మొరాయించిన ఈ పాస్ మిషన్‌లు | christmas ration not distributing due to e-pass problem in prakasam district | Sakshi
Sakshi News home page

మొరాయించిన ఈ పాస్ మిషన్‌లు

Published Thu, Dec 24 2015 2:48 PM | Last Updated on Thu, Sep 27 2018 4:59 PM

christmas ration not distributing due to e-pass problem in prakasam district

సంతమాగులూరు: క్రిస్మస్ సందర్భంగా పేదలకు ప్రభుత్వం అందిస్తున్న వంట సరుకుల పంపిణీకి ఈ-పాస్ మిషన్‌ల రూపంలో పెద్ద అడ్డంకి వచ్చి పడింది. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలంలో 42 రేషన్ దుకాణాల్లో ఈ-పాస్ మిషన్‌లు మొరాయిస్తుండటంతో.. పేదలకు ఇవ్వాల్సిన సరుకుల పంపణీ ఆగిపోయింది. దీంతో రేషన్ కార్డుదారులు ఆందోళన చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement