నేడు నెల్లూరులో వైఎస్ జగన్ పర్యటన
హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి శుక్రవారం నెల్లూరులో పర్యటిస్తారు. బారాషహీద్ దర్గాలో ఆయన ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఆ తర్వాత స్వర్ణాల చెరువులో జరిగే రొట్టెల పండుగలో వైఎస్ జగన్ పాల్గొంటారు. అయితే దర్గాలో ఈ రోజు వైభవం గంధ మహోత్సవం జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా భక్తులు తరలివచ్చారు.