మైక్రోసాఫ్ట్ యాక్సలేటర్ రెసిడెంట్ సీఈవో గా గిరిసబల్ల
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ కు చెందిన మైక్రోసాఫ్ట్ యాక్సలేటర్ (ఎంఏ) భారత సీఈవోగా బాల గిరిస బల్లా ఎంపికయ్యారు.. అహ్మదాబాద్ ఐఐటీ పూర్వ విద్యార్థి , బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ నిపుణుడు అయితే బాలను భారత రెసిడెంట్ సీఈవోగా నియమించినట్టు, ఈ నియామకం ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చిందని మైక్రోసాఫ్ట్ పేర్కొంది. అలాగే ఎంఏ గ్లోబల్ డైరెక్టర్ రవి నారాయణ్ నియమించినట్టు ప్రకటించింది.
ప్రారంభ గత ఏడాది భారతదేశం లో తన మార్కెట్ ను వృద్ధి చేసుకునే వ్యూహంలో భాగంగా కార్యక్రమాలు పునఃరూపకల్పన చేసింది. అప్పటి ఐ బాట్, కస్టమర్ల ఎక్స్ పీఎస్, అల్టీజాన్,క్లౌడ్ చెర్రీ, రివీర్ టెక్నాలజీస్ లుగా విభజించింది. అలాగే స్టార్ట్ అప్ కంపెనీలకు ప్రోత్సాహానిచ్చే లక్ష్యంతో టెమసెక్, , టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి మల్టీ నేషనల్ కార్పొరేషన్స్ భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.