై గుంటూరు YSRCP మేయర్ అభ్యర్థి రియాక్షన్...
ఓటమిపై గుంటూరు YSRCP మేయర్ అభ్యర్థి రియాక్షన్...
Mon, Apr 28 2025 07:14 PM -
పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ
పద్మభూషణ్ అందుకున్న బాలకృష్ణ
Mon, Apr 28 2025 06:46 PM -
Padma Awards ceremony: ఘనంగా ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)
Mon, Apr 28 2025 08:07 PM