Memorial State Ranking
-
నిఖత్, వైశాలి ‘డబుల్’
జింఖానా, న్యూస్‌లైన్: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక రాష్ట్ర ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నమెంట్లో నిఖత్ బాను, వైశాలి ‘డబుల్’ సాధించారు. యూత్, మహిళల సింగిల్స్ విభాగాల్లో నిఖత్ బాను... జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో వైశాలి విజేతగా నిలిచారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఆదివారం ముగిసింది. సబ్ జూనియర్ బాలికల ఫైనల్లో వైశాలి (అనంతపురం) 11-7, 7-11, 3-11, 11-9, 11-7, 10-12, 11-9తో నూర్ బాషా (జీఎస్ఎం)పై నెగ్గింది. జూనియర్ బాలికల విభాగంలో వైశాలికి ఫైనల్ ప్రత్యర్థి మౌనిక (జీఎస్ఎం) నుంచి ‘వాకోవర్’ లభించింది. యూత్, మిహ ళా విభాగాల ఫైనల్స్‌లో నిఖత్ బానుకు ప్రత్యర్థి మౌనిక నుంచి వాకోవర్ లభించడంతో ఆమె బరిలోకి దిగకుండానే టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. యూత్ బాలికల సెమీఫైనల్స్‌లో నిఖత్ 11-7, 11-7, 12-10, 11-8తో నూర్ బాషా (విజ యవాడ)పై, మౌనిక 11-4, 11-4, 8-11, 14-12, 11-3తో కాజోల్ (విజయవాడ)పై గెలిచారు. మహిళల విభాగంలో నిఖత్ 11-8, 11-3, 11-7, 8-11, 7-11, 11-5తో వైశాలి (అనంతపురం)పై, మౌనిక 7-11, 11-5, 10-12, 12-10, 11-9, 6-11, 11-8తో నాగ శ్రావణి (ఏస్ అకాడమీ)పై గెలుపొందారు. ఇతర ఫలితాలు మినీ క్యాడెట్ బాలుర ఫైనల్: కార్తీక్ 11-3, 11-2, 13-11తో అక్షత్‌పై గెలిచాడు. సెమీఫైనల్స్: కార్తీక్ (ఏడబ్ల్యూఏ) 8-11, 12-10, 11-6, 11-6తో సూర్యతేజ (కాకినాడ)పై, అక్షత్ (విజయవాడ) 11-5, 14-12, 14-12తో కేశవన్ (జీటీటీఏ)పై నెగ్గారు. మినీ క్యాడెట్ బాలికల ఫైనల్: భవిత 11-7, 10-12, 11-7, 11-8తో రుచిరపై విజయం సాధించింది. సెమీఫైనల్స్: భవిత (జీఎస్ఎం) 11-4, 11-4, 11-7తో ఇక్షత (ఏడబ్ల్యూఏ)పై, రుచిర (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-4, 11-9, 11-4తో మధుర (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. సబ్ జూనియర్ బాలుర ఫైనల్: స్నేహిత్ 11-8, 11-6, 13-11, 11-8తో సరోజ్ సిరిల్‌పై గెలిచాడు. సెమీఫైనల్స్: స్నేహిత్ (జీటీటీఏ) 14-12, 11-7, 11-4, 9-11, 12-10తో అలీ మహ్మద్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, సరోజ్ సిరిల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-5, 7-11, 11-7, 3-11, 11-5, 11-9తో పీయూష్ అగర్వాల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై నెగ్గారు. జూనియర్ బాలుర ఫైనల్: హరికృష్ణ 15-13, 11-9, 11-8తో జగదీశ్ కృష్ణపై విజయం సాధించాడు. సెమీఫైనల్స్: జగదీశ్ కృష్ణ (ఏడబ్ల్యూఏ) 11-7, 7-11, 10-12, 9-11, 11-4, 11-5, 11-8తో సరోజ్ సిరిల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, హరికృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ) 18-16, 12-10, 11-8, 6-11, 11-2తో స్నేహిత్ (జీటీటీఏ)పై గెలుపొందారు. యూత్ బాలుర ఫైనల్: హరికృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ) 13-11, 11-3, 8-11, 13-11, 11-9తో సాయి ప్రణీత్ (వీజేఏ)పై గెలిచాడు. సెమీఫైనల్స్: హరికృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-4, 11-9, 11-7, 8-11, 11-8తో సరోజ్ సిరిల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, సాయి ప్రణీత్ (వీజేఏ) 12-10, 8-11, 8-11, 2-11, 11-9, 13-11, 13-11తో గౌతమ్ కృష్ణ (ఏడ బ్ల్యూఏ)పై గెలుపొందారు. పురుషుల విభాగం ఫైనల్: సోమనాథ్ ఘోష్ 11-7, 11-6, 11-8, 11-8తో విశాల్‌పై విజయం సాధించాడు. సెమీఫైనల్స్: మనోహర్ నుంచి (ఓఐసీ) విశాల్ (ఏజీఎస్) వాకోవర్ లభించగా... సోమనాథ్ ఘోష్ (ఎస్సీఆర్) 11-7, 8-11, 6-11, 11-7, 11-2, 14-12తో కృష్ణ కిరీటీపై నెగ్గాడు. వెటరన్ సింగిల్స్ 40-50: హేమంత్ కుమార్ (సెంట్రల్ ఎక్సైజ్) 11-7, 11-8, 11-9తో నటరాజ్ శర్మ (బీహెచ్ఈఎల్)పై నెగ్గారు. 60-70 విభాగం: శ్రీనివాస్ (ఏపీజీ) 11-9, 12-10, 12-10తో నాగరాజ్ (జీఎస్ఐ)పై గెలిచారు. ఇంటర్ ఇన్స్టిట్యూషనల్ టీమ్ చాంపియన్‌షిప్ ఫైనల్స్: ఏజీ ఆఫీస్ హైదరాబాద్ 3-1తో ఎస్బీఐపై విజయం సాధించింది. కిషోర్ (ఏజీఎస్) 11-6, 14-12, 11-5తో నాగేందర్ రెడ్డి (ఎస్బీఐ)పై, అజయ్ కుమార్ (ఎస్బీఐ) 11-7, 11-9, 11-5తో విశాల్ (ఏజీఎస్)పై, కృష్ణ కిరీటి-విశాల్ (ఏజీఎస్) జట్టు 11-9, 11-3, 13-11తో నాగేందర్ రెడ్డి-ఇబ్రహీమ్ ఖాన్ (ఎస్బీఐ) జోడీపై, విశాల్ (ఏజీఎస్) 8-11, 11-8, 11-3, 11-4తో నాగేందర్ రెడ్డి (ఎస్బీఐ)పై నెగ్గారు. -
క్యాడెట్ చాంప్స్ విష్ణు, ఆయుషి
జింఖానా, న్యూస్‌లైన్: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో క్యాడెట్ బాలుర విభాగంలో విష్ణు, బాలికల విభాగంలో ఆయుషి విజేతలుగా నిలిచారు. ఆనంద్‌నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీలో శనివారం జరిగిన ఫైనల్లో విష్ణు (జీటీటీఏ) 11-9, 11-8, 11-9తో అద్వైత్పై, ఆయుషి (జీఎస్ఎం) 11-9, 13-11, 11-5తో కాజోల్‌పై విజయం సాధించారు. మహిళల విభాగంలో నిఖత్ బాను (జీఎస్ఎం) 11-6, 11-5, 11-2తో ప్రణీత (ఐటీ)పై నెగ్గి సెమీస్‌కు చేరుకుంది. తనతో పాటుగా వైశాలి (ఏటీపీ) 11-9, 5-11, 10-12, 6-11, 11-6, 12-10, 11-3తో అనూష రెడ్డి (వీజేఏ)పై, నాగ శ్రావణి (ఏస్ అకాడమీ) 12-10, 7-11, 9-11, 11-8, 11-6, 11-2తో నూర్ బాషా (వీజేఏ)పై, మౌనిక (జీఎస్ఎం) 11-3, 11-2, 11-5, 11-4తో సైరా బాను (వీజేఏ)పై గెలుపొందారు. ఇతర ఫలితాలు సబ్ జూనియర్ బాలికల క్వార్టర్ ఫైనల్స్: వైశాలి (ఏటీపీ) 11-5, 9-11, 11-9, 11-6, 11-8తో అనూష రెడ్డి (వీజేఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 11-3, 11-5, 11-9, 11-5తో సాస్య (ఏడబ్ల్యూఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 8-11, 13-11, 8-11, 11-9, 5-11, 11-8, 11-6తో ప్రణీత (జీఎస్ఎం)పై, నాగ శ్రావణి (ఏస్ అకాడమీ) 6-11, 12-10, 11-8, 5-11, 14-12, 17-15తో లాస్య (ఏడ బ్ల్యూఏ)పై నెగ్గారు. జూనియర్ బాలికల క్వార్టర్ ఫైనల్స్: వైశాలి (ఏటీపీ) 12-10, 11-9, 11-8, 9-11, 11-6తో సైరా బాను (వీజేఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 13-11, 11-1, 11-5, 11-8, 11-9తో అనూష రెడ్డి (వీజేఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 13-11, 3-11, 11-4, 11-9, 11-6తో నాగ శ్రావణి (ఏస్ అకాడమీ)పై, మౌనిక (జీఎస్ఎం) 11-8, 11-9, 12-14, 4-11, 11-6, 11-7తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. యూత్ బాలికల క్వార్టర్ ఫైనల్స్: నిఖత్ బాను (జీఎస్ఎం) 11-2, 11-8, 11-6, 11-9తో లాస్య (ఏడబ్ల్యూఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 11-6, 11-6, 14-12, 11-5తో రాగనివేదిత (జీటీటీఏ)పై, కాజోల్ (వీజేఏ) 5-11, 11-7, 6-11, 11-9, 11-9, 3-11, 11-7తో సైరా బాను (వీజేఏ)పై, మైనిక (జీఎస్ఎం) 11-6, 15-13, 12-10, 11-1తో నాగ శ్రావణి (ఏస్ అకాడమీ)పై గెలుపొందారు. -
సెమీస్‌లో రమ్య, ఆయుషి
జింఖానా, న్యూస్‌లైన్: అనంత నారాయణ రె డ్డి, రామేశ్వరమ్మ స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ (టీటీ) టోర్నీ క్యాడెట్ బాలికల విభాగంలో రమ్య, ఆయుషి సెమీఫైనల్లోకి ప్రవేశించారు. శుక్రవారం ఈ టోర్నీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సి.వి శేష సాయి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఆనంద్ నగర్ వె ల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ క్వార్టర్ ఫైనల్లో రమ్య (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-9, 11-8, 11-6తో మహితా చౌదరి (వీజేఏ)పై, ఆయుషి (జీఎస్ఎం) 11-4, 11-6, 11-4తో భవిత (జీఎస్ఎం)పై విజయం సాధించారు. వీరితో పాటు కాజోల్ (వీజేఏ) 11-9, 11-8, 11-3తో కీర్తన (వైఎంసీఏ)పై, నజ్రీబి (వీజేఏ) 11-3, 11-4, 11-1తో రుచిర (ఎస్‌పీఎస్‌టీటీఏ) పై గెలుపొందారు. ఇతర ఫలితాలు సబ్ జూనియర్ బాలికల రెండో రౌండ్: వైశాలి (ఏటీపీ) 11-1, 11-2, 11-2 స్కోరుతో కీర్తన (వైఎంసీఏ)పై, రచన (జీఎస్ఎం) 11-4, 11-6, 11-5తో ప్రాచి గోలస్ (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, అనూష రెడ్డి (వీజేఏ) 11-4, 11-2, 11-5తో రుచిత (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, కాలామృత (వీజేఏ)పై వాకోవర్‌తో రాగ నివేదిత (జీటీటీఏ), నజ్రీబి (వీజేఏ) 11-8, 7-11, 11-9, 11-3తో పాలక్ షా (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, ఆయుషి (జీఎస్ఎం) 11-5, 11-7, 11-6తో భార్గవి (ఏడబ్ల్యూఏ)పై, వరుణి జైస్వాల్ (జీఎస్ఎం) 11-3, 11-3, 11-3తో స్నేహిత (మెరిడియన్)పై, నూర్ బాషా (వీజేఏ) 11-2, 11-2, 11-5తో సమీరన్ సుల్తాన (వీజేఏ)పై, ప్రణీత (జీఎస్ఎం) 11-0, 11-6, 11-4తో సాయి శ్రీత (వీజేఏ)పై, లాస్య (ఏడబ్ల్యూఏ) 11-6, 11-2, 11-6తో రుచిర (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై, మహిత (వీజేఏ) 11-5, 11-6, 11-5తో హేమ ప్రియ (ఏస్ అకాడమీ)పై, సాయి భవాని (ఎన్ఎల్జీ) 11-2, 11-5, 11-9తో రమ్య (ఎస్‌పీఎస్‌టీటీఏ)పై నెగ్గారు. జూనియర్ బాలికల రెండో రౌండ్: వైశాలి (ఏటీపీ) 11-3, 11-4, 11-6తో గ్రితికా అస్రాని (వీజేఏ)పై, పాలక్ షా (ఎస్‌పీఎస్‌టీటీఏ) 11-5, 11-4, 10-12, 12-10తో అఫ్సా (మెరిడియన్)పై, సైరా బాను (వీజేఏ) 9-11, 11-4, 11-8, 11-6తో స్నేహిత (మెరిడియన్)పై, అనూషా రెడ్డి (వీజేఏ) 11-8, 13-11, 11-3తో దిశ (ఎన్ఎల్జీ)పై, మిహిక (ఏడబ్ల్యూఏ) వాకోవర్‌తో మహితా చౌదరి (వీజేఏ)పై, ఆయుషి (జీఎస్ఎం) 11-2, 11-5, 11-6తో సాయి శ్రీత (వీజేఏ)పై, నూర్ బాషా (వీజేఏ) 11-3, 11-5, 11-5తో సంవేద (డాన్ బాస్కొ)పై, నాగ శ్రావణి (ఏస్ అకాడమీ) 11-5, 11-3, 11-8తో రచన (జీఎస్ఎం)పై, సాయి భవాని (ఎన్ఎల్జీ) 11-3, 11-7, 11-4తో రాగ నివేదిత (జీటీటీఏ)పై, మౌనిక (జీఎస్ఎం) 11-2, 11-5, 11-2తో భార్గవి (ఏడబ్ల్యూఏ)పై గెలిచారు. -
టాప్ సీడ్‌గా నిఖత్ బాను
జింఖానా, న్యూస్‌లైన్: అనంత నారాయణ రెడ్డి, రామేశ్వరమ్మల స్మారక స్టేట్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో నిఖత్ బాను టాప్ సీడ్‌గా బరిలోకి దిగనుంది. ఆనంద్ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ స్పోర్ట్స్ అకాడమీ (ఏడబ్ల్యూఏఎస్‌ఏ) నిర్వహిస్తున్న ఈ టోర్నీలో ఆమెతో పాటు మౌనిక (జీఎస్ఎం), నూర్ బాషా (వీజేఏ), వైశాలి (ఏటీపీ) ఆడనున్నారు. శుక్రవారం ఈ టోర్నీని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జి జస్టిస్ సి.వి శేష సాయి ముఖ్య అతిథిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ టోర్నీ మూడు రోజుల పాటు జరగనుంది. టోర్నీలో పాల్గొనే ఇతర టాప్ సీడ్ల వివరాలు పురుషుల విభాగం: 1. విశాల్ (డెల్లాయిట్), 2. సోమంత్ ఘోష్ (ఎస్సీఆర్), 3. కృష్ణ కిరీటి (ఏజీస్), 4. సాయి ప్రణీత్. యూత్ బాలుర విభాగం: 1. సాయి ప్రణీత్ (వీజేఏ), 2. హర్ష (వైఎంసీఏ), 3. స్నేహిత్ (జీటీటీఏ), 4. గౌతమ్ కృష్ణ (ఏడబ్ల్యూఏ). యూత్ బాలికల విభాగం: 1. నిఖత్ బాను (జీఎస్ఎం), 2. మౌనిక (జీఎస్ఎం), 3. సైరా బాను (వీజేవై), 4. రాగ నివేదిత (జీటీటీఏ). జూనియర్ బాలురు: 1. హర్ష (వైఎంసీఏ), 2. అలీ మహ్మద్ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 3. హరికృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 4. పవన్ కుమార్ (ఎస్‌పీఎస్‌టీటీఏ). జూనియర్ బాలికలు: 1. వైశాలి (ఏటీపీ), 2. మౌనిక (జీఎస్ఎం), 3. నాగ శ్రావణి (ఏస్ అకాడమీ), 4. నూర్ బాషా (వీజేవై). సబ్ జూనియర్ బాలురు: 1. స్నేహిత్ (జీటీటీఏ), 2. హరి కృష్ణ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 3. సరోజ్ సిరిల్ (ఎస్‌పీఎస్‌టీటీఏ), 4. అలీ మహ్మద్ (ఎస్‌పీఎస్‌టీటీఏ). సబ్ జూనియర్ బాలికలు: 1. వైశాలి (ఏటీపీ), 2. నాగ శ్రావణి (ఏస్ అకాడమీ), 3. నూర్ బాషా (వీజేవై), 4. వరుణి జైస్వాల్ (జీఎస్ఎం). క్యాడెట్ బాలురు: 1. విష్ణు (జీటీటీఏ), 2. అద్వైత్ (ఏడబ్ల్యూఏ), 3. ఆదర్శ్ వర్ధన్ (వీజేవై), 4. వరుణ్ శంకర్ (జీటీటీఏ). క్యాడెట్ బాలికలు: 1. కాజోల్ (వీజేవై), 2. ఆయుష్ జియా (జీఎస్ఎం), 3. మహిత (వీజేవై), 4. నజీరబి (వీజేవై).