వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ సంబురాలు | Samburalu Bathukamma in Washington DC | Sakshi
Sakshi News home page

వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ సంబురాలు

Published Tue, Oct 6 2015 1:31 AM | Last Updated on Sat, Aug 11 2018 7:38 PM

వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ సంబురాలు - Sakshi

వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ సంబురాలు

సాక్షి, హైదరాబాద్: అమెరికా సంయుక్త రాష్ట్రాల రాజధాని వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ సంబురాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ ఉత్సవాల్లో పాల్గొన్నారు. తెలంగాణ జాగృతి ఉత్తర అమెరికా శాఖ, విజన్ తెలంగాణ అసోసియేషన్, తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్‌లు సంయుక్తంగా బతుకమ్మ సంబురాలను నిర్వహించాయి. ఈ వేడుకలకు అమెరికాలోని వర్జీనియా, మేరీలాండ్, డెలావేర్ రాష్ట్రాల నుంచి ప్రజలు హాజరైనట్లు జాగృతి సంస్థ సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement