1. ఆసియా క్రీడల్లో 28 ఏళ్ల తర్వాత రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించిన భారతీయుడు?
1) సుశీల్ కుమార్ 2) అమిత్ కుమార్
3) రాజీవ్ తోమర్ 4) యోగేశ్వర్ దత్
2. 2014 సెప్టెంబర్ 28న ఏ రాష్ర్టంలో రాష్ర్టపతి పాలన విధించారు?
1) తమిళనాడు 2) మహారాష్ర్ట
3) కర్ణాటక 4) ఉత్తరప్రదేశ్
3. భారత కుబేరులతో ఫోర్‌బ్స మ్యాగజీన్ రూపొందించిన 100 మంది జాబితాలో వరుసగా ఎన్నో సంవత్సరం ముకేష్ అంబానీ ప్రథమ స్థానంలో నిలిచారు?
1) 6 2) 10 3) 8 4) 5
4. సుప్రీంకోర్‌ట 42వ ప్రధాన న్యాయమూర్తిగా 2014 సెప్టెంబర్ 28న ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
1) జస్టిస్ అనిల్ దావే
2) జస్టిస్ టి.ఎస్. ఠాకూర్
3) జస్టిస్ దీపక్ మిశ్రా
4) జస్టిస్ హెచ్.ఎల్. దత్తు
5. ఫోర్‌బ్స భారత కుబేరుల జాబితాలో మ ిహళా పారిశ్రామికవేత్తల్లో అగ్రస్థానం ఎవరికి దక్కింది?
1) సావిత్రి జిందాల్ 2) ఇందు జైన్
3) కిరణ్ మజుందార్ షా 4) అను ఆగా
6. 2014 సెప్టెంబర్ 26న హతాఫ్ - 9 క్షిపణిని పరీక్షించిన దేశం?
1) అఫ్గనిస్థాన్ 2) ఇజ్రాయిల్
3) ఇరాక్ 4) పాకిస్థాన్
7. ఆసియా క్రీడల మహిళల క్రికెట్‌లో ఏ దేశం బంగారు పతకాన్ని గెలుచుకుంది?
1) బంగ్లాదేశ్ 2) పాకిస్థాన్
3) చైనా 4) శ్రీలంక
8. ఐక్యరాజ్య సమితిలో హిందీలో ప్రసంగిం చిన తొలి భారత ప్రధాని?
1) నరేంద్ర మోడీ 2) ఐ.కె. గుజ్రాల్
3) ఇందిరా గాంధీ
4) అటల్ బిహారీ వాజ్‌పేయ్
9. {పపంచ అథ్లెటిక్స్ ఫైనల్స్‌లో స్వర్ణ పతకం సాధించిన తొలి భారత అథ్లెట్?
1) పి.టి. ఉష 2) అంజూ బాబీ జార్జి
3) షైనీ విల్సన్ 4) ఎవరూ కాదు
10. దేశంలోని అతిపెద్ద మైక్రోఫైనాన్‌స సంస్థ బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) ముంబై 2) న్యూఢిల్లీ
3) కోల్‌కతా 4) చెన్నై
11. బ్యాంకు ప్రారంభానికి కావాల్సిన కనీస మూలధనం ఎంత?
1) రూ. 500 కోట్లు 2) రూ. 1000 కోట్లు
3) రూ. 1500 కోట్లు 4) రూ. 1250 కోట్లు
12. 2014 ఏప్రిల్‌లో భారతీయ రిజర్‌వ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్‌గా ఎవరిని నియమిం చారు?
1) ఆర్.ఎస్. సంధూ
2)టి.ఎం. భాసిన్
3) కె.ఆర్. కామత్
4) ఆర్.గాంధీ
13. {పస్తుతం భారతదేశంలో ఎన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి?
1) 22 2) 25
3) 27 4) 29
14. దశాబ్దకాలం తర్వాత భారతీయ రిజర్‌వ బ్యాంక్ తొలిసారిగా బ్యాంకింగ్ లెసైన్సులకు రెండు కంపెనీలను ఎంపిక చేసింది. అవి ఏవి?
1) ఆదిత్య బిర్లా గ్రూప్, ఎల్ అండ్ టీ ఫైనాన్‌స
2) బజాజ్ ఫైనాన్‌స, బంధన్
3) శ్రీరామ్ క్యాపిటల్, ఐడీఎఫ్‌సీ
4) ఐడీఎఫ్‌సీ, బంధన్
15. 2014 మార్చి 27న భారతదేశాన్ని పోలి యో రహిత దేశంగా ప్రకటించిన సంస్థ?
1) యూఎన్‌ఓ
2) యునెస్కో
3) యూనిసెఫ్
4) డబ్ల్యూహెచ్‌వో
16. భారతదేశంలో చివరిసారిగా 2011 జనవరి 13న పోలియో కేసు ఏ రాష్ట్రంలో నమోదైంది?
1) ఉత్తరప్రదేశ్ 2) పశ్చిమ బెంగాల్
3) బీహార్ 4) రాజస్థాన్
17. ఇంటర్ పార్లమెంటరీ యూనియన్ జాతీయ స్థాయి చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యంపై విడుదల చేసిన నివేదికలో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది?
1) రువాండా 2) అండోరా
3) క్యూబా 4) స్వీడన్
18. 2014 మార్చిలో ట్విట్టర్, యూట్యూబ్‌లను ఏ దేశం నిషేధించింది?
1) సుడాన్ 2) దక్షిణ సుడాన్
3) టర్కీ 4) ఉక్రెయిన్
19. ఐడీఎఫ్‌సీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎవరు?
1) చంద్రశేఖర్ ఘోష్
2) విక్రమ్ లిమాయే
3) రాజీవ్ లాల్
4) ఎన్.బి.సింగ్
20. 1990 నోబెల్ సాహిత్య బహుమతి గ్రహీత ఒక్టావియో పాజ్ 100వ జయంతిని 2014 మార్చి 31న జరుపుకున్నారు. ఆయన ఏ దేశానికి చెందిన రచయిత?
1) స్పెయిన్ 2) కొలంబియా
3) పెరూ 4) మెక్సికో
21. పముఖ రచయిత, జర్నలిస్ట్ కుష్వంత్ సింగ్ 2014 మార్చి 20న 99 ఏళ్ల వయసులో మరణించారు. కిందివాటిలో ఆయన రచించని పుస్తకం ఏది?
1) ఏ ట్రెయిన్ టు పాకిస్థాన్
2) ఢిల్లీ: ఎ నావెల్
3) ట్రూత్, లవ్ అండ్ ఎ లిటిల్ మలీస్
4) వాకింగ్ విత్ కామ్రేడ్‌స
22. 2014 లారెస్ అవార్డుల్లో కమ్ బ్యాక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి దక్కింది?
1) రఫెల్ నాదల్ 2) ఉసేన్ బోల్ట్
3) సెరెనా విలియమ్స్ 4) మోఫరా
23. పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు ప్రచారం కోసం ‘ఎర్‌త అవర్’ను ప్రపంచ వ్యాప్తంగా ఏటా ఏ రోజున పాటిస్తారు?
1) మార్చి చివరి శనివారం
2) మార్చి చివరి ఆదివారం
3) ఏప్రిల్ చివరి శనివారం
4) ఏప్రిల్ చివరి ఆదివారం
24. ఈ ఏడాది ఎర్‌త అవర్‌కు ప్రచారకర్తగా నియమితులైన బాలీవుడ్ నటుడు?
1) రణ్‌బీర్ కపూర్ 2) అర్జున్ కపూర్
3) సిద్దార్థ రాయ్ కపూర్
4) అనిల్ కపూర్
25. ఏ దేశానికి అధ్యక్షురాలిగా మేరీ లూయీ కొలెరో ప్రెకా 2014 ఏప్రిల్ 4వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు?
1) లాత్వియా 2) చిలీ
3) మాల్టా 4) కోస్టారికా
26. ఇటీవల మరణించిన కుంబ యాల ఏ దేశానికి మాజీ అధ్యక్షుడు?
1) లైబీరియా 2) గినియా బిస్సావు
3) నైజీరియా 4) నైగర్
27. సూర్యరశ్మి ద్వారా ఏ విటమిన్ లభిస్తుంది?
1) ఏ 2) బి
3) సి 4) డి
28. పసుపు విప్లవం దేనికి సంబంధించింది?
1) వరి 2) ఆహార ధాన్యాలు
3) నూనె గింజలు 4) పసుపు పంట
29. భారత సంతతికి చెందిన సునీల్ సభర్వాల్ యూఎస్ ప్రత్యామ్నాయ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్‌గా ఇటీవల ఏ సంస్థలో నియమి తులయ్యారు?
1) ప్రపంచ బ్యాంక్ 2) ఐఎమ్‌ఎఫ్
3) డబ్ల్యూటీవో 4) పైవేవీ కాదు
30. ఇంటర్‌పోల్ ప్రధాన కార్యాలయం ఏ దేశంలో ఉంది?
1) ఆస్ట్రియా 2) ఇటలీ
3) ఫ్రాన్‌స 4) యూకే
31. కాజీరంగా జాతీయ పార్‌క ఏ రాష్ర్టంలో ఉంది?
1) అసోం
2) ఉత్తరాఖండ్
3) ఉత్తరప్రదేశ్
4) గుజరాత్
32. ఐరోపా ఖండంలోని మాల్టా దేశానికి రాజధాని?
1) వాదుజ్ 2) లిస్బన్
3) వలెట్టా 4) అండొర్రా
33. న్యూఢిల్లీలో జరిగిన ఇండియా ఓపెన్ సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీలో పురుషుల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు?
1) లీ చాంగ్ వీ 2) పెంగ్ యు డు
3) చెన్ లాంగ్ 4) జాన్ జొర్గెన్సెన్
34. బంగ్లాదేశ్‌లో జరిగిన మహిళల టీ-20 ప్రపంచకప్‌ను వరుసగా మూడోసారి గెలిచి న జట్టు?
1) ఇంగ్లండ్ 2) శ్రీలంక
3) న్యూజిలాండ్ 4) ఆస్ట్రేలియా
35. 2014 ఏప్రిల్ 6న బంగ్లాదేశ్‌లోని మీర్పూ ర్‌లో జరిగిన పురుషుల టీ-20 ఫైనల్‌లో భారత్‌పై నెగ్గి టైటిల్ సాధించిన జట్టు?
1) దక్షిణాఫ్రికా 2) శ్రీలంక
3) ఆస్ట్రేలియా 4) వెస్టిండీస్
36. డారంగంలో అద్వితీయ ప్రదర్శనకుగాను 2014 ఆసియా అవార్డు ఎవరికి లభించింది?
1) విరాట్ కోహ్లీ
2) విశ్వనాథన్ ఆనంద్
3) మహేంద్రసింగ్ ధోనీ
4) సైనా నెహ్వాల్
37. పముఖ సినిమాటోగ్రాఫర్ వీకే మూర్తి 2014 ఏప్రిల్ 7న మరణించారు. ఆయనకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ఏ సంవత్సరంలో లభించింది?
1) 2000 2) 2008
3) 2004 4) 2012
38. ‘గరీబీ హటావో’ అనే నినాదాన్ని ఎవరు ఇచ్చారు?
1) రాజీవ్ గాంధీ 2) జవహర్‌లాల్ నెహ్రూ
3) ఇందిరా గాంధీ
4) లాల్ బహదూర్ శాస్త్రి
39. భారతదేశంలో తొలి టాకీ సినిమా?
1) లంకా దహన్
2) రాజా హరిశ్చంద్ర
3) మోహినీ భస్మాసుర్
4) ఆలం ఆరా
40. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఏ క్రీడకు సంబంధించింది?
1) క్రికెట్ 2) హాకీ
3) ఫుట్‌బాల్ 4) వాలీబాల్
సమాధానాలు
1) 4; 2) 2; 3) 3; 4) 4;
5) 1; 6) 4; 7) 2; 8) 4;
9) 2; 10) 3; 11) 1; 12) 4;
13) 3; 14) 4; 15) 4; 16) 2;
17) 1; 18) 3; 19) 3; 20) 4;
21) 4; 22) 1; 23) 1; 24) 2;
25) 3; 26) 2; 27) 4; 28) 3;
29) 2; 30) 3; 31) 1; 32) 3;
33) 1; 34) 4; 35) 2; 36) 3;
37) 2; 38) 3; 39) 4; 40) 1.
సుప్రీంకోర్టు 42వ ప్రధాన న్యాయమూర్తి?
Published Wed, Oct 1 2014 12:52 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement