మహారాష్ర్ట నూతన ముఖ్యమంత్రి ఎవరు? | Who is the new Chief Minister of Maharashtra? | Sakshi
Sakshi News home page

మహారాష్ర్ట నూతన ముఖ్యమంత్రి ఎవరు?

Published Fri, Nov 7 2014 10:15 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Who is the new Chief Minister of Maharashtra?

1.    2014 సంవత్సరానికి శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డుకు ఎంపికైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, హైద రాబాద్‌కు చెందిన శాస్త్రవేత్త?
     1) ఎస్. ప్రభాకర్    2) ఎం.శ్రీధర్     3) ఎస్. వెంకట మోహన్     4) టి. వెంకటేశ్వర్ రావు


 2.    2014 నవంబర్ 2న 56 బంతుల్లో సెంచరీ సాధించి టెస్టుల్లో వేగవంతమైన సెంచరీ రికార్డును సమం చేసిన పాకిస్థాన్ బ్యాట్స్ మన్?
     1) యూనిస్‌ఖాన్    2) మిస్బా ఉల్ హక్     3) అజహర్ అలీ    4) షాహిద్ అఫ్రిదీ


 3.    2014 నవంబర్ 1 నుంచి ఏటీఎంల ఉచిత లావాదేవీలపై పరిమితిని ఎన్ని మెట్రో నగరాల్లో విధించారు?
     1) 4    2) 5    3) 6    4) 8


 4.    2014 అక్టోబర్ 31న మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు?
     1) ఏక్‌నాథ్ ఖాడ్సే          2) ప్రకాశ్ మెహతా     3) చంద్రకాంత్ పాటిల్     4) దేవేంద్ర ఫడ్నవిస్


 5.    ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మిం టన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? (ఫైనల్ గుజరాత్‌లో 2014 నవంబర్ 2న జరిగింది)
     1) రుత్విక శివానీ      2) రితుపర్ణ దాస్     3) మేఘన            4) మనీషా


 6.    2014 నవంబర్ 2న న్యూఢిల్లీలో నిర్వహించిన పోటీలో దులీప్ ట్రోఫీ క్రికెట్‌ను కైవసం చేసుకున్న జట్టు?
     1) సౌత్ జోన్            2) సెంట్రల్ జోన్     3) నార్‌‌త జోన్           4) వెస్ట్ జోన్


 7.    2014 పారిస్ మాస్టర్‌‌స సిరీస్ టెన్నిస్ టైటిల్ ను ఎవరు సాధించారు?
     1) మిలోస్ రావ్‌నిక్         2) రోజర్ ఫెదరర్     3) నొవాక్ జొకోవిచ్         4) డేవిడ్ ఫై్


 8.    2014 నవంబర్ 7 నుంచి 28 వరకు ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌ను ఏ దేశంలో నిర్వహించనున్నారు?
     1) భారత్        2) నార్వే     3) బల్గేరియా    4) రష్యా


 9.    ఇటీవల మరణించిన గ్యారీ బెకర్ ఏ దేశానికి చెందిన ప్రఖ్యాత ఆర్థికవేత్త?
     1) జర్మనీ        2) ఫ్రాన్‌‌స     3) అమెరికా    4) కెనడా


 10.    ‘రీ డిజైనింగ్ ది ఏరోప్లేన్ వైల్ ఫ్లైయింగ్ - రిఫార్మింగ్ ఇన్‌స్టిట్యూషన్‌‌స’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
     1) అరుణ్ మైరా           2) సంజయ్ బారు     3) పి.సి. పారఖ్    4) ఎ.జి. నూరానీ


 11.    భారతదేశంలో బ్యాంకుల బోర్డుల పాలన తీరును సమీక్షించాల్సిందిగా కోరుతూ భారతీయ రిజర్వు బ్యాంకు నియమించిన కమిటీకి అధ్యక్షత వహించింది?
     1) నచికేత్ మోర్    2) పి.జె. నాయక్     3) ఆనంద్ సిన్హా    4) శ్యామలా గోపినాథ్


 12.    ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక దళానికి సారథ్యం వహించిన తొలి మహిళ ఎవరు?
     1) వఫా ఖలేద్ మౌమార్      2) క్రిస్టీన్ లండ్         3) లక్ష్మీ పూరి                    4) నికోల్ కిడ్‌మన్


 13.    సండే టైమ్స్ యూకే సూపర్ రిచ్ వార్షిక జాబితా ప్రకారం బ్రిటన్ సంపన్నుల జాబి తాలో అగ్రస్థానం సాధించింది?
     1) హిందూజా సోదరులు      2) లక్ష్మీ మిట్టల్         3) లార్‌‌డ స్వరాజ్ పాల్         4) ప్రకాశ్ లోహియా


 14.    సండే టైమ్స్ యూకే సూపర్ రిచ్ వార్షిక జాబితా ప్రకారం ప్రపంచంలో అత్యధి కంగా బిలియనీర్లు ఉన్న నగరం?
     1) మాస్కో      2) న్యూయార్‌‌క     3) శాన్‌ఫ్రాన్సిస్కో    4) లండన్


 15.    ఫోర్‌‌బ్స మ్యాగజైన్ రూపొందించిన ప్రపం చంలోనే అత్యంత ఖరీదైన ఇళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచిన అంటీలియా ఎవరి నివాస గృహం?
     1) బిల్ గేట్స్               2) లక్ష్మీ మిట్టల్     3) ముకేష్ అంబానీ        4) లిల్లీ సాఫ్రా


 16.    హాకీలో భారత్ ఇప్పటివరకు ఒకే ఒక్కసారి ప్రపంచకప్ గెలిచింది. ఏ సంవత్సరంలో ఈ ఘనత సాధించింది?
     1) 1975        2) 1979     3) 1983        4) 2010


 17.    {పపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన యాంబియెంట్ ఎయిర్ పొల్యూషన్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత ఎక్కువ వాయు కాలుష్య నగరం?
     1) బీజింగ్        2) హాంగ్‌కాంగ్     3) షాంఘై         4) ఢిల్లీ


 18.    జల్లికట్టు అనే ఎద్దుల క్రీడను ఇటీవల సుప్రీంకోర్టు నిషేధించింది. ఇది ఏ రాష్ట్రంలో సంప్రదాయిక క్రీడ?
     1) కర్ణాటక           2) మహారాష్ట్ర       3) తమిళనాడు    4) ఆంధ్రప్రదేశ్


 19.    చెన్నై రైలు పేలుళ్ల ఘటనలో మృతి చెందిన అమ్మాయి పేరు మీద దక్షిణ రైల్వే ఏటా ఏ రోజున ‘స్వాతి డే’గా జరపాలని తల పెట్టింది?
     1) మే నెల తొలి పనిదినం     2) జూన్ తొలి పనిదినం
     3) మే ఒకటో తేదీ               4) జూన్ ఒకటో తేదీ


 20.    2014 మే 13న దక్షిణ మధ్య రైల్వే మొట్ట మొదటి డబుల్ డెక్కర్ రైలును ఏ స్టేషన్ల మధ్య ప్రారంభించింది?
     1) సికింద్రాబాద్ - విశాఖపట్నం        2) కాచిగూడ - గుంటూరు
     3) కాచిగూడ - తిరుపతి            4) సికింద్రాబాద్ - వరంగల్

 

21.  పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన బియాండ్ విజువల్ రేంజ్ (బీవీ ఆర్) గగనతలం నుంచి గగనతలంపైకి ప్రయోగించే క్షిపణి?
     1) అస్త్ర        2) ఆకాశ్     3) అగ్ని - 1    4) అగ్ని - 5


 22.    కేంద్ర జలసంఘం (సెంట్రల్ వాటర్ కమి షన్) చైర్మన్‌గా ఇటీవల ఎవరు నియమితు లయ్యారు?
     1) సి.కె. అగర్వాల్    2) ఎ.బి. పాండ్య     3) ఎ. మహేంద్రన్    4) నరేంద్ర కుమార్


 23.    లంచాలు స్వీకరించాడన్న ఆరోపణలతో జైలుశిక్ష అనుభవిస్తున్న ఇజ్రాయెల్ మాజీ ప్రధాని?
     1) యూరీ ఓర్‌బాచ్     2) యాకోవ్ పెరీ    3) ఎయిర్ షమీర్     4) ఎహుద్ అల్మర్‌‌ట


 24.    {పపంచంలో కెల్లా ఎత్తయిన ఆకాశ సౌధం ‘కింగ్‌డమ్ టవర్’ను ఏ దేశంలో నిర్మిస్తున్నారు?
     1) యూకే        2) యూఎస్‌ఏ      3) సౌదీ అరేబియా      4) యునెటైడ్ అరబ్ ఎమిరేట్స్


 25.    2014 వరల్డ్ టీమ్ టేబుల్ టెన్నిస్ ఛాంపి యన్‌షిప్‌లో పురుషుల టైటిల్‌ను ఏ దేశం సాధించింది?
     1) చైనా        2) జర్మనీ     3) జపాన్        4) ఆస్ట్రియా


 26.    ప్రణాళికా సంఘాన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
     1) 1952        2) 1951         3) 1950        4) 1949


 27.    ప్రపంచ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
     1) వియన్నా    2) రోమ్     3) జెనీవా        4) వాషింగ్టన్ డీసీ


 28.    ‘క్యాడ్డీ’ అనే పదాన్ని ఏ క్రీడలో ఉపయో గిస్తారు?
     1) బిలియర్‌‌డ్స       2) గోల్ఫ్    3) ఫుట్‌బాల్    4) వాలీబాల్


 29.    {పపంచకప్ పురుషుల హాకీ పోటీలను 2018 లో ఏ దేశం నిర్వహిస్తుంది?
     1) నెదర్లాండ్‌‌స    2) ఆస్ట్రేలియా     3) భారత్        4) మలేషియా


 30.    రెండు వరుస పార్లమెంట్ సమావేశాల మధ్య విరామ సమయం ఎన్ని నెలలకు మించకూడదు?
     1) 3       2) 6     3) 4     4) 2


 31.    {Mొయేషియా దేశ రాజధాని?
     1) బెల్‌గ్రేడ్         2) ప్రేగ్     3) జాగ్రెబ్        4) రీగా


 32.    భారత రాజ్యాంగంలోని ఏప్రకరణ జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తోంది?
     1) 360    2) 370    3) 365    4) 330


 33.    అచానక్‌మర్ శాంక్చ్యురీ ఏ రాష్ట్రంలో ఉంది?
     1) మధ్యప్రదేశ్       2) ఒడిషా     3) ఉత్తరప్రదేశ్      4) ఛత్తీస్‌గఢ్


 34.    గోల్డెన్ రెవల్యూషన్ దేనికి సంబంధిం చింది?
     1) పండ్ల ఉత్పత్తి    2) కోడిగుడ్ల ఉత్పత్తి  3) మాంసం ఉత్పత్తి       4) ఎరువుల ఉత్పత్తి


 35.    జాతీయ ఐక్యతా దినంగా ఏ రోజును పాటిస్తారు?
     1) అక్టోబర్ 30    2) అక్టోబర్ 24     3) అక్టోబర్ 31    4) అక్టోబర్ 28
 
 సమాధానాలు
 1) 3;     2) 2;  3) 3;    4) 4;     5) 1;  6) 2;    7) 3;     8) 4;    9) 3;     10) 1;  11) 2;    12) 2;    13) 1;    14) 4;    15) 3; 16) 1;    17) 4;    18) 3;    19) 1;    20) 2; 21) 1;    22) 2;    23) 4;    24) 3;    25) 1;
 26) 3;    27) 4;    28) 2;    29) 3;    30) 2;   31) 3;    32) 2;    33) 4;    34) 1;    35) 3.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement