Bithiri Sathi
-
సర్కారు నౌకరి మూవీ టీమ్ తో బిత్తిరి సత్తి స్పెషల్ చిట్ చాట్
-
సత్తి మాటలకు తల పట్టుకున్న నాగార్జున
-
నా దిగులు అంత నా కొడుకు కోసమే..!
-
అబద్దాలు బాగా మాట్లాడుతావు గంగవ్వ నువ్వు..!
-
గంగవ్వ ఇమిటేట్ చేసిన బిత్తిరిసత్తి
-
అన్న నువ్వు ఇట్లనే మాట్లాడితే వెళ్లిపోతా..!
-
నేను నాస్తికుడిని పూజలు చేయను అంటున్న రాహుల్
-
అలాంటి లింకులు ఏమి లేవు..!
-
లైవ్ లో సూపర్ గా పాట పాడిన బిత్తిరి సత్తి
-
మీరిద్దరూ చూడటానికి బాగున్నారు కలిసి ఉంటే ఇంకా బాగుంటుంది: బిత్తిరి సత్తి
-
అందరూ నా పెళ్లి గురించి అడుగుతున్నారు: సాయి పల్లవి
-
ఎవరి జీవితం వారిది.. మనం ఎవరికి ఏం చెప్పలేము: నాగార్జున అక్కినేని
-
బిత్తిరి సత్తి ని ఒక ఆట ఆడుకున్న సాయి పల్లవి
-
దేవుని పాట ఎంత బాగా పాడారో వినండి
-
మా నాన్న కి రాష్ట్రపతి అవార్డు ఇచ్చారు: LB శ్రీరామ్
-
అలా మాట్లాడుతూ యూత్ పరువు తీస్తున్నారు..!
-
వాళ్ళ పైన బిత్తిరి సత్తి కామెంట్స్ వింటే నవ్వు ఆపుకోలేరు
-
మజాక్ చేస్తున్న సత్తి... సీరియస్ అయినా సిద్దు
-
నా పెళ్ళికి కూడా ఇదే డీజే పెట్టుకుంటా..!
-
బాహుబలి సినిమాలో బాణాలు ఎందుకు ఎక్కువగా వాడారు: బిత్తిరి సత్తి
-
RRR టీమ్‌తో బిత్తిరి సత్తి కామెడీ ఇంటర్వ్యూ
-
సన్నగా ఎందుకు అయ్యారు కీర్తి అని ప్రశ్నించిన బిత్తిరి సత్తి
-
మేఘ ఆకాష్ పై అదిరిపోయే పంచులతో బిత్తిరి సత్తి
-
బిత్తిరి సత్తి కామెంట్స్ వింటే పడి పడి నవ్వుకుంటారు
-
పెళ్లయిన తర్వాత యూఎస్ కి వెళ్లాను కానీ..! సింగర్ ఉష
-
సాయి పల్లవి పరువు తీసేసింది...పాపం
-
గరం గరం వార్తలు 04 జూన్ 2022
-
గరం గరం వార్తలు 20 April 2022
-
గరం గరం వార్తలు 19 April 2022
-
గరం గరం వార్తలు 15 April 2022
-
గరం గరం వార్తలు 14 April 2022
-
గరం గరం వార్తలు 13 April 2022
-
గరం గరం వార్తలు 11 April 2022
-
గరం గరం వార్తలు 10 April 2022
-
గరం గరం వార్తలు 09 April 2022
-
గరం గరం వార్తలు 08 April 2022
-
గరం గరం వార్తలు 07 April 2022
-
గరం గరం వార్తలు 06th ఏప్రిల్ 2022
-
గరం గరం వార్తలు 05 April 2022
-
గరం గరం వార్తలు 03 April 2022
-
గరం గరం ముచ్చట్లు 02 April 2022
-
గరం గరం వార్తలు 01st ఏప్రిల్ 2022
-
గరం గరం వార్తలు 31 March 2022
-
గరం గరం వార్తలు 30 March 2022
-
గరం గరం వార్తలు 29 March 2022
-
గరం గరం వార్తలు 28 March 2022
-
గరం గరం వార్తలు 27th మార్చి 2022
-
గరం గరం వార్తలు 26 March 2022
-
గరం గరం వార్తలు 26th మార్చి 2022
-
గరం గరం వార్తలు 25th మార్చి 2022
-
గరం గరం ముచ్చట్లు 24 March 2022
-
హీరోల పారితోషికం కన్నా దానికే ఎక్కువ ఖర్చు: రాజమౌళి
సినీ ప్రియులు అత్యంత ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్ (రౌద్రం రణం రుధిరం). ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా బిత్తిరి సత్తి ఆర్ఆర్ఆర్ టీమ్‌ను ఇంటర్వ్యూ చేశాడు. ఆద్యంతం సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూలో సినిమా గురించి కూపీ లాగే ప్రయత్నం చేశాడు సత్తి. ఈ సందర్భంగా తారక్ మాట్లాడుతూ.. 1920లో మాట్లాడే తెలంగాణ భాషను సినిమాలో వాడామని చెప్పాడు. హీరోలిద్దరి పారితోషికం కన్నా సెట్లకు వేసిన ఖర్చు, విజువల్ ఎఫెక్ట్స్ కోసమే ఎక్కువ ఖర్చు చేశామన్నాడు రాజమౌళి. ఇన్నేళ్లలో సినిమా పూర్తి చేస్తామనే విషయంలో అందరిముందే అబద్ధాలు ఆడతానన్నాడు డైరెక్టర్. మరి వీళ్లు ఇంకా ఏమేం మాట్లాడారో తెలియాలంటే కింది ఇంటర్వ్యూ చూసేయండి.. చదవండి: ధనుష్‌తో కలిసేదేలే అని క్లారిటీ ఇచ్చేసిన ఐశ్వర్య! -
గరం గరం వార్తలు 23 March 2022
-
గరం గరం వార్తలు 22 March 2022
-
గరం గరం వార్తలు 21 March 2022
-
గరం గరం వార్తలు 20 March 2022
-
గరం గరం వార్తలు 19th మార్చి 2022
-
Holi 2022 Special : రాగాల హొలీ
-
గరం గరం వార్తలు 17th మార్చి 2022
-
గరం గరం వార్తలు 16 March 2022
-
గరం గరం వార్తలు 15 March 2022
-
గరం గరం వార్తలు 14 March 2022
-
గరం గరం వార్తలు 13th మార్చి 2022
-
గరం గరం ముచ్చట్లు 12 March 2022
-
గరం గరం వార్తలు 11th మార్చి 2022
-
గరం గరం వార్తలు 10th మార్చి 2022
-
గరం గరం వార్తలు 9th మార్చి 2022
-
గరం గరం వార్తలు 08 March 2022
-
గరం గరం వార్తలు 07 March 2022
-
గరం గరం వార్తలు 6th మార్చి 2022
-
గరం గరం వార్తలు 5th మార్చి 2022
-
గరం గరం వార్తలు 4th మార్చి 2022
-
గరం గరం వార్తలు 3rd మార్చి 2022
-
గరం గరం వార్తలు 02 March 2022
-
గరం గరం వార్తలు 01 March 2022
-
గరం గరం వార్తలు 27 February 2022
-
గరం గరం వార్తలు 26 February 2022
-
గరం గరం వార్తలు 25 February 2022
-
గరం గరం వార్తలు 24 February 2022
-
గరం గరం వార్తలు 23 February 2022
-
గరం గరం వార్తలు 22 February 2022
-
గరం గరం వార్తలు 20 February 2022
-
గరం గరం వార్తలు 19 February 2022
-
గరం గరం వార్తలు 18 February 2022
-
గరం గరం వార్తలు 17 February 2022
-
గరం గరం వార్తలు 16 February 2022
-
గరం గరం వార్తలు 15 February 2022
-
గరం గరం వార్తలు 14 February 2022
-
గరం గరం వార్తలు 13 February 2022
-
గరం గరం వార్తలు 12 February 2022
-
గరం గరం వార్తలు 11 February 2022
-
గరం గరం వార్తలు 10 February 2022
-
గరం గరం వార్తలు 09 February 2022
-
గరం సత్తితో డీజే టిల్లు ఫేమ్ సిద్ధూ హిలేరియస్ ఇంటర్వ్యూ
-
గరం గరం వార్తలు 07 February 2022
-
గరం గరం వార్తలు 06 February 2022
-
గరం గరం వార్తలు 05 February 2022
-
గరం గరం వార్తలు 20 January 2022
-
గరం గరం వార్తలు 19 January 2022
-
గరం గరం వార్తలు 18 January 2022
-
గరం గరం వార్తలు 17January 2022
-
గరం టీమ్ సంక్రాంతి సంబురాలు
-
సంక్రాంతి సాక్షిగా హుషారు
-
గరం గరం వార్తలు 13January 2022
-
గరం గరం వార్తలు 12 January 2022
-
గరం గరం వార్తలు 11 january 2022
-
గరం గరం వార్తలు 10 January 2022
-
గరం గరం వార్తలు 09 january 2022
-
గరం గరం వార్తలు 08 january 2022
-
గరం గరం వార్తలు 07 January 2022
-
గరం గరం వార్తలు 06 January 2022
-
గరం గరం వార్తలు 04 january 2022
-
గరం గరం వార్తలు 03 january 2022
-
గరం గరం వార్తలు 02 january 2022
-
గరం గరం వార్తలు 01 january 2022
-
గరం గరం వార్తలు 31 December 2021
-
గరం గరం వార్తలు 30 December 2021
-
గరం గరం వార్తలు 29 December 2021
-
గరం గరం వార్తలు 28 December 2021
-
గరం గరం వార్తలు 26 December 2021
-
గరం గరం ముచ్చట్లు :నాని మరియు సాయి పల్లవి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
గరం గరం వార్తలు 24 December 2021
-
గరం గరం వార్తలు 23 December 2021
-
గరం గరం వార్తలు 22 December 2021
-
గరం గరం వార్తలు 21 December 2021
-
గరం గరం ముచ్చట్లు 13 November 2021
-
గరం గరం వార్తలు 12 November 2021
-
గరం గరం వార్తలు 10 November 2021
-
గరం గరం వార్తలు 09 November 2021
-
గరం గరం వార్తలు 05 november 2021
-
గరం గరం ముచ్చట్లు 04 november 2021
-
గరం గరం వార్తలు 04 November 2021
-
గరం గరం వార్తలు 02 november 2021
-
గరం గరం వార్తలు 29 October 2021
-
గరం గరం వార్తలు 28 October 2021
-
గరం గరం వార్తలు15 September 2021
-
గరం గరం వార్తలు 08 September 2021
-
గరం గరం వార్తలు 1st September 2021
-
గరం గరం ముచ్చట్లు 21 August 2021
-
గరం గరం వార్తలు 18 August 2021
-
గరం గరం వార్తలు 17 August 2021
-
సత్తి కామెడీకి ప్రొడ్యూసర్ ఓపెన్ ఆఫర్
-
తస్మాత్ జాగ్రత్త: మీ లగ్గాలకు వస్తే మా దినాలు అయితయ్!
సాక్షి, హైదరాబాద్: రెండో దశ మహమ్మారి వ్యాప్తితో దేశంలో అల్లకల్లోల పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్స్, ఆక్సిజన్ అందక అర్థంతరంగా కోవిడ్ బాధితులు కన్నుమూస్తున్నారు. తమ వారిని కోల్పోయిన ఎంతోమంది కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఇలాంటి విపత్కర పరిస్థితుల్లోనూ కొంతమంది వివాహాలు, వేడుకలు నిర్వహిస్తూ ప్రాణాలతో చెలగాటమడుతున్నారు. పార్టీలు, ఫంక్షన్ల పేరుతో వందలాది మంది ఒకచోట గుమిగూడి కరోనాను కోరి తెచ్చుకుంటున్నారు. ఇక కరోనా విజృంభణలోనూ బాధ్యతా రాహిత్యంతో పెళ్లిళ్లకు ఫంక్షన్లకు వెళ్తున్నారు జనాలు. సంబరంగా పెళ్లి వేడుకకు వెళ్తే ప్రమాదం తప్పదని గ్రహించాలి. కోవిడ్ జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మాయదారి కరోనా వ్యాపిస్తూనే ఉంది. కొందరు పాజిటివ్ వ్యక్తులు సూపర్ స్ప్రెడర్లుగా మారిన ఘటనలూ ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటం ఉత్తమం. అవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకపోడం మంచింది. బతికి ఉంటే వేడుకలు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ప్రస్తుతానికి జాగ్రత్తలు పాటిస్తూ మనల్ని, మన వాళ్లను కాపాడుకుందాం. ఇక కరోనా వేళ ఏంటి ఈ పెళ్లి గోళ అంటూ బిత్తిరి సత్తి పరేషాన్ అవుతున్నాడు. పండుగలకు రమ్మని ఎవరూ ఇంటికి రాకుండా.. నేను ఇంట్లో లేను అని గోడల మీద రాస్తున్నడు. మేం మీ లగ్గాలకు రాలేం. పెళ్లికి వచ్చి ఆగం కాలేము. మీ లగ్గాలకు వచ్చినంక మా దినాలు అయితయ్ అని బుగులు పడుతున్నడు. వధూవరులకు వాట్సాప్‌లో శుభాకాంక్షలు చెప్తాం, కట్నాలు ఆన్లైన్లో పంపుతామని అంటున్నడు. కోపం కావద్దు. కాలం ఎట్లున్నదని హితులు పలుకుతున్నాడు. చదవండి: ‘వైద్యం అందకే గంట వ్యవధిలో నా భర్త, తల్లిని కోల్పోయాను’ జనాలతో కప్ప గంతులు వేయించిన పోలీసులు.. ఎందుకంటే! -
‘జాను’ పాట వాళ్లే పాడమని చెప్పారు..
యశస్వి కొండేపూడి.. కొంతకాలం క్రితం వరకు మ్యూజిక్ ప్రేమికులకు తప్ప జనాలకు పెద్దగా పరిచయం లేని పేరు. కానీ ఎవరైనా ఒక్కసారి జీ తెలుగులో ప్రసారమవుతున్న జీ సరిగమప పాటల పోటీని చూస్తే ఈ పేరు ఎప్పటికీ గుర్తిండిపోతుంది. ఈ సంగీత పాటల ప్రపంచంలో ఒక కంటెస్టెంటుగా పాల్గొన్న యశస్వి మిగతా వారితో పోలిస్తే సమ్‌థింగ్ స్పెషల్. తన గొంతు నుంచి ఎప్పుడైతే జాను సినిమాలో సూపర్ డూపర్ హిట్టయిన ‘ఏ దారెటు వెళుతున్నా..’ అనే పాట జాలు వారిందో అప్పటి నుంచి అతడికి తిరుగు లేకుండా పోయింది. అప్పటి నుంచి యశస్వి ఏపాట పాడుతాడా అని ఆత్రుతగా ఎదురు చూస్తుంటారు. ఒక్కసారిగా ఈ కాకినాడ కుర్రోడి పేరు బుల్లితెరపై అంతలా మార్పోగింది. ప్రస్తుతం యశస్వి డాక్టర్(ఎంబీబీఎస్) విద్యను అభ్యసిస్తున్నాడు. చదవండి: మ్యూజిక్ నేర్చుకోలేదు: యశస్వి కొండేపూడి తాజాగా యశస్వి సాక్షి ఛానల్లో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా తన జీవితానికి సంబంధించిన అనేక విషయాలు వెల్లడించాడు. తల్లిదండ్రులు సింగర్స్ అవ్వడం వల్ల నాకు మ్యూజిక్‌పై ఆసక్తి పెరిగిందని, కానీ సంగీతం నేర్చుకోలేదని తెలిపాడు. తనకు గర్ల్‌ఫ్రెండ్ ఉందని, పేరు జాను(ఝాన్సీ) అని పేర్కొన్నారు. ఆమె నీ మీద ఎప్పుడైనా అలుగుతుందా అని అడగ్గా.. అప్పుడప్పుడు అలుగుతుందని, అవన్నీ మూములేనని తెలిపాడు. ఆమె కోసం పత్ర్యేకంగా ఓ పాటను అంకితం చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పుడిప్పుడే బయట జనాలు గుర్తుపట్టి సెల్ఫీలు అడుగుతున్నారన్నాడు. ‘జాను సినిమాలోని పాటను షో వారే పాడమని చెప్పారు. ముందుగా ఆ పాడితే మొదటి ఎపిసోడ్‌లోనే ఎలిమినేట్ అవుతానని బయపడ్డాను. పాట మార్చమని వాళ్లకు అనేక మెయిల్స్ పంపాను. కానీ ఆ పాట నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయ్యింది. హీరో శర్వానంద్ ట్విటర్లో ట్వీట్ చేశారు. అనేకమంది ప్రముఖులు ఫోన్‌కాల్స్ చేసి అభినందించారు. ఎస్పీ బాలు అంటే చాలా ఇష్టం. తెలుగుతోపాటు హిందీ పాటలూ పాడుతాను. సింగర్స్‌లో కార్తీక్, చిత్ర, చిన్మయి ఇష్టం. పవన్ కల్యాణ్ అంటే అభిమానం. నాకు జీవితాంతం బ్యాండ్స్ చేయడమే ఎక్కువ ఇష్టం. అవకాశాలు వస్తే పాటలు పాడుతాను’ అని తన మనసులోని మాటలను పంచుకున్నాడు. -
గరం గరం వార్తలు 10th November 2020
-
గరం గరం వార్తలు 9th November 2020
-
గరం గరం వార్తలు 6th November 2020
-
గరం గరం వార్తలు 4th November 2020
-
గరం గరం వార్తలు 2nd November 2020
-
గరం గరం వార్తలు 31st October 2020