మైక్రోసాఫ్ట్ యాక్సలేటర్ రెసిడెంట్ సీఈవో గా గిరిసబల్ల | Girisaballa appointed CEO-in-Residence for Microsoft Accelerator | Sakshi
Sakshi News home page

మైక్రోసాఫ్ట్ యాక్సలేటర్ రెసిడెంట్ సీఈవో గా గిరిసబల్ల

Published Tue, Aug 30 2016 5:14 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

Girisaballa appointed CEO-in-Residence for Microsoft Accelerator

టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్  కు చెందిన మైక్రోసాఫ్ట్ యాక్సలేటర్ (ఎంఏ) భారత సీఈవోగా బాల గిరిస బల్లా ఎంపికయ్యారు..  అహ్మదాబాద్ ఐఐటీ   పూర్వ విద్యార్థి , బెంగళూరుకు చెందిన  సాఫ్ట్ వేర్ నిపుణుడు అయితే బాలను భారత రెసిడెంట్ సీఈవోగా నియమించినట్టు, ఈ నియామకం ఆగస్టు 1  నుంచి అమల్లోకి వచ్చిందని  మైక్రోసాఫ్ట్ పేర్కొంది. అలాగే ఎంఏ  గ్లోబల్ డైరెక్టర్   రవి నారాయణ్  నియమించినట్టు ప్రకటించింది.
ప్రారంభ గత ఏడాది భారతదేశం లో తన మార్కెట్ ను వృద్ధి చేసుకునే వ్యూహంలో భాగంగా కార్యక్రమాలు పునఃరూపకల్పన చేసింది. అప్పటి ఐ బాట్,  కస్టమర్ల ఎక్స్ పీఎస్, అల్టీజాన్,క్లౌడ్ చెర్రీ, రివీర్   టెక్నాలజీస్ లుగా విభజించింది. అలాగే స్టార్ట్ అప్ కంపెనీలకు   ప్రోత్సాహానిచ్చే లక్ష్యంతో  టెమసెక్, , టీసీఎస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లాంటి మల్టీ నేషనల్ కార్పొరేషన్స్  భాగస్వామ్యాలు కుదుర్చుకుంది.  
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement