kalakalam
-
కొండపై జెర్రిపోతు హల్చల్
కొండపై జెర్రిపోతు హల్చల్ తిరుమలలో పాముల బెడద ఎక్కువైంది. ఆదివారం ఏడు అడుగులు జెర్రిపోతు పాము హెచ్వీసీ వద్ద హల్చల్ చేసింది. పార్కు నుంచి జన సంచారంలోకి దూసుకుకొచ్చింది. భక్తులు పరుగులు తీశారు. పాములు పట్టే భాస్కర్‌నాయుడు అందుబాటులో లేకపోవడంతో సమీపంలోని అతిథిగృహంలో పనిచేసే రాజేష్ ధైర్యంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పామును సమీపంలో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. -
కొండపై జెర్రిపోతు హల్చల్
కొండపై జెర్రిపోతు హల్చల్ tirumala, jerripothu, kalakalam తిరుమలలో పాముల బెడద ఎక్కువైంది. ఆదివారం ఏడు అడుగులు జెర్రిపోతు పాము హెచ్వీసీ వద్ద హల్చల్ చేసింది. పార్కు నుంచి జన సంచారంలోకి దూసుకుకొచ్చింది. భక్తులు పరుగులు తీశారు. పాములు పట్టే భాస్కర్‌నాయుడు అందుబాటులో లేకపోవడంతో సమీపంలోని అతిథిగృహంలో పనిచేసే రాజేష్ ధైర్యంగా పట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ పామును సమీపంలో అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.