andrha pradesh
-
విశాఖపై టీడీపీ కొత్తరాగం
-
ఇచ్చాపురం జనసంద్రం..
-
రెచ్చిపోయిన పచ్చ బ్యాచ్..
-
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
-
గడప గడపకు వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచారం
-
ఊసరవెల్లి కన్నా డేంజర్
-
చంద్రబాబుపై జగన్ మోహన్ రావు ఫైర్
-
వదల బొమ్మాలి.. వదల..
-
దుమ్ములేపుతున్న వల్లభనేని వంశీ ప్రచారం..
-
విశాఖ కూటమిలో రెబల్స్ టెన్షన్
-
టీడీపీ రెబల్స్ కు ప్రశాంత్ కిషోర్ ఫోన్..!
-
టీడీపీ రెబల్స్ కు ప్రశాంత్ కిషోర్ ఫోన్..!
-
టీడీపీ రెబల్స్ కు ప్రశాంత్ కిషోర్ ఫోన్..!
-
ప్రభంజనంలా సీఎం జగన్ బస్సు యాత్ర నక్కపల్లి
-
సీఎం జగన్ దాడిపై గన్నవరం ప్రజల రియాక్షన్..
-
మహిళలకే అగ్రతాంబూలం... బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు పెద్ద పీట
-
టీడీపీ నేతల ఓవర్ యాక్షన్...జనసేన నేతలపై దాడి
-
చంద్రబాబు విష కౌగిలిలో మిత్రపక్షాలు గిలగిల
-
సీఎం జగన్ కి మా కృతజ్ఞతలు
-
మైలవరంలో నారా భువనేశ్వరికి చేదు అనుభవం
-
రాప్తాడు సిద్ధం సభ తేది మార్పు..పెద్దిరెడ్డి కీలక ప్రకటన
-
ప్రత్తిపాడు వైఎస్సార్ సీపీ ఇంఛార్జ్ గా వరుపుల సుబ్బారావు
-
స్పీకర్‌ను అవమానపరిచేలా టీడీపీ సభ్యుల నినాదాలు..
-
ఏపీ: ముగిసిన బీఏసీ సమావేశం
-
నారావారి పల్లెలో జరిగిన అభివృద్ధిని వివరించిన మోహిత్ రెడ్డి
-
ఏపీలో 21 మంది ఐఏఎస్ ల బదిలీ
-
ఏలూరు జిల్లాలో కలకలం రేపుతున్న పెద్దపులి సంచారం
-
సీఎం జగన్ హయాంలోనే కుప్పానికి నీరు అందింది
-
అమలాపురంలో TNTUC నేతలకు ఝలక్ ఇచ్చిన అంగన్వాడీలు
-
టీడీపీకి పట్టిన లోకేష్ తలనొప్పి
-
అచంటలో చంద్రబాబు రా కదలిరా సభ అట్టర్ ప్లాఫ్
-
తిరుపతి అసెంబ్లీ YSRCP అభ్యర్థిగా భూమన అభినయ్ రెడ్డి
-
ఆర్బీకేలపై గలీజు రాతలు
-
పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు పేర్నినాని స్ట్రాంగ్ కౌంటర్
-
ఓవరాల్ చాంపియన్ మహారాష్ట్ర.. రాజా భళీంద్ర సింగ్ ట్రోఫీ సొంతం
పనాజీ (గోవా): జాతీయ క్రీడల్లో మహారాష్ట్ర 1994 తర్వాత తొలిసారి ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. గురువారం ముగిసిన ఈ క్రీడల్లో మహారాష్ట్ర 80 స్వర్ణాలు, 69 రజతాలు, 79 కాంస్యాలతో కలిపి మొత్తం 228 పతకాలతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఓవరాల్ చాంపియన్ హోదాలో రాజా భళీంద్ర సింగ్ ట్రోఫీని మహారాష్ట్ర సొంతం చేసుకుంది. పురుషుల విభాగంలో తమిళనాడు స్విమ్మర్ శ్రీహరి నటరాజ్ ‘ఉత్తమ అథ్లెట్’గా... మహిళల విభాగంలో ఒడిశా జిమ్నాస్ట్‌లు సంయుక్త కాలే, ప్రణతి నాయక్ ‘ఉత్తమ అథ్లెట్స్’గా ఎంపికయ్యారు. ఉత్తమ అథ్లెట్‌గా జిమ్నాస్ట్ సంయుక్త కాలే(PC: Nat_Games_Goa) ఆంధ్రప్రదేశ్‌కు 27 పతకాలు మొత్తంగా 42 క్రీడాంశాల్లో 11 వేలకుపైగా క్రీడాకారులు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ 7 స్వర్ణాలు, 5 రజతాలు, 15 కాంస్యాలతో కలిపి 27 పతకాలతో 19వ స్థానంలో... తెలంగాణ 4 స్వర్ణాలు, 10 రజతాలు, 11 కాంస్యాలతో కలిపి 25 పతకాలతో 22వ స్థానంలో నిలిచాయి. ముగింపు వేడుకలకు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
బీజేపీ ప్రచార నిర్వహణకు 300 కాల్ సెంటర్లు
సాక్షి, న్యూఢిల్లీ: రానున్న లోక్‌సభ ఎన్నికల ప్రచార నిర్వహణకు బీజేపీ భారీగా ఏర్పాట్లు చేస్తోంది. దేశవ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, ప్రచార అంశాలను రూపొందించడం, ఓటర్లను ఆకట్టుకునే కార్యక్రమాలు నిర్వహించడమే లక్ష్యాలుగా 300 కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తోంది. దేశాన్ని 10 జోన్లుగా విభజించించి, ప్రతి 27 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకటి చొప్పున కాల్ సెంటర్‌ను నిర్వహించనుంది. ఇవి ఓటర్లకు నిత్యం ఫోన్ చేసి మేనిఫెస్టోను వివరిస్తాయని బీజేపీ కీలక నేత ఒకరు తెలిపారు. పది జోన్లకు ఒకరు చొప్పున ఇన్‌చార్జ్‌ల నియామకాలను పూర్తి చేసిన పార్టీ అధిష్టానం తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ జోన్ ఇన్చార్జ్గా గుజరాత్ ఎమ్మెల్యే అమిత్ థాకర్‌ను నియమించింది. మధ్యప్రదేశ్–ఛత్తీస్‌గఢ్ జోన్‌కు బిహార్ బీజేపీ నేత దేవేశ్ కుమార్, ఉత్తరప్రదే శ్–ఉత్తరాఖండ్ ఇన్చార్జ్ గా ఢిల్లీ బీజేపీ ఉపాధ్యక్షు డు రాజీవ్ బబ్బర్‌ను నియమించారు. ఈ నేతలు కేంద్ర కార్యాలయంలోని ఐదుగురు ముఖ్యనేతలు, రాష్ట్రాల పరిధిలో కాల్‌సెంటర్ల ఇన్‌చార్జ్‌లను కలుపుకొని ప్రచారాన్ని పర్యవేక్షించనున్నారు. -
11 నుంచి వైద్యుల భర్తీకి వాక్–ఇన్ ఇంటర్వ్యూ
సాక్షి, అమరావతి: వైద్య, ఆరోగ్యశాఖలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (ఏపీవీవీపీ) ఆస్పత్రుల్లో 14 స్పెషాలిటీల్లో వైద్యపోస్టుల భర్తీకి ఈ నెల 5వ తేదీ నుంచి నిర్వహించాలి్సన వాక్–ఇంటర్వూ్యను వారం రోజులు వాయిదా వేశారు. 11వ తేదీ నుంచి ఇంటర్వూ్యలు ఉంటాయని ఏపీ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది. ఈ మేరకు సవరించిన నోటిఫికేషన్‌ను శుక్రవారం జారీచేసింది. తాజా నోటిఫికేషన్లో ఏపీవీవీపీలో 300 పోస్టులకు అదనంగా, నేషనల్ హెల్త్ మిషన్‌లో 37 పోస్టులు వచ్చి చేరాయి. 11వ తేదీన జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, డెర్మటాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, 13వ తేదీన గైనకాలజీ, అనస్తీషియా, ఈఎన్టీ, పాథాలజీ, 15వ తేదీన పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఆప్తమాలజీ, రేడియాలజీ, చెస్ట్ డిసీజెస్ స్పెషాలిటీల వారీగా ఇంటర్వూ్యలు ఉంటాయి. ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడిలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కార్యాలయంలో ఇంటర్వూ్యలు నిర్వహిస్తారు. షెడ్యూల్ ప్రకారం అభ్యర్థులు ఇంటర్వూ్యలకు హాజరవ్వాల్సి ఉంటుందని బోర్డు మెంబర్ సెక్రటరీ ఎం.శ్రీనివాసరావు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. రెగ్యులర్ (లిమిటెడ్, జనరల్)/కాంట్రాక్ట్ విధానాల్లో వైద్యుల నియామకం ఉంటుందని తెలి పారు. అదనపు వివరాల కోసం http:// hmfw.ap.gov.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వాస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీగా ఉండటానికి వీల్లేకుండా సీఎం జగన్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో గత నాలుగేళ్లలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేపట్టారు. మరోవైపు వైద్యశాఖలో ఏర్పడే ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీచేసేలా అత్యవసర ఉత్తర్వులను జారీచేశారు. -
సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం
కర్నూలు (లీగల్): సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం సాధ్యమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ పనిచేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, తాజాగా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కూడా చేరిందని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని, న్యాయవాదులు దీనిని బాగా వినియోగించుకోవాలన్నారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌కు జి.భూపాల్‌రెడ్డి చైర్మన్‌గా, ట్రిబ్యునల్ మెంబర్లుగా నాగేశ్వరరావు, అబ్దుల్ మజీద్ వ్యవహరిస్తారన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, ప్రశ్నలు, ఇతర విషయాలపై వక్ఫ్ ఆస్తుల నిర్ధారణ హక్కులు, ప్రయోజనాలను సమర్థించేందుకు ట్రిబ్యునల్ కోర్టు పని చేస్తుందని చెప్పారు. విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టులో 213 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ జి.సృజన, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రతిభాదేవి, జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కల్యాణి పాల్గొన్నారు. -
ఆనం రాంనారాయణరెడ్డికి నేదురుమల్లి ఛాలెంజ్
-
రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
కొత్తపేటలో రామాలయం ప్రభల సందడి
-
వై ఎస్ ఆర్ భీమా పై సమీక్ష లో సీఎం వై ఎస్ జగన్ కీలక నిర్ణయాలు
-
వైఎస్సార్సీపీ.. జయహో
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభంజనమే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం ఖాయం.. పలు జాతీయ సంస్థలు చేసిన ఒపీనియన్ పోల్స్ అన్నీ ఇదే విషయాన్ని ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఏ సర్వే పరిశీలించినా రాబోయే ఎన్నికల్లో జగన్ గెలుపు ఖాయమని, అధికారం వైఎస్సార్‌సీపీదేనని పేర్కొంటున్నాయి. అంతేగాక జాతీయ రాజకీయాల్లోనూ జగన్ కీలకం కాబోతున్నారని కూడా అవి చెబుతున్నాయి. లోక్‌సభలో నాలుగవ అతి పెద్ద పార్టీగా వైఎస్సార్సీపీ అవతరిస్తుందని ఓ జాతీయ సర్వే సంస్థ తన ఒపీనియన్ పోల్స్‌లో స్పష్టం చేసింది. తాజాగా లోక్‌నీతి–సీఎస్డీఎస్–తిరంగ టీవీ–ది హిందూ–దైనిక్ భాస్కర్ ప్రీపోల్ సర్వేలోనూ రాష్ట్రంలో వైఎస్సార్సీపీ హవానే కొనసాగుతుందని వెల్లడైంది. వైఎస్సార్సీపీకి 46 శాతం ఓట్లు వస్తాయని, అధికార టీడీపీ 36 శాతానికే పరిమితమవుతుందని ఈ సర్వేలో తేలింది. టీడీపీ కంటే వైఎస్సార్సీపీకి ఓటు షేర్ పది శాతం ఎక్కువగా ఉండటాన్ని సంస్థ ప్రస్తావించింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి 108–124 సీట్లు వస్తాయని ఈ సర్వే వెల్లడించింది. అదే సమయంలో టీడీపీ 41–57 సీట్లకు పరిమితమవుతుందని, ఇతరులకు 5–10 స్థానాలు వచ్చే వీలుందని తెలిపింది. దేశవ్యాప్తంగా మార్చి 24–31 తేదీల మధ్య దేశవ్యాప్తంగా ప్రీపోల్ సర్వేను ఈ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. అన్ని సర్వేలదీ జగన్ మాటే: గత రెండు నెలలుగా ప్రసిద్ధ జాతీయ సంస్థలు చేసిన సర్వేలన్నింటిలోనూ ఆంధ్రప్రదేశ్‌లో జగనే అధికారంలోకి వస్తారని, ఆయన్ను సీఎంగా చేయాలని జనం కోరుకుంటున్నారని తేలింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌తోపాటు ఆయన సోదరి షర్మిల, తల్లి విజయమ్మ సభలకు జనం పోటెత్తారు. ఈ ప్రజాకర్షణ నూటికి నూరుపాళ్లు ఓటింగ్‌గా మారుతోందనే అభిప్రాయం సర్వేల్లో ప్రతిబింబించింది. ఎన్‌డీటీవీలాంటి ప్రతిష్టాత్మక సంస్థలు రాష్ట్రంలో 20కిపైగా ఎంపీ సీట్లు వైఎస్సార్సీపీకి వస్తాయని తేల్చాయి. 19 ఎంపీ సీట్లు కైవసం చేసుకోవడంతోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్‌స్వీప్ చేస్తుందని ‘రిపబ్లిక్ టీవీ–సీఓటర్ సర్వే’లో వెల్లడైంది. టీడీపీకంటే వైఎస్సార్సీపీకి 8.2% అధికంగా ఓట్లు రానున్నాయని, టీడీపీ 6 ఎంపీ సీట్లకే పరిమితమవుతుందని తేల్చిచెప్పింది. వైఎస్సార్సీపీకి 41.3 శాతం ఓట్లు, టీడీపీకి 33.1 శాతం ఓట్లు దక్కే వీలుందంది. వైఎస్సార్సీపీ 21 లోక్‌సభ స్థానాల్లోనూ, 121 నుంచి 130 అసెంబ్లీ స్థానాల్లో విజయదుందుభి మోగిస్తుందని సీపీఎస్ సర్వే తేల్చింది. జగన్ నాయకత్వాన్నే ఆంధ్రప్రదేశ్ ప్రజలు బలంగా కోరుకుంటున్నారని, అధికార టీడీపీ 45 నుంచి 54 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లకే పరిమితం కానుందని, జనసేన ఒకటి రెండు ఎమ్మెల్యే స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొంది. ఏపీకి కాబోయే సీఎం జగనేనని ఇండియా టీవీ సర్వే కూడా తేల్చింది. చంద్రబాబు కంటే ప్రతిపక్షనేతకు 9శాతం ఆధిక్యం వచ్చిందని స్పష్టం చేసింది. లోక్‌సభలో వైఎస్సార్సీపీ నాలుగో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, జగన్ జాతీయ నేతగా బలోపేతమవుతారని తెలిపింది. జనసేన పోటీలోనే లేదని, ఒక్క లోక్‌సభ స్థానం కూడా ఆ పార్టీకి దక్కదని అన్ని సర్వే సంస్థలూ తేల్చాయి. మార్పు కోరుకుంటున్న జనం టీడీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న అవినీతి, పెరిగిన నిరుద్యోగ సమస్య, సీఎం రోజుకో మాట, రోజుకో రీతిలో మాటతప్పిన తీరు పట్ల జనం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు వివిధ సర్వేల్లో తేలింది. ప్రజా సమస్యలను గాలికొదిలి సొంత స్వార్థం చూసుకుని ఇసుక, మట్టి దోచుకోవడం కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతున్నట్టు తేలింది. మొత్తమ్మీద ఆంధ్ర ప్రజలు గట్టిగా మార్పు కోరుతున్నారని సర్వేలన్నీ తేల్చాయి. జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలని ఓటర్లు దృఢ నిశ్చయానికి వచ్చినట్లు సర్వే సంస్థలతోపాటు విశ్లేషకులు చెబుతున్నారు. -
‘చెప్పండి బాబూ.. లింక్ ఎలా కుదురుతుంది’
సాక్షి, రాజమండ్రి : శ్వేతపత్రం పేరుతో చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజల్ని మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. 10 రోజులు అమరావతిలోనే ఉంటానని దమ్ముంటే టీడీపీ ప్రభుత్వ శ్వేతపత్రంపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ‘ఓవైపు ఏపీ టాప్‌లో ఉందంటూ శ్వేతపత్రంలో గొప్పలు చెప్తున్నారు. మరోవైపు బీజేపీ మోసం చేసిందని అంటున్నారు. ఈ రెండింటికి లింక్ ఎలా కుదురుతుంది’ అని సూటిగా ప్రశ్నించారు. శ్వేతపత్రంలో ఉన్న నిజానిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరముందని అన్నారు. శ్వేతపత్రంలోని అంశాలు నిజాలే అయితే చర్చ పెట్టండి అని పునరుద్ఘాటించారు. చర్చలో తనది తప్పని తేలితే క్షమాపణ చెప్తానని పేర్కొన్నారు. ఏం అంశంపై అయినా తప్పులు మాట్లాడి చంద్రాబాబు దొరికిపోతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల్ని ఇంకా మాయ చేయాలని చూస్తే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అది మధ్యాహ్న భోజన పథకంలోని ఆహారమే.. అన్నా క్యాంటిన్ భోజనం మధ్యాహ్న భోజన పథకంలోనే తయారు చేస్తున్నారని ఆరోపించారు. అన్నా క్యాంటిన్ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు ఖర్చయితే.. యభై లక్షలుగా చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు వస్తున్నాయనే పోలవరం, అమరావతి నిర్మాణాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. -
ఏపీ కాంగీయులు ఏం పాపం చేశారు?
-
ఏపీ కేబినెట్ భేటీ
-
వైవి సుబ్బారెడ్డి నివాసంలో వైఎస్సార్సీపీ ఎంపీల సమావేశం
-
రెచ్చగొట్టడం కేసీఆర్‌కి మంచిదికాదు: బాబు
హైదరాబాద్ : అధికారంలో ఉన్నప్పుడు అందరికీ రక్షణ కల్పించాన బాధ్యత కేసీఆర్‌పై ఉందని టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌కు కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన శనివారం గవర్నర్ నరసింహన్‌తో సుమారు రెండు గంటల పాటు చర్చలు జరిపారు. రాష్ట్ర విభజన, ఉద్యోగుల పంపకాలు, గంగిరెడ్డి వ్యవహారం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య పోటీ ఉండాలన్నారు. రెచ్చగొట్టే విధానం మంచిది కాదని, అన్నదమ్ముల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడం కేసీఆర్‌కి మంచిది కాదని ఆయన హితవు పలికారు. తానెంతో కష్టపడితేనే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని బాబు అన్నారు. జూన్ 2 తర్వాత ముహుర్తం చూసుకుని ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చంద్రబాబు తెలిపారు. తనపై మావోయిస్టలు దాడిలో గంగిరెడ్డి సహకరించాడని, పదేళ్లుగా ఎర్ర చందనం స్మగ్లింగ్ కొనసాగిస్తున్నాడని అన్నారు. నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి హాజరు అవుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. దేశ, జాతి ప్రయోజనాల కోసం మోడీతో కలిసి పనిచేస్తున్నట్లు ఆయన అన్నారు. వార్‌రూమ్ పెట్టిన కాంగ్రెస్ ఎన్నికల్లో అడ్రసు లేకుండా పోయిందని చంద్రబాబు ఎద్దేవా చేశారు.