విద్యుత్ సబ్ ఇంజనీర్ ఆత్మహత్యాయత్నం
Published Wed, Jan 27 2016 1:21 PM | Last Updated on Wed, Sep 5 2018 3:50 PM
నర్సీపట్నం: విశాఖ జిల్లా నర్సీపట్నంలో విద్యుత్‌శాఖ సబ్ ఇంజనీర్ ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న శివప్రసాద్ తన ఇంట్లో నిద్ర మాత్రలు మింగడంతో ఆయన్ను చికిత్స కోసం ఏరియా ఆస్పత్రికి తరలించారు. డీఈ వేధింపులు తట్టుకోలేకే అతడు ఈ పనికి పాల్పడినట్టు సమాచారం. శివప్రసాద్ వారం రోజులుగా సెలవులో ఉన్నారు.
Advertisement
Advertisement