N. Vijender Reddy
-
మహారాష్ర్ట నూతన ముఖ్యమంత్రి ఎవరు?
1. 2014 సంవత్సరానికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు ఎంపికైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైద రాబాద్‌కు చెందిన శాస్త్రవేత్త? 1) ఎస్. ప్రభాకర్ 2) ఎం.శ్రీధర్ 3) ఎస్. వెంకట మోహన్ 4) టి. వెంకటేశ్వర్ రావు 2. 2014 నవంబర్ 2న 56 బంతుల్లో సెంచరీ సాధించి టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును సమం చేసిన పాకిస్థాన్ బ్యాట్స్ మన్? 1) యూనిస్‌ఖాన్ 2) మిస్బా ఉల్ హక్ 3) అజహర్ అలీ 4) షాహిద్ అఫ్రిదీ 3. 2014 నవంబర్ 1 నుంచి ఏటీఎంల ఉచిత లావాదేవీలపై పరిమితిని ఎన్ని మెట్రో నగరాల్లో విధించారు? 1) 4 2) 5 3) 6 4) 8 4. 2014 అక్టోబర్ 31న మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? 1) ఏక్నాథ్ ఖాడ్సే 2) ప్రకాశ్ మెహతా 3) చంద్రకాంత్ పాటిల్ 4) దేవేంద్ర ఫడ్నవిస్ 5. ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మిం టన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? (ఫైనల్ గుజరాత్లో 2014 నవంబర్ 2న జరిగింది) 1) రుత్విక శివానీ 2) రితుపర్ణ దాస్ 3) మేఘన 4) మనీషా 6. 2014 నవంబర్ 2న న్యూఢిల్లీలో నిర్వహించిన పోటీలో దులీప్ ట్రోఫీ క్రికెట్‌ను కైవసం చేసుకున్న జట్టు? 1) సౌత్ జోన్ 2) సెంట్రల్ జోన్ 3) నార్త జోన్ 4) వెస్ట్ జోన్ 7. 2014 పారిస్ మాస్టర్స సిరీస్ టెన్నిస్ టైటిల్ ను ఎవరు సాధించారు? 1) మిలోస్ రావ్‌నిక్ 2) రోజర్ ఫెదరర్ 3) నొవాక్ జొకోవిచ్ 4) డేవిడ్ ఫై్ 8. 2014 నవంబర్ 7 నుంచి 28 వరకు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను ఏ దేశంలో నిర్వహించనున్నారు? 1) భారత్ 2) నార్వే 3) బల్గేరియా 4) రష్యా 9. ఇటీవల మరణించిన గ్యారీ బెకర్ ఏ దేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త? 1) జర్మనీ 2) ఫ్రాన్స 3) అమెరికా 4) కెనడా 10. ‘రీ డిజైనింగ్ ది ఏరోప్లేన్ వైల్ ఫ్లైయింగ్ - రిఫార్మింగ్ ఇన్‌స్టిట్యూషన్‌స’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 1) అరుణ్ మైరా 2) సంజయ్ బారు 3) పి.సి. పారఖ్ 4) ఎ.జి. నూరానీ 11. భారతదేశంలో బ్యాంకుల బోర్డుల పాలన తీరును సమీక్షించాల్సిందిగా కోరుతూ భారతీయ రిజర్వు బ్యాంకు నియమించిన కమిటీకి అధ్యక్షత వహించింది? 1) నచికేత్ మోర్ 2) పి.జె. నాయక్ 3) ఆనంద్ సిన్హా 4) శ్యామలా గోపినాథ్ 12. ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళానికి సారథ్యం వహించిన తొలి మహిళ ఎవరు? 1) వఫా ఖలేద్ మౌమార్ 2) క్రిస్టీన్ లండ్ 3) లక్ష్మీ పూరి 4) నికోల్ కిడ్మన్ 13. సండే టైమ్స్ యూకే సూపర్ రిచ్ వార్షిక జాబితా ప్రకారం బ్రిటన్ సంపన్నుల జాబి తాలో అగ్రస్థానం సాధించింది? 1) హిందూజా సోదరులు 2) లక్ష్మీ మిట్టల్ 3) లార్డ స్వరాజ్ పాల్ 4) ప్రకాశ్ లోహియా 14. సండే టైమ్స్ యూకే సూపర్ రిచ్ వార్షిక జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధి కంగా బిలియనీర్లు ఉన్న నగరం? 1) మాస్కో 2) న్యూయార్క 3) శాన్ఫ్రాన్సిస్కో 4) లండన్ 15. ఫోర్బ్స మ్యాగజైన్ రూపొందించిన ప్రపం చంలోనే అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అంటీలియా ఎవరి నివాస గృహం? 1) బిల్ గేట్స్ 2) లక్ష్మీ మిట్టల్ 3) ముకేష్ అంబానీ 4) లిల్లీ సాఫ్రా 16. హాకీలో భారత్ ఇప్పటివరకు ఒకే ఒక్కసారి ప్రపంచకప్ గెలిచింది. ఏ సంవత్సరంలో ఈ ఘనత సాధించింది? 1) 1975 2) 1979 3) 1983 4) 2010 17. {పపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన యాంబియెంట్ ఎయిర్ పొల్యూషన్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ఎక్కువ వాయు కాలుష్య నగరం? 1) బీజింగ్ 2) హాంగ్‌కాంగ్ 3) షాంఘై 4) ఢిల్లీ 18. జల్లికట్టు అనే ఎద్దుల క్రీడను ఇటీవల సుప్రీంకోర్టు నిషేధించింది. ఇది ఏ రాష్ట్రంలో సంప్రదాయిక క్రీడ? 1) కర్ణాటక 2) మహారాష్ట్ర 3) తమిళనాడు 4) ఆంధ్రప్రదేశ్ 19. చెన్నై రైలు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన అమ్మాయి పేరు మీద దక్షిణ రైల్వే ఏటా ఏ రోజున ‘స్వాతి డే’గా జరపాలని తల పెట్టింది? 1) మే నెల తొలి పనిదినం 2) జూన్ తొలి పనిదినం 3) మే ఒకటో తేదీ 4) జూన్ ఒకటో తేదీ 20. 2014 మే 13న దక్షిణ మధ్య రైల్వే మొట్ట మొదటి డబుల్ డెక్కర్ రైలును ఏ స్టేషన్ల మధ్య ప్రారంభించింది? 1) సికింద్రాబాద్ - విశాఖపట్నం 2) కాచిగూడ - గుంటూరు 3) కాచిగూడ - తిరుపతి 4) సికింద్రాబాద్ - వరంగల్ 21. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బియాండ్ విజువల్ రేంజ్ (బీవీ ఆర్) గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే క్షిపణి? 1) అస్త్ర 2) ఆకాశ్ 3) అగ్ని - 1 4) అగ్ని - 5 22. కేంద్ర జలసంఘం (సెంట్రల్ వాటర్ కమి షన్) చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితు లయ్యారు? 1) సి.కె. అగర్వాల్ 2) ఎ.బి. పాండ్య 3) ఎ. మహేంద్రన్ 4) నరేంద్ర కుమార్ 23. లంచాలు స్వీకరించాడన్న ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న ఇజ్రాయెల్ మాజీ ప్రధాని? 1) యూరీ ఓర్బాచ్ 2) యాకోవ్ పెరీ 3) ఎయిర్ షమీర్ 4) ఎహుద్ అల్మర్ట 24. {పపంచంలో కెల్లా ఎత్తయిన ఆకాశ సౌధం ‘కింగ్డమ్ టవర్’ను ఏ దేశంలో నిర్మిస్తున్నారు? 1) యూకే 2) యూఎస్ఏ 3) సౌదీ అరేబియా 4) యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్ 25. 2014 వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ ఛాంపి యన్‌షిప్‌లో పురుషుల టైటిల్‌ను ఏ దేశం సాధించింది? 1) చైనా 2) జర్మనీ 3) జపాన్ 4) ఆస్ట్రియా 26. ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1) 1952 2) 1951 3) 1950 4) 1949 27. ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? 1) వియన్నా 2) రోమ్ 3) జెనీవా 4) వాషింగ్టన్ డీసీ 28. ‘క్యాడ్డీ’ అనే పదాన్ని ఏ క్రీడలో ఉపయో గిస్తారు? 1) బిలియర్డ్స 2) గోల్ఫ్ 3) ఫుట్‌బాల్ 4) వాలీబాల్ 29. {పపంచకప్ పురుషుల హాకీ పోటీలను 2018 లో ఏ దేశం నిర్వహిస్తుంది? 1) నెదర్లాండ్స 2) ఆస్ట్రేలియా 3) భారత్ 4) మలేషియా 30. రెండు వరుస పార్లమెంట్ సమావేశాల మధ్య విరామ సమయం ఎన్ని నెలలకు మించకూడదు? 1) 3 2) 6 3) 4 4) 2 31. {Mొయేషియా దేశ రాజధాని? 1) బెల్గ్రేడ్ 2) ప్రేగ్ 3) జాగ్రెబ్ 4) రీగా 32. భారత రాజ్యాంగంలోని ఏప్రకరణ జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తోంది? 1) 360 2) 370 3) 365 4) 330 33. అచానక్మర్ శాంక్చ్యురీ ఏ రాష్ట్రంలో ఉంది? 1) మధ్యప్రదేశ్ 2) ఒడిషా 3) ఉత్తరప్రదేశ్ 4) ఛత్తీస్‌గఢ్ 34. గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధిం చింది? 1) పండ్ల ఉత్పత్తి 2) కోడిగుడ్ల ఉత్పత్తి 3) మాంసం ఉత్పత్తి 4) ఎరువుల ఉత్పత్తి 35. జాతీయ ఐక్యతా దినంగా ఏ రోజును పాటిస్తారు? 1) అక్టోబర్ 30 2) అక్టోబర్ 24 3) అక్టోబర్ 31 4) అక్టోబర్ 28 సమాధానాలు 1) 3; 2) 2; 3) 3; 4) 4; 5) 1; 6) 2; 7) 3; 8) 4; 9) 3; 10) 1; 11) 2; 12) 2; 13) 1; 14) 4; 15) 3; 16) 1; 17) 4; 18) 3; 19) 1; 20) 2; 21) 1; 22) 2; 23) 4; 24) 3; 25) 1; 26) 3; 27) 4; 28) 2; 29) 3; 30) 2; 31) 3; 32) 2; 33) 4; 34) 1; 35) 3. -
సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తి?
1. ఆసియా క్రీడల్లో 28 ఏళ్ల తర్వాత రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన భారతీయుడు? 1) సుశీల్ కుమార్ 2) అమిత్ కుమార్ 3) రాజీవ్ తోమర్ 4) యోగేశ్వర్ దత్ 2. 2014 సెప్టెంబర్ 28న ఏ రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించారు? 1) తమిళనాడు 2) మహారాష్ర్ట 3) కర్ణాటక 4) ఉత్తరప్రదేశ్ 3. భారత కుబేరులతో ఫోర్బ్స మ్యాగజీన్ రూపొందించిన 100 మంది జాబితాలో వరుసగా ఎన్నో సంవత్సరం ముకేష్ అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు? 1) 6 2) 10 3) 8 4) 5 4. సుప్రీంకోర్ట 42వ ప్రధాన న్యాయమూర్తిగా 2014 సెప్టెంబర్ 28న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? 1) జస్టిస్ అనిల్ దావే 2) జస్టిస్ టి.ఎస్. ఠాకూర్ 3) జస్టిస్ దీపక్ మిశ్రా 4) జస్టిస్ హెచ్.ఎల్. దత్తు 5. ఫోర్బ్స భారత కుబేరుల జాబితాలో మ ిహళా పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానం ఎవరికి దక్కింది? 1) సావిత్రి జిందాల్ 2) ఇందు జైన్ 3) కిరణ్ మజుందార్ షా 4) అను ఆగా 6. 2014 సెప్టెంబర్ 26న హతాఫ్ - 9 క్షిపణిని పరీక్షించిన దేశం? 1) అఫ్గనిస్థాన్ 2) ఇజ్రాయిల్ 3) ఇరాక్ 4) పాకిస్థాన్ 7. ఆసియా క్రీడల మహిళల క్రికెట్లో ఏ దేశం బంగారు పతకాన్ని గెలుచుకుంది? 1) బంగ్లాదేశ్ 2) పాకిస్థాన్ 3) చైనా 4) శ్రీలంక 8. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగిం చిన తొలి భారత ప్రధాని? 1) నరేంద్ర మోడీ 2) ఐ.కె. గుజ్రాల్ 3) ఇందిరా గాంధీ 4) అటల్ బిహారీ వాజ్‌పేయ్ 9. {పపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత అథ్లెట్? 1) పి.టి. ఉష 2) అంజూ బాబీ జార్జి 3) షైనీ విల్సన్ 4) ఎవరూ కాదు 10. దేశంలోని అతిపెద్ద మైక్రోఫైనాన్స సంస్థ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1) ముంబై 2) న్యూఢిల్లీ 3) కోల్‌కతా 4) చెన్నై 11. బ్యాంకు ప్రారంభానికి కావాల్సిన కనీస మూలధనం ఎంత? 1) రూ. 500 కోట్లు 2) రూ. 1000 కోట్లు 3) రూ. 1500 కోట్లు 4) రూ. 1250 కోట్లు 12. 2014 ఏప్రిల్‌లో భారతీయ రిజర్వ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా ఎవరిని నియమిం చారు? 1) ఆర్.ఎస్. సంధూ 2)టి.ఎం. భాసిన్ 3) కె.ఆర్. కామత్ 4) ఆర్.గాంధీ 13. {పస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి? 1) 22 2) 25 3) 27 4) 29 14. దశాబ్దకాలం తర్వాత భారతీయ రిజర్వ బ్యాంక్ తొలిసారిగా బ్యాంకింగ్ లెసైన్సులకు రెండు కంపెనీలను ఎంపిక చేసింది. అవి ఏవి? 1) ఆదిత్య బిర్లా గ్రూప్, ఎల్ అండ్ టీ ఫైనాన్స 2) బజాజ్ ఫైనాన్స, బంధన్ 3) శ్రీరామ్ క్యాపిటల్, ఐడీఎఫ్సీ 4) ఐడీఎఫ్సీ, బంధన్ 15. 2014 మార్చి 27న భారతదేశాన్ని పోలి యో రహిత దేశంగా ప్రకటించిన సంస్థ? 1) యూఎన్ఓ 2) యునెస్కో 3) యూనిసెఫ్ 4) డబ్ల్యూహెచ్‌వో 16. భారతదేశంలో చివరిసారిగా 2011 జనవరి 13న పోలియో కేసు ఏ రాష్ట్రంలో నమోదైంది? 1) ఉత్తరప్రదేశ్ 2) పశ్చిమ బెంగాల్ 3) బీహార్ 4) రాజస్థాన్ 17. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ జాతీయ స్థాయి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యంపై విడుదల చేసిన నివేదికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? 1) రువాండా 2) అండోరా 3) క్యూబా 4) స్వీడన్ 18. 2014 మార్చిలో ట్విట్టర్, యూట్యూబ్‌లను ఏ దేశం నిషేధించింది? 1) సుడాన్ 2) దక్షిణ సుడాన్ 3) టర్కీ 4) ఉక్రెయిన్ 19. ఐడీఎఫ్సీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు? 1) చంద్రశేఖర్ ఘోష్ 2) విక్రమ్ లిమాయే 3) రాజీవ్ లాల్ 4) ఎన్.బి.సింగ్ 20. 1990 నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత ఒక్టావియో పాజ్ 100వ జయంతిని 2014 మార్చి 31న జరుపుకున్నారు. ఆయన ఏ దేశానికి చెందిన రచయిత? 1) స్పెయిన్ 2) కొలంబియా 3) పెరూ 4) మెక్సికో 21. పముఖ రచయిత, జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ 2014 మార్చి 20న 99 ఏళ్ల వయసులో మరణించారు. కిందివాటిలో ఆయన రచించని పుస్తకం ఏది? 1) ఏ ట్రెయిన్ టు పాకిస్థాన్ 2) ఢిల్లీ: ఎ నావెల్ 3) ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మలీస్ 4) వాకింగ్ విత్ కామ్రేడ్స 22. 2014 లారెస్ అవార్డుల్లో కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది? 1) రఫెల్ నాదల్ 2) ఉసేన్ బోల్ట్ 3) సెరెనా విలియమ్స్ 4) మోఫరా 23. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు ప్రచారం కోసం ‘ఎర్త అవర్’ను ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఏ రోజున పాటిస్తారు? 1) మార్చి చివరి శనివారం 2) మార్చి చివరి ఆదివారం 3) ఏప్రిల్ చివరి శనివారం 4) ఏప్రిల్ చివరి ఆదివారం 24. ఈ ఏడాది ఎర్త అవర్‌కు ప్రచారకర్తగా నియమితులైన బాలీవుడ్ నటుడు? 1) రణ్‌బీర్ కపూర్ 2) అర్జున్ కపూర్ 3) సిద్దార్థ రాయ్ కపూర్ 4) అనిల్ కపూర్ 25. ఏ దేశానికి అధ్యక్షురాలిగా మేరీ లూయీ కొలెరో ప్రెకా 2014 ఏప్రిల్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు? 1) లాత్వియా 2) చిలీ 3) మాల్టా 4) కోస్టారికా 26. ఇటీవల మరణించిన కుంబ యాల ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు? 1) లైబీరియా 2) గినియా బిస్సావు 3) నైజీరియా 4) నైగర్ 27. సూర్యరశ్మి ద్వారా ఏ విటమిన్ లభిస్తుంది? 1) ఏ 2) బి 3) సి 4) డి 28. పసుపు విప్లవం దేనికి సంబంధించింది? 1) వరి 2) ఆహార ధాన్యాలు 3) నూనె గింజలు 4) పసుపు పంట 29. భారత సంతతికి చెందిన సునీల్ సభర్వాల్ యూఎస్ ప్రత్యామ్నాయ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఇటీవల ఏ సంస్థలో నియమి తులయ్యారు? 1) ప్రపంచ బ్యాంక్ 2) ఐఎమ్ఎఫ్ 3) డబ్ల్యూటీవో 4) పైవేవీ కాదు 30. ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది? 1) ఆస్ట్రియా 2) ఇటలీ 3) ఫ్రాన్స 4) యూకే 31. కాజీరంగా జాతీయ పార్క ఏ రాష్ర్టంలో ఉంది? 1) అసోం 2) ఉత్తరాఖండ్ 3) ఉత్తరప్రదేశ్ 4) గుజరాత్ 32. ఐరోపా ఖండంలోని మాల్టా దేశానికి రాజధాని? 1) వాదుజ్ 2) లిస్బన్ 3) వలెట్టా 4) అండొర్రా 33. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? 1) లీ చాంగ్ వీ 2) పెంగ్ యు డు 3) చెన్ లాంగ్ 4) జాన్ జొర్గెన్సెన్ 34. బంగ్లాదేశ్‌లో జరిగిన మహిళల టీ-20 ప్రపంచకప్‌ను వరుసగా మూడోసారి గెలిచి న జట్టు? 1) ఇంగ్లండ్ 2) శ్రీలంక 3) న్యూజిలాండ్ 4) ఆస్ట్రేలియా 35. 2014 ఏప్రిల్ 6న బంగ్లాదేశ్‌లోని మీర్పూ ర్లో జరిగిన పురుషుల టీ-20 ఫైనల్లో భారత్‌పై నెగ్గి టైటిల్ సాధించిన జట్టు? 1) దక్షిణాఫ్రికా 2) శ్రీలంక 3) ఆస్ట్రేలియా 4) వెస్టిండీస్ 36. డారంగంలో అద్వితీయ ప్రదర్శనకుగాను 2014 ఆసియా అవార్డు ఎవరికి లభించింది? 1) విరాట్ కోహ్లీ 2) విశ్వనాథన్ ఆనంద్ 3) మహేంద్రసింగ్ ధోనీ 4) సైనా నెహ్వాల్ 37. పముఖ సినిమాటోగ్రాఫర్ వీకే మూర్తి 2014 ఏప్రిల్ 7న మరణించారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ సంవత్సరంలో లభించింది? 1) 2000 2) 2008 3) 2004 4) 2012 38. ‘గరీబీ హటావో’ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు? 1) రాజీవ్ గాంధీ 2) జవహర్లాల్ నెహ్రూ 3) ఇందిరా గాంధీ 4) లాల్ బహదూర్ శాస్త్రి 39. భారతదేశంలో తొలి టాకీ సినిమా? 1) లంకా దహన్ 2) రాజా హరిశ్చంద్ర 3) మోహినీ భస్మాసుర్ 4) ఆలం ఆరా 40. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? 1) క్రికెట్ 2) హాకీ 3) ఫుట్‌బాల్ 4) వాలీబాల్ సమాధానాలు 1) 4; 2) 2; 3) 3; 4) 4; 5) 1; 6) 4; 7) 2; 8) 4; 9) 2; 10) 3; 11) 1; 12) 4; 13) 3; 14) 4; 15) 4; 16) 2; 17) 1; 18) 3; 19) 3; 20) 4; 21) 4; 22) 1; 23) 1; 24) 2; 25) 3; 26) 2; 27) 4; 28) 3; 29) 2; 30) 3; 31) 1; 32) 3; 33) 1; 34) 4; 35) 2; 36) 3; 37) 2; 38) 3; 39) 4; 40) 1. -
బీఎస్ఎఫ్ నూతన డెరైక్టర్ జనరల్?
ఫారెస్ట్ ఆఫీసర్స్ జీకే - కరెంట్ అఫైర్స్ 1. నాగ్‌పూర్‌లో ఇటీవల జరిగిన జాతీయ సీనియర్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్ షిప్లో మహిళల 53 కిలోల విభాగంలో స్వర్ణపతకం సాధించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి? మత్స్య సంతోషి 2. 2014 ఏప్రిల్ 1న భారతీయ రిజర్వ బ్యాంక్ ప్రకటించిన ద్రవ్య పరపతి విధానంలో నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్) ని యథాతథంగా ఉంచారు. ప్రస్తుత సీఆర్ఆర్ ఎంత? 4 శాతం 3. పిట్జ్కర్ బహుమతిని ఏ రంగంలో కృషి చేసిన వారికి ప్రదానం చేస్తారు? ఆర్కిటెక్చర్ 4. సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) నూతన డెరైక్టర్ జనరల్‌గా 2014 ఏప్రిల్‌లో ఎవరు నియమితులయ్యారు? డి. కె. పాఠక్ 5. 2014 మార్చిలో మూడో అణు భద్రతా సదస్సును ఎక్కడ నిర్వహించారు? నెదర్లాండ్‌సలోని ద హేగ్‌లో 6. 2014 మార్చిలో రష్యాలో జరిగిన క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ విజేత? విశ్వనాథన్ ఆనంద్ 7. రెండో యూత్ ఒలింపిక్స్‌ను 2014 ఆగస్టు 16 నుంచి 28 వరకు ఏ నగరంలో నిర్వహిస్తారు? నాన్జింగ్ (చైనా) 8. 2018 సెప్టెంబరులో మూడో యూత్ ఒలింపిక్స్ గేమ్స్ ఎక్కడ జరుగుతాయి? బ్యూనస్ ఎయిర్స (అర్జెంటీనా రాజధాని) 9. స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) తయారు చేసిన భూగర్భ ఖనిజ వనరులను గుర్తించే హెలికాప్టర్? గరుడ వసుధ 10. 2014 జనవరిలో ప్రైవేట్ వృత్తి విద్యా కళాశాలల్లో ప్రవేశాలు, రుసుములు నిర్ణయించే నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? రాష్ర్ట హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కృష్ణ మోహన్‌రెడ్డి 11. కేంద్రీయ హిందీ సమితి సభ్యుడిగా 2014 జనవరిలో ఎవరిని నియమించారు? యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 12. భారత చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును తొలిసారి ఎవరికి ప్రదానం చేశారు? దేవికారాణి రోరిచ్ (1969) 13. 2014 జనవరి 25న కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో సేవలు చేసిన 127 మందికి పద్మ అవార్డులను ప్రకటించింది. ఇందులో ఎంతమంది మహిళలున్నారు? 27 మంది 14. 2014 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఫైనల్లో స్లొవేకియాకు చెందిన డొమినికా సిబుల్కొవాను ఓడించి మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? లీనా (చైనా). ఇది ఆమెకు తొలి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ 15. హాలీవుడ్ చిత్రం ‘జాయ్‌రైడ్-3’లో గీతాలను పాడిన తెలుగు యువతి? భావనా రెడ్డి 16. అడ్వాన్స న్యూమరికల్ రీసెర్చ అండ్ అనాలిసిస్ గ్రూప్ (అనురాగ్)కు చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల అభివృద్ధి చేసిన దేశీయ అత్యాధునిక సూపర్ కంప్యూటర్ పేరు? ధ్రువ - 3 17. 2014 జనవరిలో ప్రతిష్టాత్మకమైన ఫెడరేషన్ కప్ ఫుట్‌బాల్ టైటిల్‌ను తొలిసారి గెలుచుకున్న జట్టు? చర్చిల్ బ్రదర్స (గోవా) 18. 2014 జనవరిలో బ్యాంకాక్‌లో దుర్మరణం చెందిన టాటా మోటార్స మేనేజింగ్ డెరైక్టర్ ఎవరు? కార్ల స్లిమ్ 19. 2014 జనవరిలో ఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టికల్ రీసెర్చ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన తొలి వ్యవసాయ సూపర్ కంప్యూటింగ్ హబ్? అశోక (అడ్వాన్సడ్ సూపర్ కంప్యూటింగ్ హబ్ ఫర్ ఓమిక్స్ నాలెడ్‌జ ఇన్ అగ్రికల్చర్) 20. 65వ గణతంత్ర వేడుకలకు ప్రధాన అతిథిగా ఏ దేశ ప్రధాని హాజరయ్యారు? జపాన్ 21. 65వ గణతంత్ర దినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన గ్రేహౌండ్స అధికారి దివంగత కె. ప్రసాద్‌బాబుకు ఏ పురస్కారాన్ని ప్రదానం చేశారు? అశోక్ చక్ర 22. 2014 ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న స్టానిస్లాస్ వావ్రింకా ఏ దేశానికి చెందిన క్రీడాకారుడు? స్విట్జర్లాండ్ 23. స్టానిస్లాస్ వావ్రింకా 2014 ఆస్ట్రేలియా ఓపెన్ టెన్నిస్ ఫైనల్ పోటీలో ఎవరిని ఓడించి తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్‌ను సాధించాడు? రఫెల్ నాదల్ (స్పెయిన్) 24. 2014 జనవరిలో లక్నోలో జరిగిన సయ్యద్ మోడీ ఇండియా గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ అంతర్జాతీయ టోర్నీలో మహిళల సింగిల్స్ విజేతగా నిలిచిన సైనా నెహ్వాల్ ఫైనల్లో ఎవరిని ఓడించింది? పి.వి.సింధు 25. సయ్యద్ మోడీ ఇండియా గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల విభాగంలో చైనా ఆటగాడు జూ సంగ్ ఎవరిని ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు? కిదాంబి శ్రీకాంత్ (ఆంధ్రప్రదేశ్) 26. {బిటన్లో 500 మంది అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాలో వీఎస్ నైపాల్ కూడా ఉన్నారు. ఆయన ఎవరు? భారత మూలాలు ఉన్న రచయిత, 2001లో నోబెల్ సాహిత్య బహుమతి విజేత 27. బి.సి.రాయ్ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? ఫుట్‌బాల్ 28. 2014 జనవరిలో గ్రామీ సంగీత అవార్డుల్లో ఐదు అవార్డులను గెల్చుకున్న సంగీత జోడీ? డాఫ్ట్ పంక్ (ఫ్రాన్స) 29. కిమ్ జోంగ్ ఉన్ ఏ దేశానికి అధిపతి? ఉత్తర కొరియా 30. 2014 జనవరిలో నేషనల్ వక్ఫ్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఎక్కడ ప్రారంభించారు? న్యూ ఢిల్లీ 31. ఫార్చ్యూన్ మేగజీన్ అమెరికాలో పని చేయడానికి అనువైన 100 కంపెనీల జాబితాను 2014 జనవరిలో రూపొందించింది. ఈ జాబితాలో అగ్రస్థానం దక్కించుకున్న కంపెనీ? గూగుల్ 32. ‘బ్రాండ్ ట్రస్ట్ రిపోర్ట 2014’ నివేదిక ప్రకారం భారత్‌లో అత్యంత విశ్వసనీయ బ్రాండ్? శామ్సంగ్ 33. హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి ఏ దేశం రూ. 1336 కోట్ల రుణాన్ని ఇవ్వనుంది? జపాన్ 34. 2014 జనవరిలో టునీషియా నూతన ప్రధాన మంత్రిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? మెహ్దీ జోమా 35. రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా) కింద నిధులను కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు ఏ నిష్పత్తిలో వెచ్చిస్తాయి? 65 : 35 36. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) అంపైర్ ప్యానెల్లో స్థానం లభించిన తొలి మహిళ? క్యాతీ క్రాస్ (న్యూజిలాండ్) 37. 2014 జనవరిలో గూగుల్ నుంచి మోటరోలా కంపెనీని కొనుగోలు చేసిన సంస్థ? చైనాకు చెందిన లెనోవో 38. 2014 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స ఇండెక్స్ (ఈపీఐ)లో భారతదేశ ర్యాంక్? 155 39. 178 దేశాల జాబితాలో తయారైన 2014 ఎన్విరాన్మెంటల్ పర్ఫార్మెన్స ఇండెక్స్‌లో అగ్రస్థానంలో ఉన్న దేశం? స్విట్జర్లాండ్ 40. ప్రపంచ ఉక్కు అసోసియేషన్ (డబ్ల్యూఎస్‌ఏ) గణాంకాల ప్రకారం 2013లో ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో భారత్ స్థానం? నాలుగో స్థానం 41. 2013 సంవత్సరానికి ప్రపంచ ఉక్కు ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచిన దేశం? చైనా (779 మిలియన్ టన్నులు) 42. 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైనవారు? దీపికా పదుకొనే (గోలియోం కీ రాస్ లీలా రామ్‌లీలా) 43. 2014 రాబర్ట ఫోస్టర్ చెర్రీ అవార్డ ఫర్ గ్రేట్ టీచింగ్‌కు ఎంపికైన భారత - అమెరికన్ ప్రొఫెసర్? మీరా చంద్రశేఖర్ 44. 2014 జనవరి 20న బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాకు అధ్యక్షుడిగా మరోసారి ఎన్నికైంది? అఖిలేష్ దాస్ గుప్తా 45. 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడి అవార్డును అందుకున్నవారు? రాకేష్ ఓం ప్రకాష్ మెహ్రా (భాగ్ మి ల్కా భాగ్) 46. 2014 జనవరిలో ఐబీఎంకు చెందిన దిగువ శ్రేణి సర్వర్ బిజినెస్‌ను 2.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసిన సంస్థ? లెనోవో (చైనా) 47. 2014 జనవరి 28న మైకోలా అజరోవ్ ఏ దేశ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశారు? ఉక్రెయిన్ 48. 2013లో 9.98 మిలియన్ వాహనాలను విక్రయించి ప్రపంచ అగ్రశ్రేణి వాహన కంపెనీగా అవతరించిన సంస్థ? టయోటా (జపాన్) 49. సంస్థల కేటగిరీలో 2013 సంవత్సరానికి జాతీయ మత సామరస్య అవార్డుకు ఎంపికైంది? సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ సొసైటీ అండ్ సెక్యులరిజమ్ (సీఎస్ఎస్ఎస్). ఇది ముంబైలో ఉంది 50. 2014 ఆథ్‌మర్ గోల్డ్‌మెడల్ పురస్కారానికి ఎంపికైన భారతీయ మహిళా వ్యాపారవేత్త? బయోకాన్ లిమిటెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ కిరణ్ మజుమ్దార్ షా 51. ఐక్య రాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్యదేశాల సంఖ్య? 15 52. ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? రోమ్ (ఇటలీ) 53. 16వ లోక్‌సభకు పోటీలో ఉన్న రాజ్‌వర్దన్ సింగ్ రాథోర్ ఏ క్రీడలో 2004 ఏథెన్‌స ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు? షూటింగ్ 54. బంగ్లాదేశ్ కరెన్సీ? టాకా 55. బ్రిటిష్ రాణి అధికారిక నివాస భవనాన్ని ఏమంటారు? బకింగ్ హామ్ ప్యాలెస్ 56. స్లోవేకియా దేశ రాజధాని? బ్రటిస్లావా 57. వైట్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు? బెల్గ్రేడ్ (సెర్బియా దేశ రాజధాని) 58. జపాన్ పార్లమెంట్‌ను ఏమంటారు? డైట్ 59. మెసపొటేమియా ఏ దేశానికి పాత పేరు? ఇరాక్ 60. అమెరికాలోని ఫిలడెల్ఫియా నగరం ఏ నదీ తీరాన ఉంది? డెలావేర్ 61. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో ఉంది? ఆదిలాబాద్ 62. 1952 నుంచి 1956 వరకు లోక్‌సభకు ప్రథమ స్పీకర్‌గా వ్యవహరించినవారు? గణేశ్ వాసుదేవ్ మౌలాంకర్ 63. ‘ద ఫాల్ ఆఫ్ ఎ స్పారో’ ఎవరి ఆత్మకథ? సలీమ్ అలీ (ప్రఖ్యాత ఆర్నిథాలజిస్ట్) 64. పట్టు పురుగుల పెంపకాన్ని ఏమంటారు? సెరికల్చర్ 65. జాతీయ బాలికా దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకొంటారు? జనవరి 24 66. పంజాబ్‌లోని టోన్యాలో ర్యాన్‌బాక్సీ కంపెనీకి ఉన్న యూనిట్లో తయారయ్యే ముడి ఔషధాన్ని తమ దేశంలో విక్రయించరాదని 2014 జనవరిలో ఆదేశాలు జారీ చేసిన దేశం? అమెరికా 67. భారతదేశ తొలి మూకీ చలన చిత్రం రాజా హరిశ్చంద్ర ఎప్పుడు విడుదలైంది? 1913 మే 3న 68. యక్షగానం ఏ రాష్ట్రానికి సంబంధించిన నృత్య ప్రదర్శన? కర్ణాటక -
జనరల్ అవేర్నెస్
1. భారతదేశంలో తొలి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స బ్యాంక్ ఏటీఎంను 2014, ఫిబ్రవరి 27న ఎక్కడ ప్రారంభించారు? చెన్నై 2. ఫిబ్రవరి 28, 2014న అరెస్ట్ అయిన సహారా గ్రూప్ అధిపతి పేరు? సుబ్రతా రాయ్ 3. ఫిబ్రవరి 2014లో వింటర్ ఒలింపిక్స్‌ను ఎక్కడ నిర్వహించారు? రష్యాలోని సోచి నగరంలో 4. 2013 సంవత్సరానికి డాక్టర్ వై. నాయుడమ్మ అవార్డుకు ఎంపికైన శాస్త్రవేత్త పేరు? జయంత్ విష్ణు నార్లికర్ 5. ఫిబ్రవరి 26, 2014న ముంబై తీరంలో ప్రమాదానికి గురైన భారత నావికాదళానికి చెందిన జలాంతర్గామి పేరు? ఐఎన్ఎస్ సింధురత్న 6. నావికాదళంలోని యుద్ధనౌకలు ఇటీవలి కాలంలో ప్రమాదాలకు గురవడంపై నైతిక బాధ్యత వహిస్తూ ఫిబ్రవరి 26, 2014న రాజీనామా చేసిన నావికాదళాధిపతి ఎవరు? అడ్మిరల్ దేవేంద్ర కుమార్ జోషి 7. జూలై 2013లో వింబుల్డన్ మహిళల టెన్నిస్ సింగిల్స్ టైటిల్‌ను తొలిసారిగా ఎవరు సాధించారు? ఫ్రాన్సకు చెందిన మరియన్ బర్తోలి 8. ఆదిత్య మెహతా ఏ క్రీడకు సంబంధించిన వ్యక్తి? స్నూకర్ 9. బాలలను ఏ వ్యాధి నుంచి రక్షించడానికి అక్టోబరు 2013లో జెన్వాక్ టీకాను అభివృద్ధి చేశారు? జపనీస్ ఎన్సెఫాలిటీస్ వ్యాధి 10. ఉపరితలం నుంచి ఉపరితలానికి దూసుకెళ్లే ప్రగతి క్షిపణి అవధి ఎంత? 60-170 కి.మీ. 11. ఆసియా యూత్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను అక్టోబరు 2013లో ఇండోనేషియాలో నిర్వహించారు. ఈ టోర్నీలో అండర్-15 బాలుర సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్న ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు? సిరిల్ వర్మ 12. డబ్లిన్ ఏ దేశానికి రాజధాని? ఐర్లాండ్ 13. శ్రీలంక ప్రధాన న్యాయమూర్తిగా జనవరి 2013లో నియమితులైనవారు? మోహన్ పెరిస్ 14. అమెరికా రక్షణ కార్యదర్శి ఎవరు? చక్ హేగెల్ 15. ‘బ్లేడ్ రన్నర్’ అని ఎవరిని పిలుస్తారు? దక్షిణాఫ్రికాకు చెందిన అథ్లెట్ ఆస్కార్ పిస్టోరియస్ను 16. ఫిబ్రవరి 2013లో దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? పార్క గేన్ హై 17. రౌల్ కాస్ట్రో ఏ దేశానికి అధ్యక్షునిగా రెండోసారి ఫిబ్రవరి 2013లో ఎన్నికయ్యారు? క్యూబా 18. ముంబై 26/11 దాడుల కేసులో ఎవరికి అమెరికాలోని షికాగో న్యాయస్థానం 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది? పాకిస్థానీ-అమెరికన్ డేవిడ్ కోల్మన్ హెడ్లీకి 19. ఫిబ్రవరి 2013లో ముంబైలో జరిగిన మహిళల ప్రపంచకప్ క్రికెట్ ఫైనల్లో గెలుపొంది, ఆస్ట్రేలియా ఆరోసారి విశ్వవిజేతగానిలిచింది. ఫైనల్లో ఆ జట్టు ఏ దేశాన్ని ఓడించింది? వెస్టిండీస్ 20. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) 2013 సంవత్సరానికి రూపొందించిన మానవాభివృద్ధి సూచీలో భారత్‌కు దక్కిన స్థానం? 136 21. మయన్మార్‌లో ప్రధాన ప్రతిపక్ష నేత ఎవరు? ఆంగ్‌సాన్ సూకీ (నేషనల్ లీగ్ ఫర్ డెమోక్రసీ పార్టీ నాయకురాలు) 22. పాకిస్థాన్ పార్లమెంట్ దిగువ సభ పేరు? నేషనల్ అసెంబ్లీ 23. 2013 సంవత్సరానికి ఫోర్బ్స ప్రపంచ ఐశ్వర్యవంతుల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన ‘కార్లోస్ స్లిమ్ హేలూ’ ఏ దేశానికి చెందిన వ్యాపారవేత్త? మెక్సికో 24. వాషింగ్టన్‌లోని శాటిలైట్ హాల్ ఆఫ్ ఫేమ్ లో సభ్యత్వం పొందిన శాస్త్రవేత్త? యు.ఆర్.రావు 25. 2013 ఏబెల్ ప్రైజ్ ఎవరికి ప్రదానం చేశారు? బెల్జియంకు చెందిన పియరీ డెలిగ్నే 26. ఏబెల్ ప్రైజ్‌ను దేనికి ఇస్తారు? గణిత శాస్త్రంలో కృషికి 27. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది? క్రికెట్ 28. బంగ్లాదేశ్ తరఫున టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మన్ ఎవరు? ముష్పికర్ రహీం 29. జాన్ బెట్స్ క్లార్క మెడల్‌ను ఏప్రిల్ 2013 లో గెలుచుకున్న భారత సంతతికి చెందిన అమెరికా ఆర్థిక వేత్త ఎవరు? రాజ్ చెట్టి 30. ఏప్రిల్ 2013లో బంగ్లాదేశ్ పార్లమెంట్‌కు స్పీకర్‌గా ఎన్నికైన తొలి మహిళ? షిరీన్ షర్మీన్ చౌదరి 31. మే 2013లో మలేషియన్ గ్రాండ్ ప్రిక్స్ బ్యాడ్మింటన్ టోర్నీని గెలుచుకున్నవారు? పి.వి.సింధు 32. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సర్ అలెక్స్ ఫెర్గూసన్ ఏ ఫుట్‌బాల్ క్లబ్‌కు మేనేజర్‌గా వ్యవహరించాడు? మాంచెస్టర్ యునెటైడ్ 33. రంగస్వామి కప్ ఏ క్రీడకు సంబంధించింది? హాకీ 34. ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్‌హామ్ ఏ దేశస్థుడు? ఇంగ్లండ్ 35. మే 2013లో సుధీర్మన్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌ను ఏ దేశం గెలుచుకుంది? చైనా 36. 2019 ప్రపంచ కప్ క్రికెట్ పోటీలకు ఏ దేశం ఆతిథ్యమివ్వనుంది? ఇంగ్లండ్ 37. హోరాసియో కార్ట్స ఆగస్టు 15, 2013న ఏ దేశానికి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టారు? పరాగ్వే 38. 2013 సంవత్సరానికి టెంపుల్టన్ ప్రైజ్‌ను ఎవరు గెలుచుకున్నారు? దక్షిణాఫ్రికాకు చెందిన డెస్మండ్ టుటు 39. లాహోర్ జైల్లో ఖైదీల దాడిలో గాయపడిన భారత జాతీయుడు మే 2, 2013న మరణించాడు. ఆయన పేరు? సరబ్జిత్ సింగ్ 40. పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఏ రాజకీయ పార్టీకి చెందినవారు? పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్) 41. ఫోర్బ్స మ్యాగజీన్ ప్రపంచ శక్తిమంతమైన మహిళల జాబితాలో వరుసగా మూడోసారి తొలిస్థానం దక్కించుకున్నవారు? (జాబితాను మే 22, 2013న విడుదల చేశారు) జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ 42. మే 2013లో నేషనల్ జియోగ్రాఫిక్ బీ పోటీలో విజేతగా నిలిచిన భారత అమెరికన్ బాలుడు? సాత్విక్ కార్నిక్ 43. అమెరికన్ రచయిత్రి లిడియా డేవిస్‌కు 2013లో ఏ అవార్డు లభించింది? మ్యాన్‌బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ 44. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి సౌదీ అరేబియా మహిళ? రాహా మొహారక్ 45. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి పాకిస్థానీ మహిళ? సమీనా బేగ్ 46. ఎనిమిదిసార్లు ఫ్రెంచ్ ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను సాధించిన ఏకైక క్రీడాకారుడు? స్పెయిన్‌కు చెందిన రఫెల్ నాదల్ 47. ఛాంపియన్స ట్రోఫీ క్రికెట్ ఫైనల్లో భారత జట్టు ఏ దేశంపై జూన్ 23, 2013న విజయం సాధించింది? ఇంగ్లండ్ 48. {బిటన్‌కు చెందిన ‘ద ఇండిపెండెంట్’ అనే వార్తాపత్రికకు ఎడిటర్‌గా నియమితులైన భారతీయుడు? అమోల్ రాజన్ 49. 2013 సంవత్సరానికి ప్రపంచ ఆహార బహుమతి ఎవరికి లభించింది? బెల్జియంకు చెందిన మార్‌కవాన్ మాంటేగ్, అమెరికాకు చెందిన మేరీ డెల్ చిల్టన్, రాబర్ట ఫ్రేలీ అనే ముగ్గురు శాస్త్రవేత్తలకు 50. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల దాడిలో తీవ్రంగా గాయపడి, జూన్ 11, 2013న మరణించిన కేంద్ర మాజీ మంత్రి? వీసీ శుక్లా 51. ఇటీవల మరణించిన డగ్లస్ కార్ల ఎంగెల్ బర్ట దేన్ని తయారు చేశాడు? కంప్యూటర్ మౌస్ 52. హిందీ చలన చిత్ర ప్రముఖ నటుడు ప్రాణ్ జూలై 12, 2013న మరణించారు. ఆయనకు దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం ఏ సంవత్సరానికి లభించింది? 2012 53. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ల వసూళ్లలో మార్పులు చేయడానికి ఏర్పాటైన రాష్ర్ట ఆర్థిక మంత్రుల సాధికారిక కమిటీ కొత్త చైర్మన్‌గా అబ్దుల్ రహీం రాథేర్ జూలై 22, 2013న నియమితులయ్యారు. ఆయన ఏ రాష్ర్ట ఆర్థిక శాఖ మంత్రి? జమ్మూకాశ్మీర్ 54. {Mికెట్ ఒక్కరోజు అంతర్జాతీయ పోటీల్లో అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత బ్యాట్స్‌మన్? విరాట్ కోహ్లీ (52 బంతుల్లో వంద పరుగులు) 55. జూలై 1, 2013న జరిగిన కాన్ఫడరేషన్స కప్ ఫుట్‌బాల్ ఫైనల్ పోటీలో స్పెయిన్‌ను ఓడించి వరుసగా మూడోసారి టైటిల్‌ను సాధించిన దేశం? బ్రెజిల్ 56. కాన్ఫడరేషన్స కప్ ఫుట్‌బాల్ టోర్నమెంట్లో ఉత్తమ ఆటగాడిగా ఎంపికైనవారు? బ్రెజిల్‌కు చెందిన నేమార్ 57. జూలై 2013లో విబుల్డన్ పురుషుల సింగిల్స్ టెన్నిస్ టైటిల్‌ను సాధించినవారు? బ్రిటన్‌కు చెందిన ఆండీ ముర్రే 58. జూలై 2013లో టూర్ డి ఫ్రాన్స్ సైక్లింగ్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? బ్రిటన్‌కు చెందిన క్రిస్ ఫ్రూమ్ 59. సచిన్ టెండూల్కర్ తన చివరి రంజీ ట్రోఫీ మ్యాచ్‌ను అక్టోబరు 2013లో ఏ జట్టుపై ఆడాడు? హర్యానా 60. మోహిత్ మయూర్, ప్రేరణ బాంబ్రి ఏ క్రీడలో ప్రసిద్ధులు? టెన్నిస్ 61. భారతదేశంతో అతి పొడవైన సరిహద్దు ఉన్న దేశం? బంగ్లాదేశ్ 62. పెటగోనియా ఎడారి ఏ ఖండంలో ఉంది? దక్షిణ అమెరికా 63. హరోడ్ డోయర్ నమూనాను ఏ పంచవర్ష ప్రణాళికలో అనుసరించారు? మొదటి 64. కామన్వెల్త్ సెక్రెటరీ జనరల్ ఎవరు? భారతదేశానికి చెందిన కమలేష్ శర్మ 65. అక్టోబరు 22, 2013 నాటికి ఏ డ్యామ్‌ను నిర్మించి యాభై ఏళ్ళు పూర్తయ్యాయి? భాక్రానంగల్ డ్యామ్ 66. అక్టోబరు 16, 2013న రైల్వే బోర్డ చైర్మన్‌గా ఎవరు నియమితులయ్యారు? అరుణేంద్ర కుమార్ -
జనరల్ అవేర్నెస్
1. The P5+1 countries (USA, UK, France, Russia, China and Germany) signed a historic nuclear deal with which of the following countries in Geneva on November 24, 2013? 1) Syria 2) North Korea 3) Libya 4) Iran 5) Lebanon 2. Magnus Carlsen became the new world chess champion beating five-time title-holder Viswana-than Anand in Chennai in November 2013. Magnus Carlsen belongs to? 1) Russia 2) Norway 3) Israel 4) USA 5) Sweden 3. Virat Kohli is the joint-fastest to score 5000 one day international runs in 114 innings. He equaled the world record of? 1) Brian Lara 2) Gordon Greenidge 3) Vivian Richards 4) AB de Villiers 5) Sourav Ganguly 4. Who was appointed as the new Chairman of the 20th Law Commission of India on November 22, 2013? (He succeeded Justice D.K. Jain) 1) Justice A.K. Patnaik 2) Justice T.S. Thakur 3) Justice Surinder Singh Nijjar 4) Justice Ajit Prakash Shah 5) Justice Dipak Misra 5. Which of the following is not a hill station in South India? 1) Ooty 2) Kodaikanal 3) Munnar 4) Coimbatore 5) Wayanad 6. Which of the following words was named Oxford Dictionaries' Word of the Year in November 2013? 1) Selfie 2) Twerk 3) Binge-watch 4) Schmeat 5) Bitcoin 7. Who has been elected honorary foreign member of the Chinese Academy of Sciences (CAS), the first Indian to be so honored? 1) Yash Pal 2) Roddam Narsimha 3) CNR Rao 4) K. Radhakrishnan 5) V.K. Saraswat 8. The 3rd BRICS International Competition Conference was held in November 2013 in? 1) Durban 2) Brasilia 3) Sanya 4) Moscow 5) New Delhi 9. Who was named Women's Tennis Association (WTA) Player of the Year for the fifth time in November 2013? 1) Victoria Azarenka (Belarus) 2) Sara Errani (Italy) 3) Maria Sharapova (Russia) 4) Serena Williams (USA) 5) Marion Bartoli (France) 10. Who is the youngest world chess champion? 1) Magnus Carlsen 2) Garry Kasparov 3) Veselin Topalov 4) Anatoly Karpov 5) Viswanathan Anand 11. How many crore jobs were created in India between 2001 and 2011? 1) 10 crore 2) 8 crore 3) 11crore 4) 12 crore 5) 5 crore 12. Which country won the Sudirman Cup badminton championship in Kuala Lumpur, Malaysia in May 2013? 1) China 2) South Korea 3) Malaysia 4) India 5) Thailand 13. Ronnie O' Sulivan and Barry Hawkins are associated with? 1) Basketball 2) Badminton 3) Snooker 4) Boxing 5) Golf 14. Which team won the 64th Rangaswamy Cup Senior National Hockey Championship in May 2013? 1) Karnataka 2) Uttar Pradesh 3) Mumbai 4) Punjab 5) Andhra Pradesh 15. India signed Extradition Treaty with which of the following countries in May 2013 after two decades of negotiations? 1) Japan 2) Germany 3) South Korea 4) Pakistan 5) Thailand 16. The Chennai-Bengaluru Industrial Corridor will be set up with the help of? 1) Japan 2) Russia 3) China 4) Bangladesh 5) Sri Lanka 17. Who among the following is not a Prime Minister of a country? 1) Shinzo Abe 2) Yingluck Shinawatra 3) Li Keqiang 4) Nawaz Sharif 5) Hassan Rouhani 18. Which country's Prime Minister was conferred Pakistan's highest civil award Nishan-e- Pakistan in May 2013? 1) India 2) China 3) Bangladesh 4) UK 5) Australia 19. The President of India is elected by the members of an electoral college consisting of elected members of? 1) Both Houses of Parliament 2) The Legislative Assemblies of the States 3) Union Council of Ministers 4) Both 1 and 2 5) Both 1 and 3 20. Identify the mismatched pair? 1) Baichung Bhutia - Football 2) Gagan Narang - Shooting 3) Vijay Kumar - Shooting 4) Yogeshwar Dutt - Boxing 5) Mary Kom - Boxing 21. SEBI introduced "Basic Services Demat Account" (BSDA) recently. What is the maximum value of securities in a BSDA at any point of time? 1) Rs 1 lakh 2) Rs 2 lakh 3) Rs 3 lakh 4) Rs 4 lakh 5) Rs 5 lakh 22. Ericsson, one of the world's largest telecom equipment manufacturers, is based in? 1) Spain 2) Iceland 3) Ireland 4) Switzerland 5) Sweden 23. Identify the mismatched pair? 1) Centre for Cellular and Molecular Biology - Hyderabad 2) Indira Gandhi Centre for Atomic Research - Kalpakkam 3) Vikram Sarabhai Space Research Centre - Thiruvananthapuram 4) Indian Space Research Organization - Sriharikota 5) Nuclear Power Corporation of India Limited - Mumbai 24. What is Wakhan Corridor? 1) An area of far north-eastern Afghanistan that forms a corridor between Afghanistan and China 2) Part of the border between India and China in Ladakh region 3) A passage between Iran and Afghanistan 4) A corridor between India and Pakistan 5) None of these 25. Who was the Chairman of the Committee on integration of thousands of employees after the merger of Air India and Indian Airlines? 1) D.M. Dharmadhikari 2) Sam Pitroda 3) Anil Kakodkar 4) C. Rangarajan 5) None of these 26. Adi Godrej Committee is related to? 1) Telecom Sector Reforms 2) National Corporate Governance Policy 3) Indian Railways High Level Safety Review 4) Financial Sector Legislative Reforms 5) Banking Sector Reforms 27. Which of the following programs aims to help build or upgrade dwelling units of below the poverty line rural families? 1) MGNREGP 2) Jawahar Rozgar Yojana 3) JNNURM 4) National Social Assistance Program 5) None of these 28. In Indian context NSAB stands for? 1) National Society for Animal Breeders 2) National Support Activity for Banks 3) National Security Advisory Board 4) National Spiritual Assembly of Buddhists 5) None of these 29. Adly Mansour, Francois Hollande and Bashar al-Assad are the current Presidents respectively of? 1) Qatar, France, Lebanon 2) Jordan, Germany, Syria 3) Egypt, Canada , Iraq 4) Egypt , France, Syria 5) Iraq, France, Jordan 30. Essar group of companies is promoted by? 1) Ruias 2) Tatas 3) Goenkas 4) Kanorias 5) Ambanis 31. Hero group of companies is owned by? 1) Hindujas 2) Firodias 3) Munjals 4) Birlas 5) None of these 32. Lake Titicaca is the highest navigable lake in the world. It is located on the border of? 1) USA and Canada 2) USA and Mexico 3) Peru and Bolivia 4) Chile and Argentina 5) Namibia and South Africa 33. The Great Victoria is the largest desert in? 1) Australia 2) Mongolia 3) Namibia 4) Argentina 5) Algeria 34. Which of the following substances is most commonly used for cloud seeding (artificial rains)? 1) Zinc Sulphate 2) Silver Iodide 3) Magnesium Hydroxide 4) Potassium Chloride 5) Potassium Nitrate Key 1) 4 2) 2 3) 3 4) 4 5) 4 6) 1 7) 3 8) 5 9) 4 10) 2 11) 2 12) 1 13) 3 14) 1 15) 5 16) 1 17) 5 18) 2 19) 4 20) 4 21) 2 22) 5 23) 4 24) 1 25) 1 26) 2 27) 5 28) 3 29) 4 30) 1 31) 3 32) 3 33) 1 34) 2 -
జనరల్ అవేర్నెస్: బ్యాంక్ పరీక్షలు ప్రత్యేకం
1. S.R. Bansal took charge as the Chairman and Managing Director of which of the following public sector banks on October 5, 2013? 1) Corporation Bank 2) Dena Bank 3) Syndicate Bank 4) Punjab National Bank 5) Canara Bank 2. Alice Munro won the 2013 Nobel Prize in Literature. She belongs to? (She is only the 13th woman to win the Prize since its inception in 1901) 1) UK 2) Canada 3) USA 4) Germany 5) Australia 3. Who will be conferred the Indira Gandhi Award for National Integration on October 31, 2013, the death anniversary of Indira Gandhi? 1) Amjad Ali Khan 2) Zubin Mehta 3) M.S.Swaminathan 4) Ellen Johnson Sirleaf 5) APJ Abdul Kalam 4. The 2013 Nobel Peace Prize was won by the? 1) European Union 2) Amnesty International 3) International Committee of Red Cross 4) Organizatio for the Prohibition of Chemical Weapons 5) Organization for Economic Cooperation and Development 5. The Reserve Bank of India reduced the Marginal Standing Facility (MSF) rate on October 7, 2013. What is the present MSF rate? 1) 9.25% 2) 9.5% 3) 10% 4) 10.25% 5) 9% 6. Peter Higgs of Britain and Francois Englert of Belgium won the 2013 Nobel Prize in which of the following subjects? 1) Economics 2) Physics 3) Chemistry 4) Medicine 5) None of these 7. Sachin Tendulkar will retire from Test cricket after his 200th Test in November 2013. Against which country did Sachin make his Test debut in November 1989? 1) England 2) Australia 3) Pakistan 4) New Zealand 5) West Indies 8. The Bank of Nova Scotia, commonly known as Scotiabank is in the news recently. It is based in? 1) Mexico 2) USA 3) Argentina 4) Canada 5) Brazil 9. Which of the following Grand slam singles tournaments was/ were won by Rafael Nadal in 2013? 1) Australian Open 2) French Open 3) Australian Open & French Open 4) French Open & Wimbledon 5) French Open & US Open 10. Parvez Rasool plays domestic cricket for? 1) Gujarat 2) Delhi 3) Jammu & Kashmir 4) Uttar Pradesh 5) Punjab 11. Suresh Kalmadi's 13 year reign as the President of which of the following associations ended in July 2013? 1) Indian Athletics association 2) International Olympic Association 3) Asian Olympic Committee 4) Asian Athletics Association 5) None of these 12. Sanchi, famous for its Buddhist monuments is in? 1) Karnataka 2) Madhya Pradesh 3) Gujarat 4) Andhra Pradesh 5) Rajasthan 13. Which of the following is the capital city of Denmark? 1) Helsinki 2) Oslo 3) Prague 4) Amsterdam 5) Copenhagen 14. The currency of South Africa is? 1) Dollar 2) Shilling 3) Pound 4) Rand 5) Tugrik 15. Who is the author of the book 'A Tale of Two Cities'? 1) Robert Frost 2) Oliver Goldsmith 3) Charles Dickens 4) O Henry 5) None of these 16. Which musical instrument did the Indian musician Ustad Bismillah Khan play? 1) Sarod 2) Sitar 3) Flute 4) Tabla 5) Shehnai 17. Which of the following statements is not correct? 1) Bangalore is known as the Garden City of India 2) Karanam Malleswari is the first Indian woman to have won a medal at the Olympic Games 3) There are 28 States and 7 Union Territories in India 4) Periyar sanctuary is famous for one-horned Rhinoceros 5) Raipur is the capital of Chhattisgarh 18. The headquarters of which of the following organizations is not in Geneva, Switzerland? 1) World Meteorological Organization 2) World Health Organization 3) World Trade Organization 4) International Labor Organization 5) Food and Agriculture Organization 19. 'Abhigyan Shakuntalam' was written by? 1) Vyas 2) Surdas 3) Tulsidas 4) Kalidas 5) Ashwaghosha 20. Who among the following is not associated with Shooting? 1) Abhinav Bindra 2) Vijay Kumar 3) Abhijeet Gupta 4) Gagan Narang 5) Ronjan Sodhi 21. The film that won the 'Best Feature Film' award in the 60th National Film Awards on May 3, 2013 was made in which language? 1) Bengali 2) Marathi 3) Hindi 4) Malayalam 5) Kannada 22. Which Indian automobile company has acquired 49.2% stake in the US based Erik Buell Racing (EBR) for $25 million? 1) Bajaj Auto 2) TVS 3) Hero Motocorp 4) Mahindra 5) None of these 23. The 20th edition of the biennial Asian Athletic Championships were held in July 2013 in? 1) Pune 2) Hyderabad 3) New Delhi 4) Bangalore 5) Ranchi 24. Ratan Tata is the Chief Advisor of which of the following low cost airlines? 1) Jet Airways 2) AirAsia India 3) IndiGo 4) GoAir 5) SpiceJet 25. "The Childhood of Jesus" is written by? 1) Peter Carey 2) Paul Scott 3) V.S. Naipaul 4) J.M. Coetzee 5) William Golding 26. Kushok Bakula Rimpochhe Airport is in? 1) Leh 2) Srinagar 3) Guwahati 4) Itanagar 5) Shillong 27. Which of the following countries is not a permanent member of the United Nations Security Council? 1) USA 2) UK 3) France 4) China 5) Germany 28. 'Mohiniattam', a dance form, is developed in? 1) Tamil Nadu 2) Karnataka 3) Kerala 4) Manipur 5) Assam 29. Port Blair is the capital of which of the following Union Territories? 1) Dadra & Nagar Haveli 2) Daman & Diu 3) Lakshadweep 4) Andaman & Nicobar islands 5) None of these 30. Tehri Dam in Uttarakhand is built on which of the following rivers? 1) Sutlej 2) Bhagirathi 3) Narmada 4) Chambal 5) Son 31. The Bank for International Settlements (BIS) is an international organization of central banks based in? 1) Frankfurt, Germany 2) London, UK 3) Basel, Switzerland 4) The Hague, Netherlands 5) Lisbon, Portugal 32. National Assembly is the parliament of? 1) Bangladesh 2) Brazil 3) Pakistan 4) USA 5) None of these 33. Kumari Selja is the Cabinet Minister of? 1) Rural Development 2) Housing and Urban Poverty Alleviation 3) Culture 4) Law & Justice 5) Social Justice and Empowerment 34. 'Think Different' was an advertising slogan for? 1) Apple 2) Microsoft 3) Google 4) Wipro 5) IBM 35. Which of the following public sector banks is not headed by a woman? 1) Allahabad Bank 2) Bank of India 3) United Bank of India 4) State Bank of India 5) Punjab National Bank KEY 1) 1 2) 2 3) 3 4) 4 5) 5 6) 2 7) 3 8) 4 9) 5 10) 3 11) 4 12) 2 13) 5 14) 4 15) 3 16) 5 17) 4 18) 5 19) 4 20) 3 21) 3 22) 3 23) 1 24) 2 25) 4 26) 1 27) 5 28) 3 29) 4 30) 2 31) 3 32) 3 33) 5 34) 1 35) 5