-
ఉరుములు, మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షం
హైదరాబాద్: హైదరాబద్‌లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయి పలుచోట్ల భారీ వర్షం పడింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ , పంజాగుట్టలో కుండపోత వర్షం కురిసింది.
-
నోరు మెదపరేం చంద్రబాబు!
సాక్షి,తాడేపల్లి: దేశ విద్యుత్తు రంగ చరిత్రలోనే కూటమి సర్కార్ కనీవినీ ఎరుగని స్కామ్‌కు తెర తీసింది!
Mon, May 05 2025 09:31 PM -
ప్యాట్ కమ్మిన్స్ అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే
ఐపీఎల్-2025లో ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ బంతితో మ్యాజిక్ చేశాడు. తన అద్బుత బౌలింగ్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ టాపర్డర్‌ను కుప్పకూల్చాడు.
Mon, May 05 2025 09:21 PM -
చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!
మెగాస్టార్ చిరంజీవికి హీరోయిన్ దొరికేసిందా? అంటే అవుననే టాక్ గట్టిగా వినిపిస్తుంది. చిరు ప్రస్తుతం 'విశ్వంభర' సినిమా చేస్తున్నారు. దీనిపై కంటే డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయబోయే మూవీపై అందరి కళ్లున్నాయి.
Mon, May 05 2025 09:12 PM -
డీఆర్డీవో, నేవీల ఎమ్ఐజీఎమ్ పరీక్ష విజయవంతం
న్యూఢిల్లీ: ట్రయల్ రన్లో భాగంగా భారత డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్డీఓ), నేవీలు సంయుక్తంగా ప్రయోగించిన మల్టీ ఇన్ ఫ్లూయెన్స్ గ్రౌండ్ మైన్ పరీక్ష పరీక్ష విజయవంతమైంది.
Mon, May 05 2025 08:48 PM -
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు సౌతాఫ్రికా కీలక నిర్ణయం
వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ఇంగ్లండ్‌లోని లార్డ్స్ వేదికగా జూన్ 11 నుంచి 15 వరకు జరగనున్న తుది పోరులో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు అమీతుమీ తెల్చుకోనున్నాయి.
Mon, May 05 2025 08:33 PM -
మార్కెట్ సమయాలపై ఆర్బీఐ సూచనలు
ముంబై: ఫారెక్స్ ఎక్స్ఛేంజ్ మార్కెట్లకు ప్రస్తుత ట్రేడింగ్ వేళలనే కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ కమిటీ సిఫార్సు చేసింది. కాల్ మనీ మార్కెట్ టైమింగ్స్‌ను మాత్రం రాత్రి 7 గం.ల వరకు పొడిగించాలని సూచించింది.
Mon, May 05 2025 08:28 PM -
ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ తెలుగు సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం కూడా అలా 15కి పైగా మూవీస్-వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇప్పుడు ఈ లిస్టులోకి మరో తెలుగు యాడ్ అయింది. అస్సలు ఇంగ్లీష్ పదాలే వాడకుండా తీసిన ఈ చిత్రం సంగతేంటి? ఎందులోకి రానుందని ఇప్పుడు చూద్దాం?
Mon, May 05 2025 08:15 PM -
పాసుపుస్తకాలు, సర్వే నంబర్ల మిస్సింగ్..
రెవెన్యూ గ్రామాలవారీగా దరఖాస్తుల వివరాలు..దరఖాస్తుపై విచారణ నిమిత్తం కన్నాపూర్‌లో పర్యటిస్తున్న
కలెక్టర్ సంగ్వాన్, సబ్‌కలెక్టర్ కిరణ్మయి, అధికారులు (ఫైల్)
రెవెన్యూ దరఖాస్తులు
గ్రామం
Mon, May 05 2025 08:02 PM -
అకాల వర్షంతో రైతన్న ఆగమాగం
● కొనుగోలు కేంద్రాల వద్ద
తడిసిన ధాన్యం
● వడగళ్లతో ఇతర పంటలకూ నష్టం
● పిడుగుపాటుతో ఇద్దరి పరిస్థితి విషమం
Mon, May 05 2025 08:02 PM -
ఇక ప్రతి రైతుకు గుర్తింపు!
● 11 నంబర్ల యునిక్ కోడ్‌తో
ఐడీ కార్డులు
● ఆధార్, పాస్‌బుక్, మొబైల్
నంబర్లతో లింక్
Mon, May 05 2025 08:02 PM -
‘దేశం కోసం ఓ బిడ్డను ఇవ్వాలి’
కామారెడ్డి అర్బన్: ప్రతి హిందూ కుటుంబం ఐదు గురు పిల్లలను కనాలని, దేశం కోసం ధర్మం కోసం ఓ బిడ్డను ఇవ్వాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి పేర్కొన్నారు. పాతరాజంపేట ఆర్ష గురుకులంలో వారం రోజులుగా నిర్వహిస్తున్న ఆర్య వీర్‌దళ్ యువ నిర్మాణ శిబిరం ఆదివారం ముగిసింది.
Mon, May 05 2025 08:02 PM -
పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి
ఖలీల్‌వాడి: పోలీసు సిబ్బంది ఎల్లప్పుడు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని సీపీ సాయిచైతన్న అన్నారు.
Mon, May 05 2025 08:01 PM -
నిరుపయోగంగా నీటి ట్యాంకులు
నస్రుల్లాబాద్(బాన్సువాడ): మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల్లో నిధులు లేవని నీటి ట్యాంకులను నిరుపయోగంగా వదిలేశారు. మండలంలోని బొప్పాస్ పల్లి గ్రామంలో గతంలో నర్సరీలో ఉపయోగించిన నీటి ట్యాంకును అలాగే వదిలేశారు. కొత్తగా ఏర్పాటు చేసిన నర్సరీకి కొత్తది కొని వాడుతున్నారు.
Mon, May 05 2025 08:01 PM -
భారంగా మారిన పశు పోషణ
బిచ్కుంద(జుక్కల్): యాసంగిలో వరి కోతలు ప్రారంభమయ్యాయి. కొందరు గడ్డి వ్యాపారులు ట్రాక్టర్లకు గడ్డి మోపుచుట్టే పరికరాలు బిగించి గడ్డి కట్టలు కడుతున్నారు. పశువులు లేని రైతులకు వ్యాపారులు కొంత నగదు ఇచ్చి పొలంలో వదిలేసిన గడ్డిని కొనుగోలు చేస్తున్నారు.
Mon, May 05 2025 08:01 PM -
దశాబ్దాల తర్వాత ఒక్కచోటికి..
చిన్ననాటి మిత్రులందరూ ఏళ్ల తర్వాత మళ్లీ ఒక్కచోటికి చేరడంతో హర్షం వ్యక్తం చేశారు. అరే ఎన్నాళ్లయింది కలుసుకుని.. పూర్తిగా మారిపోయావంటూ ఆనాటి స్నేహితులు ఆత్మీయ పలకరింపులు.. ఆపాత మధుర స్మృతులను గుర్తుకు తెచ్చుకుని భావోద్వేగానికి గురయ్యారు.
Mon, May 05 2025 08:01 PM -
గుంతల రోడ్డుతో ఇబ్బందులు
మద్నూర్(జుక్కల్): మండలంలోని రూసేగావ్ గేటు నుంచి కోడిచిర వరకు గల బీటీ రోడ్డు పూర్తిగా గుంతల మయంగా మారడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మండలంలోని రూసేగావ్ గేటు నుంచి చిన్న ఎక్లార మీదుగా కోడిచిర వరకు గల ఆరు కిలోమీటర్ల బీటీ రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది.
Mon, May 05 2025 08:01 PM -
ప్రాణహిత– చేవెళ్ల పథకం వైఎస్సార్ కల
భిక్కనూరు: కోనసీమ జిల్లాల మాదిరిగా తెలంగాణలో కూడా రైతులు మూడు పంటలు పండించాలనే ఉద్దేశంతో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రాణహిత– చేవెళ్ల పథకాన్ని ప్రారంభించాడని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. ప్రాణహిత– చేవెళ్ల పథకానికి ప్రభుత్వం రూ.
Mon, May 05 2025 08:01 PM -
వీడీసీలపై చర్యలు తీసుకోవాలి
నిజామాబాద్‌నాగారం: గ్రామాల్లో వీడీసీల ఆగడాలపై అధికారులు చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇప్పటికై నా స్పందించి ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కల్లుగీత కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ కోయడ నరసింహులు గౌడ్ అన్నారు.
Mon, May 05 2025 08:01 PM -
బైరాపూర్‌లో ఒకరి ఆత్మహత్య
మోపాల్: మండలంలోని బైరాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై యాదగిరిగౌడ్ తెలిపిన వివరాలు ఇలా.. గ్రామానికి చెంది న లకావత్ ప్రసాద్ (33) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆరేళ్లుగా అతడు తలనొప్పితో బాధపడుతున్నాడు.
Mon, May 05 2025 08:01 PM -
నీట్ పరీక్షకు 3,298 మంది హాజరు
నిజామాబాద్‌అర్బన్: వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్ష ఆదివారం జిల్లాలో ప్రశాంతంగా జరిగింది. జిల్లా వ్యాప్తంగా అధికారులు ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 11 నుంచే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించారు.
Mon, May 05 2025 08:01 PM -
తొలి పసుపు పరిశ్రమ!
డొంకేశ్వర్(ఆర్మూర్) : రాష్ట్రంలోనే తొలిసారిగా రైతులే స్వయంగా జక్రాన్‌పల్లి మండలం మనోహరాబాద్‌లో నెలకొల్పిన పసుపు పరిశ్రమ ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ సోమవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించనున్నారు.
Mon, May 05 2025 08:01 PM -
అర్హుల జాబితా జల్లెడ
మోర్తాడ్(బాల్కొండ): ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఇంటి నిర్మాణ సాయం అందుకునేవారిలో పక్కాగా అర్హులే ఉండాలనే ఉద్దేశంతో అధికారుల బృందం మరోమారు సర్వే చేపట్టింది.
Mon, May 05 2025 08:01 PM -
అకాల వర్షంతో రైతన్న ఆగమాగం
కామారెడ్డి టౌన్/భిక్కనూరు/దోమకొండ/తాడ్వాయి/గాంధారి/లింగంపేట/రాజంపేట/బీబీపేట: కామారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం అకాల వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాలలో రై తులు ఆరబోసిన ధాన్యం తడిసిపోయింది. కొన్నిచోట్ల వడ్లు కొట్టుకుపోయాయి.
Mon, May 05 2025 08:01 PM -
నేటి నుంచి భూ భారతి రెవెన్యూ సదస్సులు
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం అమలులో భాగంగా పైలట్ ప్రాతిపదికన జిల్లాలోని మెండోరా మండలాన్ని ఎంపిక చేసినట్లు కలెక్టర్ రాజీవ్‌గాంధీ హనుమంతు తెలిపారు. సదస్సుల నిర్వహణ కోసం రెండు రెవెన్యూ బృందాలను నియమించామని పేర్కొన్నారు.
Mon, May 05 2025 08:01 PM

Mon, May 05 2025 09:36 PM -