మొరాయించిన ఈ పాస్ మిషన్లు
సంతమాగులూరు: క్రిస్మస్ సందర్భంగా పేదలకు ప్రభుత్వం అందిస్తున్న వంట సరుకుల పంపిణీకి ఈ-పాస్ మిషన్ల రూపంలో పెద్ద అడ్డంకి వచ్చి పడింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో 42 రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మిషన్లు మొరాయిస్తుండటంతో.. పేదలకు ఇవ్వాల్సిన సరుకుల పంపణీ ఆగిపోయింది. దీంతో రేషన్ కార్డుదారులు ఆందోళన చేస్తున్నారు.