Comes Down
-
షుగర్స్ ఫ్యాక్టరీ రైతుల అగ్రహం
-
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమల: తిరుమలలో స్వామివారి దర్శనానికి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. సోమవారంతో కంపార్ట్మెంట్లన్ని భక్తులతో కిక్కిరిసిపోగా.. ఈరోజు శ్రీవారిని దర్శించుకోవడానికి 4 కంపార్ట్మెంట్లోలో మాత్రమే భక్తులు వేచిఉన్నారు. స్వామివారి ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడక భక్తులకు 3 గంటలు, సర్వదర్శనానికి 4 గంటలు పడుతోంది. -
శ్రీవారి లడ్డు నాణ్యత తగ్గడం పై భక్తులు అందోళన