-
సాగునీటి సంఘాల ఎన్నికలకు ఏర్పాట్లు
గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలోని సాగునీటి సంఘాల వ్యవస్థను మళ్లీ కూటమి సర్కారు ఇప్పుడు అమల్లోకి తీసుకొస్తోంది. డిసెంబరు రెండో వారంలో ఎన్నికలకు ముహూర్తం నిర్ణయించారు. వీటి నిర్వహణకు ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు, సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు.
-
బడిలో గంటశోష!
● పెరిగిన గంట పని భారం
● సాయంత్రం 5 గంటల
వరకు పాఠశాలలు
● 25 నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు
● తీవ్రంగా వ్యతిరేకిస్తున్న
Sat, Nov 23 2024 10:02 AM -
శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024
బాపట్లటౌన్: సూర్యలంక తీరంలో ఏర్పాటుచేసిన శివాలయానికి తారకేశ్వరస్వామి గుడిగా నామకరణ చేసేంది తానేనని శ్రీశృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ విధుశేఖర భారతీస్వామి తెలిపారు.
Sat, Nov 23 2024 10:02 AM -
ఒత్తిడి పెరుగుతుంది
పాఠశాల పని వేళల మార్పు విద్యార్థులను మానసిక ఒత్తిడికి గురిచేస్తోంది. బోధన సమయానికి ఆటంకంగా ఉన్న యాప్‌ల భారాన్ని తొలగించి బోధనకు సమయాన్ని కేటాయించటం ద్వారా విద్యార్థికి లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలి.
Sat, Nov 23 2024 10:02 AM -
ముత్తూట్ ఫైనాన్స్ రెడ్ బ్రాంచ్ వద్ద ఆందోళన ● పరారీలో గోల్డ్ డిస్పర్మెంట్ ఆఫీసర్ ● మేనేజర్ పాత్రపై అనుమానాలు
సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ముత్తూట్ ఫైనాన్స్ రెడ్ బ్రాంచ్‌లో నగదు మళ్లింపు వ్యవహరంపై ఆందోళన కొనసాగుతోంది. శుక్రవారం ఖాతాదారులు బ్రాంచ్‌కు చేరుకొని తమ బంగారు నగలు ఇవ్వాలంటూ పట్టుబట్టారు.
Sat, Nov 23 2024 10:02 AM -
పల్నాటి ఉత్సవాలకు పకడ్బందీ చర్యలు
ఎస్పీ శ్రీనివాసరావుSat, Nov 23 2024 10:02 AM -
ప్రతి విద్యార్థికీ హెల్త్ కార్డులు
నరసరావుపేట: డిసెంబర్ ఏడో తేదీన ప్రతి పాఠశాలలో ‘మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‘ నిర్వహించాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ చెప్పారు.

వేర్వేరు కేసుల్లో పది మంది దొంగల అరెస్టు
నరసరావుపేట: జిల్లాలో పలుస్టేషన్లలో నమోదైన వేర్వేరు చోరీ కేసుల్లో ఒక అంతర్ జిల్లా దొంగతోపాటు తొమ్మిది మంది చోరులను అరెస్టుచేసి వారి వద్ద నుంచి సుమారు రూ.40 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ కంచి శ
Sat, Nov 23 2024 10:01 AM -
బడిలో గంటశోష!
● పెరిగిన గంట పని భారం
● సాయంత్రం 5 గంటల
వరకు పాఠశాలలు
● 25 నుంచి పైలెట్ ప్రాజెక్ట్‌గా అమలు
● తీవ్రంగా వ్యతిరేకిస్తున్న
Sat, Nov 23 2024 10:01 AM -
పల్నాడు
శనివారం శ్రీ 23 శ్రీ నవంబర్ శ్రీ 2024సత్యసాయి జయంతి వేడుకలు
వినుకొండ(నూజెండ్ల): భగవాన్ సత్య సాయిబాబా జయంతి వేడుకలలో భాగంగా వినుకొండలో శుక్రవారం ఊరేగింపు, నగర ఉత్సవం, భజన హారతి నిర్వహించారు.
Sat, Nov 23 2024 10:01 AM -
బకాయిలు చెల్లింపులపై ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలి
ఇంకొల్లు (చినగంజాం): రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన బకాయిలపై శ్వేతపత్రం ప్రకటించి వాటి చెల్లింపుకు నిర్ధిష్టమైన ప్రణాళిక ప్రకటించాలని యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎస్ పాపారావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Sat, Nov 23 2024 10:01 AM -
ఆధునిక చికిత్సలపై అవగాహన అవసరం
గుంటూరు మెడికల్: వైద్యరంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆధునిక పద్ధతుల్లో వ్యాధి నిర్ధారణ, చికిత్సలను వైద్యులు తెలుసుకోవాలని గుంటూరు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.వి.సుందరాచారి అన్నారు.
Sat, Nov 23 2024 10:01 AM -
ఖోఖో రాష్ట్ర బాలుర జట్టుకు శిక్షణ పూర్తి
ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘర్‌లో జాతీయస్థాయి ఖోఖో పోటీలుSat, Nov 23 2024 10:01 AM -
రాత్రి వేళ భద్రత ప్రశ్నార్థకం
● అర్బన్ పీహెచ్సీ వైద్యుల ఆవేదన
● కేంద్ర సహాయ మంత్రికి ఫిర్యాదు
Sat, Nov 23 2024 10:01 AM -
బాలికా విద్య కోసం తపించిన ఉన్నవ దంపతులు
గుంటూరు ఎడ్యుకేషన్: బాలికా విద్యకోసం శ్రమించిన ఉన్నవ లక్ష్మీనారాయణ, లక్ష్మీబాయమ్మ దంపతులు చరితార్థులని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు వి.లక్ష్మణరెడ్డి పేర్కొన్నారు.
Sat, Nov 23 2024 10:01 AM -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
మూడు బైక్‌లు స్వాధీనంSat, Nov 23 2024 10:01 AM -

శాంతిభద్రతల పరిరక్షణలో ‘కూటమి’ విఫలం
నరసరావుపేట: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పేర్కొన్నారు.
Sat, Nov 23 2024 10:00 AM -
మద్యం దుకాణాలు నిబంధనలు పాటించాలి
తెనాలి రూరల్: మద్యం దుకాణాలలో కచ్చితంగా నిబంధనలు పాటించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ కె. శ్రీనివాసులు స్పష్టం చేశారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అధికారి వి.అరుణకుమారితో కలిసి శుక్రవారం ఆయన తెనాలి కార్యాలయాన్ని సందర్శించారు.
Sat, Nov 23 2024 10:00 AM -
ఖోఖోలో కారెంపూడి విద్యార్థుల సత్తా
కారెంపూడి: రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కారెంపూడి మండలం నుంచి పది మంది రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలకు ఎంపికయ్యారు. నేటి నుంచి పల్నాటి రణస్థలి కారెంపూడిలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో సొంత గడ్డపై వారంతా ఆడనున్నారు.
Sat, Nov 23 2024 10:00 AM -
200 లీటర్ల బెల్లం ఊట, బట్టీ ధ్వంసం
నిజాంపట్నం: నాటుసారా తయారు చేసే, అమ్మకాలు చేసే వ్యక్తులపై నిరంతర నిఘా ఉంటుందని నగరం ఎకై ్సజ్ సిఐ మార్టూరి శ్రీరామ్‌ప్రసాద్ తెలిపారు.
Sat, Nov 23 2024 10:00 AM -
వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలి
బాపట్ల టౌన్ : వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్ కోరారు. గ్రామ, వార్డు వలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పట్టణంలో ధర్నా నిర్వహించారు.
Sat, Nov 23 2024 10:00 AM -
అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి
ఏఎన్‌యూ: అంబేడ్కర్ జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ కోరింది. ఈ మేరకు శుక్రవారం ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పోస్ట్ కార్డుల ఉద్యమాన్ని నిర్వహించింది. యూనివర్సిటీ అంబేడ్కర్ అధ్యయన కేంద్రం తదితర విభాగాల్లో సంతకాల సేకరణ చేపట్టారు.
Sat, Nov 23 2024 10:00 AM -
" />
ఏఎస్పీ బాధ్యతల స్వీకరణ
నగరంపాలెం: జిల్లా ఏఎస్పీ (ఎల్‌అండ్‌ఓ)గా ఏటీవీ రవికుమార్ శుక్రవారం డీపీఓ ఆవరణలోని కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం కృషి చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.
Sat, Nov 23 2024 10:00 AM