Bathukamma samburalu
-
వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ సంబురాలు
సాక్షి, హైదరాబాద్: అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా శాఖ, విజన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్లు సంయుక్తంగా బతుకమ్మ సంబురాలను నిర్వహించాయి. ఈ వేడుకలకు అమెరికాలోని వర్జీనియా, మేరీలాండ్, డెలావేర్ రాష్ట్రాల నుంచి ప్రజలు హాజరైనట్లు జాగృతి సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. -
ఏమేమి పువ్వొప్పునే.. గౌరమ్మ
-
బంగారు బతుకమ్మ ఉయ్యాలో..
-
పల్లెలు.. పూల ముల్లెలు
బతుకమ్మ సంబురాలకు జిల్లా ముస్తాబైంది. పల్లెలు, పట్టణాల్లో పండుగ సందడి నెలకొంది. బుధవారం నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మహిళలకు ఎంతో ప్రీతిపాత్రమైన ఎంగిలిపూల బతుకమ్మతో పండుగ మొదలై.. సద్దుల బతుకమ్మతో ముగియనుంది. సంప్రదాయ వస్త్రధారణలో ఆడపడుచులు తొమ్మిది రోజుల పాటు ఆటపాటల్లో మునిగితేలనున్నారు. ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించిన బతుకమ్మ వేడుకకు జిల్లా యంత్రాంగం కూడా విస్తృత ఏర్పాట్లు చేసింది.