narsi patnam
-
నర్సీపట్నంలో హోదా కోసం ఎందాకైనా
-
అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం
-
అమరావతి ఎక్స్‌ప్రెస్ బోగి పైకప్పు ఊడింది..
సాక్షి, విశాఖ: దసరా పండుగ రోజు అమరావతి ఎక్స్‌ప్రెస్‌కు పెను ప్రమాదం తప్పింది. హౌరా నుంచి విజయవాడకు వస్తుండగా నర్సీపట్నం రోడ్ స్టేషన్లో ట్రైన్ బోగీ పైకప్పు ఊడిపోయింది. దీంతో అప్రమత్తమైన రైలు సిబ్బంది ట్రైన్‌ను స్టేషన్లోనే నిలిపివేశారు. హైటెన్షన్ లైన్‌కు ఇంచు దూరంలో ఉండగా రైలు ఆగడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విద్యుత్ సబ్ ఇంజనీర్ ఆత్మహత్యాయత్నం
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో విద్యుత్‌శాఖ సబ్ ఇంజనీర్ ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శివప్రసాద్ తన ఇంట్లో నిద్ర మాత్రలు మింగడంతో ఆయన్ను చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. డీఈ వేధింపులు తట్టుకోలేకే అతడు ఈ పనికి పాల్పడినట్టు సమాచారం. శివప్రసాద్ వారం రోజులుగా సెలవులో ఉన్నారు.