నాటి పురాతన కట్టడాలకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీతో ప్రాణం పోస్తే...
కీస్తూ పూర్వం లేదా క్రీస్తు శకం నాటి పురాతన కట్టడాలు, ప్రపంచపు వింతలు చాలా వరకు శిథిలావస్థకు చేరుకున్నాయి. అయినా వాటి నిర్మాణ శైలి, దాగున్న అద్భుత ఆవిష్కరణలు అందర్నీ మంత్ర ముగ్దుల్ని చేస్తూనే ఉన్నాయి. అలాంటి వాటికి ప్రాణం పోసి తిరిగి పునర్నిర్మిస్తే ఎలా ఉంటుదన్న ఆలోచనే భలే ఉంటుంది కదూ. ఆ ఊహకు వర్చువల్ త్రీడీ టెక్నాలజీని జోడించి మరీ అలనాటి వైభవం మన కళ్ల ముందు ప్రత్యక్షమయ్యేలా నాటి కట్టడాలకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఆహా! టైం మిషన్ వెనక్కి వెళ్లిందా.. అన్నంత అద్భుతంగా ఉన్నాయి ఆ పురాతన నిర్మాణాలు, ప్రదేశాలు.
1.ప్రపంచంలోని ఏడు వింతల్లో ది కోలోసస్ ఆఫ్ రోడ్స్ విగ్రహం ఒకటి. ఇది గ్రీకుల దేవుడైన సన్ హీలియోస్ విగ్రహం
A thread of 20 ancient sites and wonders brought to life by virtual reconstructions 🧵
1. The Colossus of Rhodes, Rhodes, Greece (c.280 BC) pic.twitter.com/TM7Le7XXCg
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
2. గ్రీకు పాశ్చాత్య నాగరికతను, వారి సంప్రదాయ కళకు నిలువెత్తు నిదర్శనం ఏథెన్స్ దేవతకు చెందిన పార్థినాన్ దేవాలయం.
2. The Parthenon, Athens, Greece (c.432 BC) pic.twitter.com/5uzfuhQpGe
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
3.ఈజిప్షియన్ల పురాతన దేవాలయం లక్సోర్ టెంపుల్.
3. Luxor Temple, Luxor, Egypt (c.1213 BC) pic.twitter.com/pF2OmTPmyb
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
4. ఇటలీలో రోమన్ పాంపీలో ఉన్న బృహస్పతి ఆలయం
4. The Temple of Jupiter, Pompeii, Italy (c.200 BC) pic.twitter.com/nVUy0OdlHg
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
5. సిరియాలో పామిరాలో ఉన్న బెల్ టెంపుల్.
5. The Temple of Bel, Palmyra, Syria (c.32 AD) pic.twitter.com/HbBYIONbEx
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
6. మెక్సికోలో కోబాలో ఉన్న అత్యంత ఎత్తైన నోహుచ్ మ్యూల్ పిరమిడ్(మట్టి దిబ్బ).
6. Nohoch Mul Pyramid, Coba, Mexico (c.550 AD) pic.twitter.com/kFguYv0KEU
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
7. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం ఓల్డ్ సిటీ
7. The Old City of Jerusalem, Israel (1st Century BC) pic.twitter.com/CJzlVYnd51
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
8. లిబియాలో లెప్టిస్ మాగ్నా నగరంలో ఉన్న రోమన్ థియేటర్
8. The Roman theatre in Leptis Magna, Khoms, Libya pic.twitter.com/M925LZXC6l
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
9. ఇరాన్లో అల్బోర్జ్‌లో ఉన్న అలముట్ కోట(పర్వత కోట)
9. Alamut Castle, the Alborz, Iran (c.1090 AD) pic.twitter.com/kn1rU74OXZ
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
10. టర్కీలో బోడ్రమ్, హలికర్నాసస్ వద్ద ఉన్న సమాధి
10. The Mausoleum at Halicarnassus, Bodrum, Turkey (c.351 BC) pic.twitter.com/HB1g8OJ1Vk
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
11. ఇటలీలోని రోమ్‌లో ఉన్న లార్గో డి టోర్రే అర్జెంటీనా. ఇది నాలుగు రోమన్ రిపబ్లికన్ దేవాలయ అవశేషాలకు సంబంధించిన బహిరంగ ప్రదేశం
11. Area Sacra di Largo Argentina, Rome, Italy (c.101 BC) pic.twitter.com/J7mPDPjrz1
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
12. మెక్సికోలో టియోటిహుకాన్లో ఉన్న అదిపెద్ద భవనం సూర్యుని పిరమిడ్.
12. The Pyramid of the Sun, Teotihuacan, Mexico, (c.200 AD) pic.twitter.com/rBPIZrcyNv
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
13 ఫ్రాన్స్‌లో లెస్ ఆండెలిస్ వద్ద ఉన్న మధ్యయుగపు కోట చాటేవు గైలార్డ్
13. Château Gaillard, Les Andelys, France (c.1196 AD) pic.twitter.com/KvQlUBrtAw
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
14 ఉత్తర ఐర్లాండ్‌లో కౌంటీ అంట్రిమ్లో ఉన్న డన్లూస్ కాజిల్ కోట
14. Dunluce Castle, County Antrim, Northern Ireland (c.1500 AD) pic.twitter.com/OCZr7bRMb7
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
15 ఇంగ్లాండ్‌లో నార్తంబర్ల్యాండ్ మైల్కాజిల్ 39 అనే హాడ్రియన్స్ గోడ
15. Milecastle 39, Hadrian’s Wall, Northumberland, England (c.100 AD) pic.twitter.com/MkKdjeYWMR
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
16 ఇరాన్లో ఫిజురాబాద్లో ఉన్న ఖలేహ్ దోఖ్తర్ ప్యాలెస్
16. Qal'eh Dokhtar Palace, Fizurabad, Iran (c.209 AD) pic.twitter.com/gLT7GuFPcm
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
17 ఇరాక్‌లోని బాబిలోన్లో ఉన్న ది హాంగింగ్ గార్డెన్స్ ఆఫ్ బాబిలోన్. ఇది కూడా ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటి.
17. The Hanging Gardens of Babylon, Babylon, Iraq (c.562 BC) pic.twitter.com/iMGfP3atHY
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
18 టర్కీలో ఎఫెసస్లో ఉన్న ఆర్టెమిస్ ఆలయం(డయానా టెంపుల్ అని కూడా పిలుస్తారు)
18. The Temple of Artemis at Ephesus, Turkey (c.550 BC) pic.twitter.com/YFCL6Wq5bB
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
19. ప్రపంచపు ఏడు వింతల్లో ఒకటైన ఈజిప్ట్‌లోని ది లైట్‌హైస్ ఆఫ్ అలెగ్జాండ్రియా.
19. The Lighthouse of Alexandria, Alexandria, Egypt (c.280 BC) pic.twitter.com/k3o5t1WaGo
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
20 ఈజిప్ట్‌లోని ది గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా. మూడు గిజా పిరమిడ్లలో అతి పెద్దది
20. The Great Pyramid of Giza, Egypt (c.2561 BC) pic.twitter.com/cMw91iMw2i
— Culture Critic (@Culture_Crit) October 20, 2023
(చదవండి: ఆ వృద్ధుడు 55 ఏళ్లుగా స్వీయ నిర్బంధంలోనే..ఎందుకో తెలిస్తే షాకవ్వుతారు!)