n.vijayendar reddy
-
మాడ్రిడ్ నగర దత్తపుత్రుడెవరు?
మాదిరి ప్రశ్నలు 1. 2014 అక్టోబర్ 17న భారతదేశం ప్రయోగించిన సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి? 1) బ్రహ్మోస్ 2) అస్త్ర 3) శౌర్య 4) నిర్భయ్ 2. రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం పొందిన స్టీఫాన్ హెల్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త? 1) నార్వే 2) జర్మనీ 3) యూకే 4) యూఎస్ఏ 3. సీఎమ్సీ ఏ సంస్థలో విలీనం కానుంది? 1) ఇన్ఫోసిస్ 2) విప్రో 3) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ 4) హెచ్‌సీఎల్ 4. 2014 అక్టోబర్‌లో ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా ఎవరు నియమితులయ్యారు? 1) కౌశిక్ బసు 2) రాకేష్ మోహన్ 3) అరవింద్ మాయారం 4) అరవింద్ సుబ్రమణియన్ 5. 2014 అక్టోబర్‌లో జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్షిప్ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో ఛాంపియన్‌గా ఎవరు నిలిచారు? 1) పూర్వాషా షిండే 2) జాను 3) జ్యోతి సురేఖ 4) సుప్రియ 6. 2014 అక్టోబర్‌లో ఖలేద్ బాహా ఏ దేశానికి ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు? 1) యెమెన్ 2) సిరియా 3) టర్కీ 4) బహ్రేన్ 7. సుల్తాన్ జొహార్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? 1) ఫుట్‌బాల్ 2) హాకి 3) బ్యాడ్మింటన్ 4) ఆర్చరీ 8. {పపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 1) అక్టోబర్ 14 2) అక్టోబర్ 15 3) అక్టోబర్ 16 4) అక్టోబర్ 17 9. రిజర్వ బ్యాంక్ ఇటీవల జారీ చేసిన మార్గ దర్శక సూత్రాల ప్రకారం ఎన్నేళ్లు నిండిన బాలబాలికలు సేవింగ్స బ్యాంక్ అకౌంట్లను తెరవవచ్చు? 1) 10 2) 12 3) 15 4) 16 10. ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? 1) జెనీవా 2) ప్యారిస్ 3) వాషింగ్టన్ 4) వియన్నా 11. ఏ దేశ రాజ్యాంగ కోర్టు ఇంగ్లక్ షినవత్రాను ప్రధాని పదవి నుంచి తొలగించింది? 1) సింగపూర్ 2) మలేషియా 3) జపాన్ 4) థాయ్‌లాండ్ 12. భారతీయ మహిళా బ్యాంక్ ఎన్ని కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభమైంది? 1) 1,000 కోట్లు 2) 500 కోట్లు 3) 2,000 కోట్లు 4) 1,500 కోట్లు 13. థామస్ కప్ ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని ఇటీవల ఏ నగరంలో నిర్వ హించారు? 1) హైదరాబాద్ 2) కోల్‌కతా 3) ముంబై 4) న్యూఢిల్లీ 14. భారతదేశ ప్రప్రథమ ఓటర్ శ్యాం శరణ్ నేగి ఏ రాష్ట్రానికి చెందినవారు? 1) హర్యానా 2) ఉత్తరప్రదేశ్ 3) హిమాచల్ ప్రదేశ్ 4) పశ్చిమ బెంగాల్ 15. ఫోర్బ్స మ్యాగజీన్ ‘గ్లోబల్ 2000’ జాబితా ప్రకారం భారత్‌లో అతి శక్తివంతమైన కంపెనీ? 1) రిలయన్స ఇండస్ట్రీస్ 2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3) టాటా మోటార్స 4) కోల్ ఇండియా లిమిటెడ్ 16. 2014 మేలో దక్షిణాఫ్రికాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ? 1) డెమోక్రటిక్ అలయన్స 2) ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్ 3) ద ఎకనమిక్ ఫ్రీడం ఫైటర్స పార్టీ 4) ఏదీకాదు 17. 2014 మే 3న మరణించిన గ్యారీ బెకర్‌కు 1992లో ఏ విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది? 1) భౌతిక శాస్త్రం 2) రసాయన శాస్త్రం 3) ఆర్థిక శాస్త్రం 4) సాహిత్యం 18. 2014 మే 8న లూయీ గిలెర్మో సోలిస్ ఏ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు? 1) చిలీ 2) కోస్టారికా 3) పెరూ 4) పరాగ్వే 19. మాడ్రిడ్ నగరం ఇటీవల ఏ టెన్నిస్ క్రీడాకారుడిని తన దత్తపుత్రుడిగా ప్రకటించింది? 1) నోవాక్ జొకొవిచ్ 2) రఫెల్ నాదల్ 3) రోజర్ ఫెదరర్ 4) ఆండీ ముర్రే 20. 2014 మే 6న లలిత్ మోడీ ఏ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? 1) రాజస్థాన్ 2) హర్యానా 3) గుజరాత్ 4) పంజాబ్ 21. అబూజా ఏ ఆఫ్రికా దేశానికి రాజధాని? 1) అల్జీరియా 2) సెనెగల్ 3) నైజీరియా 4) సోమాలియా 22. ఫెడరల్ పార్లమెంట్ అని ఏ దేశ పార్లమెంట్‌ను పిలుస్తారు? 1) ఆస్ట్రేలియా 2) పాకిస్థాన్ 3) బ్రెజిల్ 4) రష్యా 23. జకార్తా నగరానికి పాతపేరు? 1) పర్షియా 2) బటావియా 3) మలయా 4) సైగోన్ 24. రియో డి ల ప్లాటా నది ఏ ఖండంలో ప్రవహిస్తుంది? 1) ఉత్తర అమెరికా 2) దక్షిణ అమెరికా 3) ఆస్ట్రేలియా 4) యూరప్ 25. చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ ఏ రాష్ట్రంలో ఉంది? 1) జార్ఖండ్ 2) ఉత్తరాఖండ్ 3) మహారాష్ట్ర 4) ఉత్తర ప్రదేశ్ 26. 1915లో ‘గీతా రహస్య’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? 1) మహాత్మాగాంధీ 2) గోపాలకృష్ణ గోఖలే 3) బాల గంగాధర్ తిలక్ 4) అరబిందో ఘోష్ 27. వైద్యుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? 1) జూలై 1 2) జూన్ 4 3) జూన్ 21 4) మే 18 28. అంజద్ అలీఖాన్‌కు ఏ సంగీత వాయిద్యంతో సంబంధం ఉంది? 1) వీణ 2) వయోలిన్ 3) సరోద్ 4) తబలా 29. రోలాండ్ గారోస్ స్టేడియం ఏ టెన్నిస్ టోర్నమెంట్‌కు సంబంధించింది? 1) ఆస్ట్రేలియన్ ఓపెన్ 2) ఫ్రెంచ్ ఓపెన్ 3) వింబుల్డన్ 4) మొనాకో ఓపెన్ 30. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? 1) కర్ణాటక 2) గుజరాత్ 3) మహారాష్ట్ర 4) ఉత్తరప్రదేశ్ 31. 2014 గోల్డ్‌మాన్ పర్యావరణ బహుమతికి ఎంపికైన రమేష్ అగర్వాల్ ఏ రాష్ట్రానికి చెందిన పర్యావరణ కార్యకర్త? 1) ఒడిశా 2) జార్ఖండ్ 3) ఛత్తీస్‌గఢ్ 4) గుజరాత్ 32. ఇప్పటివరకూ ఏ దేశానికి చెందిన వ్యక్తి ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌గా పనిచేయలేదు? 1) స్వీడన్ 2) ఆస్ట్రియా 3) ఈజిప్ట్ 4) అమెరికా 33. టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో లేని భారతీయుడు? 1) నరేంద్ర మోడీ 2) అరవింద్ కేజ్రీవాల్ 3) అరుంధతీ రాయ్ 4) అన్నా హజారే 34. ఇంగ్లండ్‌కు చెందిన ఎమ్మా బొన్నీ ఏ క్రీడలో మహిళల విభాగంలో ప్రపంచ ఛాంపియన్? 1) స్క్వాష్ 2) బిలియర్డ్స 3) రెజ్లింగ్ 4) టేబుల్ టెన్నిస్ 35. 15వ ఐఫా అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికైంది? 1) కరణ్ జోహర్ 2) ఫరాఖాన్ 3) రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా 4) రోహిత్ శెట్టి -
Who is the next President of Indonesia?
1. Which country will host the IBSA Summit in 2015? 1) India 2) Brazil 3) South Africa 4) Singapore 5) Australia 2. Who won the German Grand Prix car racing on July 20, 2014? 1) Lewis Hamilton 2) Nico Rosberg 3) Sebastian Vettel 4) Fernando Alonso 5) Daniel Ricciardo 3. The five BRICS countries agreed to set up the New Development Bank (NDB) with a capitalization of $100 billion. The headquarters of the Bank will be in? 1) Beijing 2) Hong Kong 3) Shanghai 4) New Delhi 5) Fortaleza 4. Who was declared the winner of Indonesia's Presidential election on July 22, 2014? (He will take office on October 20, 2014) 1) Prabowo Subianto 2) Jusuf Kalla 3) Fauzi Bowo 4) Joko Widodo 5) None of these 5. The first President of the New Development Bank (NDB) shall be from? 1) Brazil 2) Russia 3) China 4) South Africa 5) India 6. Who was appointed the Brand Ambassador of Telangana State in July 2014? 1) Saina Nehwal 2) V.V.S. Laxman 3) Sania Mirza 4) Gagan Narang 5) None of these 7. Who won his first British Open Golf title of his career on July 20, 2014? 1) RoryMcIlroy 2) Rickie Fowler 3) Sergio Garcia 4) Adam Scott 5) Marc Leishman 8. Who is the Indian flag bearer at the opening ceremony of the 20th Commonwealth Games in Glasgow on July 23, 2014? 1) Abhinav Bindra 2) Yogeshwar Dutt 3) Dipika Pallikal 4) Vijay Kumar 5) Saurav Ghosal 9. Environmentalist and social activist Chandi Prasad Bhatt is associated with which of the following movements? 1) Save Silent Valley 2) Narmada Bachao Andolan 3) Save Kudremukh 4) Chipko movement 5) Sarvodaya movement 10. The President Pranab Mukherjee awarded the International Gandhi Award for the year 2013 on February 15, 2014 to? 1) Vijaykumar Vinayak Dongre 2) Guocheng Zhang 3) Ela Gandhi 4) Both 1 and 2 5) All 1, 2 and 3 11. Eminent Hindi writer Vishwan- ath Tripathi has been selected for the Vyas Samman for 2013 for his book? 1) Dhool Paudho Par 2) Abhi Bilkul Abhi 3) Vyomkesh Darvesh 4) Yahan Se Dekho 5) None of these 12. Renaud Lavillenie established a new pole vault indoor world record by clearing 6.16 meters on February 15, 2014. He is a Olympic champion from? 1) Russia 2) France 3) Spain 4) Ukraine 5) Germany 13. Chandi Prasad Bhatt is the founder of which of the following organizations? 1) Barefoot College 2) Krishak Mukti Sangram Samiti 3) Mazdoor Kisan Shakti Sangathan 4) Dasholi Gram Swarajya Sangh 5) None of these 14. Who became only the second cricketer to hit a triple century and a century in the same Test match on February 7, 2014? 1) Joe Root 2) Alastair Cook 3) Mahela Jayawardane 4) Kumar Sangakkara 5) Michael Clarke 15. Who became the first captain to have participated in four one day international tied matches in January 2014? 1) George Bailey 2) Alastair Cook 3) Mahendra Singh Dhoni 4) Graeme Smith 5) AB de Villiers 16. Amar Kant, Jnanpith Award winner in 2009, passed away on February 17, 2014. He was a writer in which of the following languages? 1) Urdu 2) Hindi 3) Sanskrit 4) Odia 5) Kannada 17. Sudhir Mahato died on January 22, 2014. He was the former deputy Chief Minister of? 1) Jharkhand 2) Bihar 3) Chhattisgarh 4) Madhya Pradesh 5) Haryana 18. Telugu film actor Akkineni Nageswara Rao passed away on January 22, 2014. He won the Dada Saheb Phalke award in? 1) 1986 2) 1987 3) 1988 4) 2009 5) 1990 19. Euthanasia or mercy killing is legal in which of the following countries? 1) Netherlands 2) Belgium 3) Luxembourg 4) Both 1 and 2 5) All 1, 2 and 3 20. Who was appointed as the Chairperson of the Board of Governors of the Indian Institute of Management-Bangalore (IIM-B) in February 2014? (She replaced Mukesh Ambani) 1) Chanda Kochhar 2) Nainalal Kidwai 3) Mallika Srinivasan 4) Kiran Mazumdar-Shaw 5) Vineeta Bali 21. Yale University released the 2014Environmental Performance Index (EPI), ranking 178 countries. Which country topped the list? 1) Switzerland 2) Luxembourg 3) Australia 4) Singapore 5) Czech Republic 22. What is India's rank at the 2014 Environmental Performance Index? 1) 77 2) 155 3) 118 4) 73 5) 148 23. Which country finished at the bottom of the 2014 Environ- mental Performance Index with 178th rank? 1) Afghanistan 2) Lesotho 3) Haiti 4) Mali 5) Somalia 24. South Sudan's government and rebels signed a ceasefire agreement on January 23, 2014 in Addis Ababa, the capital city of? 1) Somalia 2) South Sudan 3) Sudan 4) Angola 5) Ethiopia 25. Hamad bin Isa Al Khalifa visited India in February 2014. He is the King of which of the following countries? 1) Kuwait 2) Saudi Arabia 3) United Arab Emirates 4) Oman 5) Bahrain 26. The University of Cumbria is the first public university in the world to accept the digital currency bitcoin for tuition fees. This university is in? 1) UK 2) USA 3) Australia 4) Mexico 5) Canada 27. Erlan Abdyldaev visited India in February 2014. He is the Foreign Minister of? 1) Turkmenistan 2) Kyrgyzstan 3) Kazakhstan 4) Uzbekistan 5) Ukraine 28. The Union Government has set up an expert committee to study and examine the demand of a separate Bodoland State to be carved out of? 1) Uttar Pradesh 2) West Bengal 3) Nagaland 4) Assam 5) Arunachal Pradesh 29. To study the demand of a separate Bodoland State, the government has set up a one-man expert committee of former Union Home Secretary? 1) V.K. Duggal 2) R.K. Singh 3) Naresh Chandra 4) G.K. Pillai 5) Madhukar Gupta 30. The Andhra Pradesh Reorgani- zation Bill, 2014 was passed by the Lok Sabha on? 1) February 13 2) February 16 3) February 15 4) February 17 5) February 18 31. The Andhra Pradesh Reorgani zation Bill, 2014 was passed by the Rajya Sabha on? 1) February 18 2) February 19 3) February 20 4) February 21 5) February 22 32. Which of the following committees had recommended setting up of the Equal Opportunities Com- mission (EOC) for minorities? 1) Justice Sachar Committee 2) Justice Ranganath Mishra Committee 3) Justice Sri Krishna Committee 4) Justice J.S. Verma Committee 5) None of these 33. The Green India Mission aims to improve and increase India's diminishing forest cover. What is the total expenditure envisaged for this scheme in the 12th five-year plan period? 1) Rs 21,000 crore 2) Rs 15,000 crore 3) Rs 13,000 crore 4) Rs 46,000 crore 5) Rs 27,000 crore 34. The Union Government will provide what percent of the funds for implementing the Green India Mission scheme in the north eastern states? 1) 50 percent 2) 75 percent 3) 100 percent 4) 90 percent 5) 60 percent 35. Who is the author of the book "Maverick Unchanged, Unrepen- tant"? 1) Soli Sorabjee 2) Prashant Bhushan 3) Ram Jethmalani 4) Shanti Bhushan 5) A.G.Noorani 36. The National Waqf Development Corporation Limited (NAWADCO) is a new central public sector enterprise under the Ministry of? 1) Home Affairs 2) Overseas Indian Affairs 3) Corporate Affairs 4) Law and Justice 5) None of these 37. World Autism Awareness Day is observed every year on? 1) June 2 2) July 2 3) August 2 4) April 2 5) May 2 38. In the event of a bank failure, the Deposit Insurance and Credit Guarantee Corporation (DICGC) protects bank deposits that are payable in India. Which of the following types of deposits are insured by the DICGC? 1) Deposits of foreign governments 2) Deposits of central/state governments 3) Inter bank deposits 4) All 1, 2 and 3 5) None of the above 39. What is the currency of Colombia? 1) Colon 2) Sucre 3) Euro 4) Peso 5) Franc 40. QIP is a capital raising tool. QIP stands for? 1) Qualified Initial Proposal 2) Qualified Institutional Propo sal 3) Qualified Initial Placement 4) Qualified Institutional Place- ment 5) None of these KEY 1) 1; 2) 2; 3) 3; 4) 4; 5) 5; 6) 3; 7) 1; 8) 4; 9) 4; 10) 4; 11) 3; 12) 2; 13) 4; 14) 4; 15) 3; 16) 2; 17) 1; 18) 5; 19) 5; 20) 4; 21) 1; 22) 2; 23) 5; 24) 5; 25) 5; 26) 1; 27) 2; 28) 4; 29) 4; 30) 5; 31) 3; 32) 1; 33) 3; 34) 4; 35) 3; 36) 5; 37) 4; 38) 5; 39) 4; 40) 4. -
జనరల్ అవేర్నెస్
1. సచిన్ టెండూల్కర్, సీఎన్ఆర్ రావుకు భారతరత్న పురస్కారాన్ని ఏ రోజున ప్రదానం చేశారు? ఫిబ్రవరి 4, 2014 2. హైదరాబాద్‌లో జరిగిన రంజీట్రోఫీ ఫైనల్లో మహారాష్ర్టను ఓడించి ఏడోసారి ట్రోఫీని గెలుచుకొన్న క్రికెట్ జట్టు ? కర్ణాటక 3. ఫిబ్రవరి 2014లో మైక్రోసాఫ్ట్ ముఖ్య కార్య నిర్వహణాధికారి (సీఈవో)గా ఎంపికైన వ్యక్తి? సత్య నాదెళ్ల 4. సార్క దేశాల బిజినెస్ లీడర్స సమావేశం జనవరి 2014లో ఎక్కడ జరిగింది? న్యూఢిల్లీ 5. 101వ సైన్స కాంగ్రెస్ ఫిబ్రవరి 2014లో ఎక్కడ జరిగింది? జమ్మూలో 6. 2013 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మకమైన అవార్డు వ్యాస్ సమ్మాన్ ఏ హిందీ రచయితకు లభించింది? విశ్వనాథ్ త్రిపాఠి 7. జనవరి 2014లో ప్రకటించిన పద్మ అవార్డుల్లో కీ.శే. డాక్టర్ అనుమోలు రామకృష్ణకు సైన్స, ఇంజినీరింగ్ విభాగంలో ఏ అవార్డు లభించింది? పద్మభూషణ్ 8. జనవరి 2014లో ఎయిర్పోర్ట్స అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించినవారు? అలోక్ సిన్హా 9. 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో ఏ చిత్రానికి అత్యధికంగా ఆరు పురస్కారాలు లభించాయి? భాగ్ మిల్కా భాగ్ 10. జనవరి 2014లో డీఎస్సీ ప్రైజ్ ఏ రచయితకు లభించింది? సైరస్ మిస్త్రీ 11. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్ (ఎన్యూహెచ్ఎం) ను జనవరి 20, 2014న కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి గులాం నబీ ఆజాద్ ఎక్కడ ప్రారంభించారు? బెంగళూరులో 12. {పస్తుత రివర్స రెపోరేట్ ఎంత? 7 శాతం 13. భారతదేశంలో భూమిలేని పేదలే లేని తొలి జిల్లా ఏది? (నవంబర్ 1, 2013న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రి జైరాం రమేష్ ప్రకటించారు) కేరళలోని కన్నూర్ జిల్లా 14. 44వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నవంబర్ 20, 2013న ఎక్కడ ప్రారంభమయ్యాయి? గోవాలోని పనాజీలో 15. లైంగిక వేధింపుల ఆరోపణలపై నవంబర్ 2013లో తెహెల్కా మ్యాగజీన్ వ్యవస్థాపకున్ని అరెస్ట్ చేశారు. ఆయన పేరు? తరుణ్ తేజ్‌పాల్ 16. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయాలంటూ ఎవరు చేపట్టిన నిరాహార దీక్షకు నవంబర్ 4, 2013 నాటికి 13 ఏళ్లు పూర్తయ్యాయి? మణిపూర్ మహిళ ఇరోమ్ షర్మిలా చాను 17. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమంటూ ఏ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు నవంబర్ 9, 2013న స్టే విధించింది? గౌహతి హైకోర్టు 18. {పపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయాన్ని మనదేశంలో ఎక్కడ నిర్మించనున్నారు? బీహార్‌లోని తూర్పు చంపారన్ జిల్లాలో 19. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స ఆఫ్ కామర్స అండ్ ఇండస్ట్రీ అధ్యక్షునిగా నవంబర్ 2013లో ఎవరు ఎంపికయ్యారు? సిద్దార్థ బిర్లా 20. నవంబర్ 2013లో ముంబైలో జరిగిన సీఐఐ జాతీయ మండలి సమావేశంలో సీఐఐ ప్రెసిడెంట్స్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? టాటాగ్రూప్ మాజీ చైర్మన్ రతన్‌టాటా 21. 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ వేడుకలు నవంబర్ 2013లో ఎక్కడ జరిగాయి? హైదరాబాద్‌లో 22. కొత్త ప్రైవేట్ బ్యాంకు లెసైన్సుల దరఖాస్తులను పరిశీలించడానికి భారతీయ రిజర్వ బ్యాంక్ ఏర్పాటు చేసిన సంఘానికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? ఆర్బీఐ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ 23. జపాన్‌లోని కకమిగహరలో నవంబర్ 2013లో జరిగిన మహిళల ఆసియన్ ఛాంపియన్స ట్రోఫీలో భారత మహిళల హాకీ జట్టుకు ఏ పతకం లభించింది? రజత పతకం(జపాన్‌కు స్వర్ణ పతకం లభించింది) 24. ఒకరోజు అంతర్జాతీయ పోటీల్లో అత్యంత వేగంగా ఐదువేల పరుగులు పూర్తి చేసిన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి ఎవరి పేరుతో ఉన్న రికార్డును సమం చేశాడు? వెస్టిండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స 25. మల్టీ బ్రాండ్ రీటెయిల్ రంగంలోకి ప్రవేశించిన టెస్కో ఏ దేశానికి చెందిన ప్రముఖ కంపెనీ? బ్రిటన్ 26. వీసా కేసులో అమెరికా ప్రభుత్వం అరెస్ట్ చేసిన భారత దౌత్యవేత్త పేరు? దేవయాని ఖోబ్రగడే 27. నవంబర్ 2013లో భారత పర్యటనకు వచ్చిన జపాన్ చక్రవర్తి పేరు? అకిహిటో 28. 44వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో బంగారు నెమలిని దక్కించుకున్న ఉత్తమ చిత్రం? తూర్పు తైమూర్ దేశానికి చెందిన బీట్రిజ్ వార్ 29. నవంబర్ 2013లో తొలి సెంటెనరీ అవార్డును ఏ ప్రముఖ నటికి ప్రదానం చేశారు? వహీదా రెహమాన్ 30. భారతరత్న లభించిన ముగ్గురు శాస్త్రవేత్తలు? సర్ సివి. రామన్, ఏపీజే అబ్దుల్ కలాం, సీఎన్ఆర్ రావు 31. చైనీస్ అకాడమీ ఆఫ్ సెన్సైస్‌లో సభ్యత్వం పొందిన తొలి భారతీయుడు? సీఎన్ఆర్. రావు 32. అక్టోబర్ 30, 2013న సియోల్‌లో జరిగిన మిస్ ఆసియా పసిఫిక్ వరల్డ్-2013 పో టీల్లో విజేతగా నిలిచిన భారతీయ వనిత? సృష్టి రాణా 33. నవంబర్ 2013లో ఫార్చ్యూన్ మ్యాగజీన్ భారత వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన 50 మంది మహిళల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో వరుసగా మూ డోసారి అగ్రస్థానం దక్కించుకున్నవారు? ఐసీఐసీఐ బ్యాంక్ ఎండీ, సీఈవో చందా కొచ్చర్ 34. డిసెంబర్ 27, 2013న మరణించిన ఫరూక్ షేక్ ఎవరు? బాలీవుడ్ ప్రముఖ నటుడు 35. విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్) చైర్మన్, మేనేజింగ్ డెరైక్టర్‌గా జనవరి 1, 2014 నుంచి ఎవరు బాధ్యతలు స్వీకరించారు? పి. మధుసూదన్ 36. {బిటన్ రెండో అత్యున్నత పురస్కారం డేమ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ (డీబీఈ) ఇటీవల భారత సంతతికి చెందిన ఏ విద్యావేత్తకు లభించింది? ఆశా ఖేమ్కాకు 37. 12 వీవీఐపీ హెలికాప్టర్ల కొనుగోలు కోసం ఏ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భారత ప్రభుత్వం జనవరి 2014లో రద్దు చేసింది? ఆంగ్లో-ఇటాలియన్ కంపెనీ అగస్టా వెస్ట్‌ల్యాండ్ 38. జనవరి 2014లో భారత అండర్ -19 క్రికెట్ జట్టు ఏ దేశాన్ని ఓడించి ఆసియా కప్‌ను గెలుచుకొంది? పాకిస్థాన్ 39. భారత అండర్-19 క్రికెట్ జట్టు కెప్టెన్ ఎవరు? విజయ్ జోల్ 40. జనవరి 2014లో చెన్నై ఓపెన్ టెన్నిస్ టైటిల్‌ను గెలుచుకున్నవారు? స్విట్జర్లాండ్‌కు చెందిన స్టానిస్లాస్ వావ్రింకా 41. జనవరి 2014లో పశ్చిమ బెంగాల్ మానవ హక్కుల సంఘం చైర్మన్ పదవికి రాజీనామా చేసిన సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఎవరు? అశోక్ కుమార్ గంగూలీ 42. జనవరి 1, 2014 నాటికి వాణిజ్య విమాన సేవలు ప్రారంభమై ఎన్నేళ్లు పూర్తయ్యాయి? వందేళ్లు 43. పురుషుల జూనియర్ బ్యాడ్మింటన్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌గా నిలిచిన మధ్య ప్రదేశ్ క్రీడాకారుడు? ఆదిత్య జోషి 44. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తిరుమల మిల్క్ ప్రొడక్ట్స్‌ను కొనుగోలు చేసిన లాక్టాలిస్ కంపెనీ ఏ దేశానికి చెందినది? ఫ్రాన్స్ 45. నచికేత్ మోర్ కమిటీ ఎప్పటివరకు 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ సురక్షితమైన, ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ఖాతా అందుబాటులో ఉండాలని సిఫార్సు చేసింది? 2016, జనవరి 1 46. 75వ జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియ న్షిప్ పోటీల్లో పురుషుల విజేత? సనీల్ షెట్టి 47. జవనరి 2014లో పాట్నాలో జరిగిన జాతీయ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ పోటీల్లో మహిళల విభాగంలో టైటిల్‌ను ఎవరు సాధించారు? అంకితా దాస్ 48. {పపంచంలోనే అత్యంత పొడవైన రైల్వే ప్ల్లాట్‌ఫామ్? ఉత్తర ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ రైల్వేస్టేషన్‌లోని ఫ్లాట్‌ఫామ్ 49. జనవరి 2014లో ప్రవాసి భారతీయ సమ్మాన్ అవార్డు అందుకున్న మహాత్మాగాంధీ మనుమరాలు? ఇలా గాంధీ 50. నేషన్స కప్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన క్రీడాకారిణి ఎవరు? నిఖిత్ జరీన్ 51. ఆసియాలోకెల్లా అతిపెద్ద వార్షిక సాహితీ ఉ త్సవం జనవరి 2014లో ఎక్కడ జరిగింది? జైపూర్ 52. హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీకి తొలి మహిళా డెరైక్టర్‌గా జనవరి 2014లో ఎవరిని నియమించారు? అరుణా బహుగుణ 53. జనవరి 17, 2014న కోల్‌కతాలో మరణించిన ప్రముఖ బెంగాలీ, హిందీ సినీ నటి ఎవరు? సుచిత్రాసేన్ 54. అగ్ని-4 బాలిస్టిక్ క్షిపణిని జనవరి 2014లో ఒడిశాలోని వీలర్ ఐలాండ్ నుంచి ప్రయోగించారు. ఈ క్షిపణి ఎన్ని కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలదు? 4 వేల కిలోమీటర్లు 55. జనవరి 2014లో కేంద్ర కేబినెట్ ఎవరికి మైనారిటీ హోదా కల్పించింది? జైనులకు 56. జనవరి 2014లో హాకీ వరల్డ్ లీగ్ పోటీలను ఏ నగరంలో నిర్వహించారు? న్యూఢిల్లీలో 57. న్యూఢిల్లీలో 2014 జనవరిలో జరిగిన పార్శ్వనాథ్ గ్రాండ్ మాస్టర్స ఇంటర్నేషనల్ చెస్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న భారత క్రీడాకారుడు? అభిజిత్ గుప్తా 58. 2005 మొనాకో ప్రపంచ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో లాంగ్‌జంప్‌లో ఎనిమిదేళ్ల తర్వాత భారతదేశానికి చెందిన ఏ క్రీడాకారిణికి ఇటీవల స్వర్ణ పతకం ప్రకటించారు? అంజూ బాబి జార్జి 59. 65వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైనవారు? జపాన్ ప్రధానమంత్రి షింజో అబే 60. జనవరి 2014లో లక్నోలో జరిగిన సయ్యద్మోడీ ఇంటర్నేషనల్ ఇండియా గ్రాండ్ ప్రీ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను గెలుచుకున్నవారు? సైనా నెహ్వాల్ 61. 59వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల్లో జీవిత సాఫల్య అవార్డు ఎవరికి లభించింది? తనూజ 62. అక్టోబరు 26, 2013న హృదయనాథ్ మంగేష్కర్ అవార్డును ముంబైలో ఎవరికి ప్రదానం చేశారు? అమితాబ్ బచ్చన్‌కు 63. అక్టోబరు, 2013లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఏ ఫ్రాంచైజీని బీసీసీఐ రద్దు చేసింది? పుణే వారియర్స 64. యశ్‌చోప్రా స్మారక తొలి పురస్కారాన్ని అ క్టోబరు 2013లో ఎవరికి ప్రదానం చేశారు? ప్రముఖ గాయని లతా మంగేష్కర్ -
రాష్ట్రీయ అంశాలు
1. సైన్స అండ్ టెక్నాలజీ రంగంలో పద్మశ్రీ అవార్డును జనవరి 25, 2014న ఎంవైఎస్ ప్రసాద్‌కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆయన దేనికి డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు? శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్‌కు 2. ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శిగా రెండు దశాబ్దాల పాటు పనిచేసిన వ్యక్తి జనవరి 3, 2014న మరణించారు. ఆయన పేరు? ఎల్. వెంకట్రామ్ రెడ్డి 3. డిసెంబర్ 2013లో ‘తొలి తెలుగు శాసనం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తక రచయిత? డాక్టర్ వేంపల్లి గంగాధర్ 4. సినిమా రంగంలో అత్యున్నతమైన ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారాన్ని అక్కినేని నాగేశ్వరరావు ఏ సంవత్సరంలో అందుకున్నారు? 1991లో 5. జనవరి 2014లో విజయనగరంలో ఏ కథా రచయిత శత జయంతి ఉత్సవ సభ నిర్వహించారు? చాసో 6. అపోలో గ్రూప్ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి. రెడ్డి జీవిత చరిత్ర ‘హీలర్’ పుస్తకాన్ని డిసెంబర్ 2013లో ఆవిష్కరించారు. దీని రచయిత? ప్రణయ్ గుప్తే 7. జాతీయ చిన్న, మధ్యతరహా పరిశ్రమల విశ్వవిద్యాలయాన్ని రాష్ర్టంలో ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? హైదరాబాద్‌లో 8. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిభట్లలో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏది? ఏరోస్పేస్ సెజ్ 9. డిసెంబర్ 23, 2013న మాజీ రాష్ర్టపతి నీలం సంజీవరెడ్డి శత జయంతి ఉత్సవాల మగింపు వేడుకల్లో భారత రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ పాల్గొన్నారు. ఈ కార్యాక్రమాన్ని ఎక్కడ నిర్వహించారు? అనంతపురంలో 10. {బిటిష్ సేఫ్టీ కౌన్సిల్ నుంచి ‘స్వోర్డ ఆఫ్ ఆనర్’ పురస్కారానికి ఎంపికైన విమానా శ్రయం? రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (హైదరాబాద్ ) 11. 2013 సంవత్సరానికి తెలుగు భాషలో కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని పొందిన రచయిత్రి? కాత్యాయనీ విద్మహే 12. కేంద్ర జౌళి శాఖ మంత్రి కావూరి సాంబశివరావు డిసెంబర్ 24, 2013న ‘యార్న బ్యాంక్’(నూలు బ్యాంక్) పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలో 13. ‘సాహిత్యాకాశంలో సగం’ పుస్తకాన్ని రచించినవారు? కాత్యాయనీ విద్మహే 14. ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ నాలెడ్‌జ నెట్వర్క్స ఏ సంస్థతో కలిసి మే 2013లో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది? గూగుల్ ఇండియా 15. కొత్తగా ఏర్పాటు చేసిన భాష, సాంస్కృతిక శాఖను ఎవరికి కేటాయించారు? వట్టి వసంత్ కుమార్ 16. {పాథమిక విద్యాశాఖ మంత్రి డాక్టర్ శైలజానాథ్‌కు డిసెంబర్ 2013లో అదనంగా ఏ శాఖను కేటాయించారు? శాసనసభ వ్యవహారాలు 17. కాన్ఫెక్షనరీ కంపెనీ ‘క్యాడ్బరీ’ ఏ ప్రాంత ంలో ఆసియా-పసిఫిక్లోకెల్లా అతిపెద్ద నిర్మాణ సంస్థను ఏర్పాటు చేయనుంది? చిత్తూరు జిల్లా శ్రీ సిటీ సెజ్‌లో 18. సుమన్ రాథోడ్ షెడ్యూల్డ్ తెగలకు చెందరని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డిసెంబర్ 2013లో తీర్పునిచ్చింది. ఆమె ఏ నియోజకవర్గం నుంచి రాష్ర్ట శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు? ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గం నుంచి 19. 2013లో రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఏ అకాడెమీకి లభించింది? పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడెమీ 20. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు కోసం రాష్ర్టంలో 2006 నుంచి ఎన్ని కోట్ల రూపాయలు వ్యయం చేశారు ? 28,000 కోట్లు 21. రోష్ని పథకానికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపికైన జిల్లా? విశాఖపట్నం 22. నవంబర్ 2013లో తొమ్మిదో ప్రపంచ వ్యవసాయ సదస్సు ఎక్కడ జరిగింది? హైదరాబాద్‌లో 23. {పతిష్టాత్మకమైన ‘ఏసియన్ బిజినెస్ లీడర్స ఫోరమ్’ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డును దుబాయ్‌లో డిసెంబర్ 2013లో ఎవరికి అందజేశారు? అపోలో గ్రూప్ చైర్మన్ డాక్టర్ ప్రతాప్ చంద్ర రెడ్డి 24. 1200 కోట్ల రూపాయల వ్యయంతో పెప్సికో బేవరేజెస్ ప్లాంట్‌ను ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు ? చిత్తూరు జిల్లాలోని శ్రీ సిటీలో 25. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు డిసెంబర్ 5, 2013న ప్రవేశపెట్టిన నగదు రహిత వైద్య సేవల పథకం పేరు? ఉద్యోగశ్రీ 26. పులిచింతల ప్రాజెక్టును రాష్ర్ట ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి డిసెంబర్ 7, 2013న గుంటూరు జిల్లాలో ప్రారంభించారు. పులిచింతల ప్రాజెక్టుకు మరో పేరు? కేఎల్ రావు సాగర్ ప్రాజెక్టు 27. కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టు వల్ల ఏయే జిల్లాల్లోని 13.08 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది? కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి జిల్లాలకు 28. 11వ బయో ఏసియా సదస్సు 2014 ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు ఎక్కడ జరుగుతుంది? హైదరాబాద్ 29. డిసెంబర్ 2013లో ‘ఎమ్మెస్ సుబ్బులక్ష్మి యువ పురస్కార్’ను గెలుచుకున్న విద్యార్థిని ఎవరు ? విశాఖపట్నానికి చెందిన ఎం. ప్రత్యూష శ్రుతిరవళి 30. 2013కు ‘పి.సుశీల అవార్డు’ను ఎవరికి ప్రదానం చేశారు? ప్రముఖ గాయని వాణీ జయరామ్ 31. డిసెంబర్ 6, 2013న రాష్ర్ట ముఖ్యమంత్రి హైదరాబాద్‌లో ప్రారంభించిన భూపంపిణీ కార్యక్రమం ఎన్నోది? ఏడో విడత 32. జనవరి 6, 2013న నగదు బదిలీ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు? తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో 33. రాష్ర్ట ముఖ్యమంత్రి ‘మన బియ్యం’ పథకాన్ని జనవరి 16, 2013న ఎక్కడ ప్రారంభించారు? హైదరాబాద్‌లోని లలిత కళా తోరణంలో 34. ఫిబ్రవరి 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట సహకార బ్యాంక్(ఆప్కాబ్) చైర్మన్‌గా ఎంపికైనవారు? కె. వీరా రెడ్డి(మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్) 35. ఫిబ్రవరి 2013లో ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట చేనేత పారిశ్రామిక సంఘం(ఆప్కో) చైర్మన్‌గా ఎవరు ఎంపికయ్యారు? మురుగుడు హనుమంతరావు 36. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లో జంట బాంబు పేలుళ్లు ఎప్పుడు జరిగాయి? ఫిబ్రవరి 21, 2013 37. ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడెమీ పేరును మార్చి 14, 2013న ఏ పేరుగా మార్చారు? రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడెమీ 38. తపాలా ద్వారా నగదు బదిలీ పథకాన్ని మార్చి 30, 2013న (మీ డబ్బు మీ చేతికి) ఎక్కడ ప్రారంభించారు? చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో 39. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా లభించే దినసరి కూలీని తపాలా ద్వారా అందుకున్న ప్రథమ మహిళ? చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన మద్దూరి లక్ష్మీదేవి 40. ఏప్రిల్ 11, 2013న ప్రారంభించిన ‘అమ్మహస్తం’ పథకం ద్వారా పేదలకు 9 రకాల నిత్యావసర వస్తువులను ఎన్ని రూపాయలకు అందజేస్తారు? 185 రూపాయలు 41. {పధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన తొలి మహిళ వీఎస్ రమాదేవి ఏప్రిల్ 17, 2013న మరణించారు. ఆమె ఏయే రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా పనిచేశారు? హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక 42. ఏప్రిల్ 30, 2013న రాష్ర్ట ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా మిన్ని మ్యాథ్యూ స్థానంలో ఎవరు నియమితులయ్యారు? ప్రసన్న కుమార్ మహంతి 43. రాష్ర్ట మైనార్టీ కమిషన్ చైర్మన్‌గా మే 2013లో ఎవర్ని నియమించారు? అబిద్ రసూల్ ఖాన్ 44. మే 21, 2013న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు ప్రమాణస్వీకారం చేశారు? జస్టిస్ కల్యాణ్ జ్యోతి సేన్‌గుప్తా 45. రాష్ర్టంలో తొలి మహిళా పోస్టాఫీస్‌ను జూన్ 1, 2013న ఎక్కడ ప్రారంభించారు? విశాఖపట్నం 46. రాష్ర్ట మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా జూన్ 2013లో ఎవరిని నియమించారు? త్రిపురాన వెంకటరత్నం 47. జులై 11, 2013న మరణించిన ప్రఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత? నూకల చిన్నసత్యనారాయణ 48. ఆగస్టు 2013లో బెజవాడ గోపాల్‌రెడ్డి పురస్కారాన్ని నెల్లూరులో ఎవరికి ప్రదానం చేశారు? ప్రముఖ సామాజిక కార్యకర్త శాంతాసిన్హా 49. రాష్ర్ట ప్రభుత్వం 2013ను ఏ సంవత్సరంగా ప్రకటించింది? తెలుగు భాషా సాంస్కృతిక వికాస సంవత్సరం 50. దుగరాజపట్నంలో మేజర్ పోర్టను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఏ జిల్లాలో ఉంది? నెల్లూరు జిల్లా 51. రాష్ర్ట డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? బి. ప్రసాదరావు 52. అక్టోబర్ 2013లో ఆంధ్రప్రదేశ్‌ను అతలా కుతలం చేసిన తుఫాను పేరు? ఫైలిన్ 53. నవంబర్ 11, 2013న రాష్ర్ట ప్రభుత్వం ఎన్నో విడత రచ్చబండ కార్యక్రమాన్ని ప్రారంభించింది? మూడో విడత 54. నవంబర్ 14, 2013న ప్రారంభించిన పిల్లలకు పౌష్టికాహారం అందించే పథకం పేరు? బాలామృతం 55. నవంబర్ 2013లో కేంద్ర సమాచార కమిషనర్‌గా రాష్ట్రానికి చెందిన ఏ వ్యక్తిని నియమించారు? ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ 56. ఏప్రిల్ 2013లో దక్షిణాసియా, తూర్పు ఆసియా, పసిఫిక్ దేశాల పర్యాటక సమావేశాలను ఏ నగరంలో నిర్వహించారు? హైదరాబాద్ 57. రాష్ర్ట భద్రతా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా ఎవరు వ్యవహరిస్తారు? రాష్ర్ట హోంమంత్రి 58. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్‌బాబుకు మరణానంతరం ఏ అవార్డు లభించింది? అశోక్చక్ర 59. డాక్టర్ రావూరి భరద్వాజ రాసిన ఏ నవలకు జ్ఞాన్‌పీఠ్ అవార్డు లభించింది? పాకుడు రాళ్లు -
జనరల్ అవేర్నెస్
1. 12వ ప్రవాస భారతీయ దివస్ ఉత్సవాలను జనవరి 7-9, 2014లో ఏ నగరంలో నిర్వహించారు? న్యూఢిల్లీ 2. మహిళల కోసం తయారు చేసిన తేలికపాటి తుపాకీ పేరు? నిర్భీక్ 3. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదు ర్కొంటున్న సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి, ప్రస్తుత జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ చైర్మన్ ఎవరు? జస్టిస్ స్వతంతర్ కుమార్ 4. 2013 సంవత్సరానికి సి.కె. నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం ఎవరికి లభించింది? కపిల్‌దేవ్ 5. {పధాన సమాచార కమిషనర్‌గా డిసెంబర్ 20, 2013న ప్రమాణస్వీకారం చేసిన వారు? సుష్మాసింగ్ 6. ఐసీసీ ఎమర్జింగ్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపికైన భారత క్రికెటర్? ఛతేశ్వర్ పుజారా 7. ఐదోసారి మిజోరం ముఖ్యమంత్రిగా ఎన్నికైన వారు? లాల్ తన్హావ్ల (కాంగ్రెస్) 8. యునిసెఫ్ పారిశుధ్య కార్యక్రమానికి దక్షిణాసియా ప్రచార కార్యకర్తగా నియమి తులైనవారు? సచిన్ టెండూల్కర్ 9. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రమాదిత్యను ఏ దేశం నుంచి కొనుగోలు చేశారు? రష్యా 10. అంతర్జాతీయ వన్డే మ్యాచుల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో వ్యక్తి? రోహిత్ శర్మ 11. {Vేటర్ నోయిడాలో ఫార్ములావన్ ఇండియన్ గ్రాండ్‌ప్రీ టైటిల్‌ను సాధించి నవారు? సెబాస్టియన్ వెటెల్ (జర్మనీ) 12. అక్టోబర్ 24, 2013న మరణించిన ప్రముఖ గాయకుడు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు విజేత? మన్నాడే 13. నవంబర్ 19, 2013న ప్రారంభమైన భారతీయ మహిళా బ్యాంకు తొలి చైర్ప ర్సన్, మేనేజింగ్ డెరైక్టర్ ఎవరు? ఉషా అనంతసుబ్రమణియన్ 14. 2013-14కు హోమి జె.బాబా మెమోరి యల్ అవార్డు ఏ శాస్త్రవేత్తకు లభించింది? జి. సతీష్ రెడ్డి 15. 20వ న్యాయ సంఘం నూతన చైర్మన్‌గా నవంబర్ 2013లో ఎవరిని నియ మించారు? జస్టిస్ అజిత్ ప్రకాశ్ షా 16. 2013 ఐసీసీ పీపుల్స్ ఛాయిస్ అవార్డును ఎవరికి ప్రదానం చేశారు? మహేంద్రసింగ్ ధోని 17. 2013 ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీ కరణ, అభివృద్ధి బహుమతి ఎవరికి లభించింది? జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ 18. సచిన్ టెండూల్కర్, సి.ఎన్.ఆర్ రావుకు భారతరత్నను ఎప్పుడు ప్రకటించారు? నవంబర్ 16, 2013 19. సెప్టెంబర్ 4, 2013న భారతీయ రిజర్వ బ్యాంక్‌కు ఎన్నో గవర్నర్‌గా రఘురామ్ రాజన్ పదవీ బాధ్యతలు చేపట్టారు? 23వ 20. పన్నుల పాలనా సంస్కరణల కమిషన్ (ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్స్మ్ కమిషన్) చైర్మన్ ఎవరు? పార్ధసారథి షోమ్ 21. దేశంలోని అతిపెద్ద పారామిలిటరీ దళం సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స డెరైక్టర్ జనరల్ ఎవరు? దిలీప్ త్రివేది 22. ‘మై జర్నీ: ట్రాన్సఫార్మింగ్ డ్రీమ్స్ ఇన్టు యాక్షన్’ పుస్తక రచయిత? ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ 23. భారత తొలి అణు జలాంతర్గామి పేరు? ఐఎన్ఎస్ అరిహంత్ 24. స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన తొలి ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్? ఐఎన్ఎస్ విక్రాంత్ 25. రాజీవ్‌గాంధీ ఖేల్త్న్ర అవార్డును 2012-13కు ఎవరికి ప్రదానం చేశారు? రంజన్ సోథీ (షూటింగ్) 26. ఆగస్టు 2013లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఏ క్రీడాకారిణికి అర్జున అవార్డు లభించింది? పి.వి. సింధు 27. ఏ మళయాల రచయిత్రికి ఇటీవల సరస్వతీ సమ్మాన్‌ను ప్రదానం చేశారు? సుగతా కుమారి 28. ఆగస్టు 14, 2013న ముంబైలో మునిగి పోయిన జలాంతర్గామి? ఐఎన్ఎస్ సింధురక్షక్ 29. 2013-14లో తొలి త్రైమాసికానికి (ఏప్రిల్- జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధిరేటు? 4.4 శాతం 30. {పస్తుతం అమల్లో ఉన్న స్వర్ణ జయంతి షహరీ రోజ్‌గార్ యోజన (ఎస్‌జేఎస్ ఆర్వై) స్థానంలో 12వ పంచవర్ష ప్రణాళికలో ఏ పథకాన్ని అమలు చేస్తారు? జాతీయ పట్టణ జీవనోపాధిమిషన్ (నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్స మిషన్) 31. ఇటీవల మరణించిన రఘునాథ్ పాణిగ్రాహి ప్రముఖ? గాయకుడు, సంగీత దర్శకుడు 32. చైనాలోని గ్వాంగ్జూ నగరంలో జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో కాంస్య పతకం సాధించినవారు? పి. వి. సింధు 33. సుప్రీంకోర్టు 40వ ప్రధాన న్యాయమూర్తి? జస్టిస్ పి. సదాశివమ్ 34. జాతీయ దర్యాప్తు సంస్థ (నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ) డెరైక్టర్ జనరల్? శరద్ కుమార్ 35. విదేశాంగ కార్యదర్శి ఎవరు? సుజాతా సింగ్ 36. 2013కు లోక్మాన్య తిలక్ అవార్డు ఎవరికి లభించింది? ఇ.శ్రీధరన్ 37. ఇటీవల ప్రయోగించిన పృథ్వీ-2 క్షిపణి అవధి (రేంజ్) ఎంత? 350 కి.మీ 38. 2013కు రాజీవ్‌గాంధీ సద్భావన అవార్డు ఎవరికి ప్రదానం చేశారు? సరోద్ విద్వాంసుడు అమ్జద్ అలీఖాన్ 39. సద్భావన దివస్‌ను ఎప్పుడు నిర్వహిస్తారు? ఆగస్టు 20, (రాజీవ్‌గాంధీ జయంతి) 40. పొలిటికల్ రిపోర్టింగ్‌కు గాను ప్రేమ్ భాటియా అవార్డు ఎవరికి లభించింది? శాలినీ సింగ్ 41. ఇటీవల మరణించిన ద్రోణాచార్య అవార్డు గ్రహీత, ప్రముఖ క్రికెటర్ కపిల్‌దేవ్ కోచ్? దేశ్‌ప్రేమ్ ఆజాద్ 42. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవల నియమితులైనవారు? జస్టిస్ నూతలపాటి వెంకట రమణ 43. 2013కు ఠాగూర్ సాంస్కృతిక సామరస్య పురస్కారం ఎవరికి ప్రదానం చేశారు? జుబిన్ మెహతా 44. 2012 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి బహు మతిని ఎల్లెన్ జాన్సన్ సర్లీఫ్నకు ్రపదానం చేశారు? ఈమె ఏ దేశాధ్యక్షురాలు? లైబీరియా 45. వ్యవసాయ శాఖా మంత్రి శరద్ పవార్ ఇటీవల న్యూఢిల్లీలో ఏ నోబెల్ బహుమతి గ్రహీత విగ్రహావిష్కరణ చేశారు? డాక్టర్ నార్మన్ బోర్లాగ్ 46. {పప్రథమ మహిళా విశ్వవిద్యాలయాన్ని ఉత్తరప్రదేశ్‌లో ఎక్కడ నెలకొల్పనున్నారు? రాయ్‌బరేలీ 47. మహిళల భద్రత, సాధికారత కోసం యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీ ఇటీవల ప్రారంభించిన పథకం? అహింసా మెసెంజర్ -
జనరల్ అవేర్నెస్
1. Who was appointed as the Finance Secretary in December 2013? (He succeeded R.S. Gujral) 1) Arvind Mayaram 2) Ratan Watal 3) V.R. Sadasivam 4) Rajiv Takru 5) Sumit Bose 2. India clinched the women's Kabaddi world cup championship for the third time in a row. India defeated which of the following countries in the final match played in Jalandhar on December 12, 2013? 1) England 2) New Zealand 3) Pakistan 4) Iran 5) Kenya 3. Which sportsperson's autobiography is titled 'Unbreakable'? 1) Saina Nehwal 2) Sania Mirza 3) Mary Kom 4) Mithali Raj 5) Dipika Pallikal 4. Who was named TIME magazine's Person of the Year in December 2013? 1) Bashar al-Assad (Syria) 2) Ted Cruz (USA) 3) Barack Obama (USA) 4) Pope Francis (Argentina) 5) Edith Windsor (USA) 5. The Bharatiya Janata Party's leader Raman Singh was sworn in as the Chief Minister of Chhattisgarh on December 12,2013 for the? 1) First term 2) Second term 3) Third term 4) Fourth term 5) Fifth term 6. Who won the 2013 United Nations Human Rights Prize on December 10, 2013 which is bestowed every five years? 1) Biram Dah Abeid (Mauritania) 2) Liisa Kauppinen (Finland) 3) Khadija Ryadi (Morocco) 4) Malala Yousafzai (Pakistan) 5) All the above 7. Doha Bank will open its first branch in India in Mumbai in 2014-15 to offer diversified banking services. Doha Bank is the largest private commercial bank in? 1) Kuwait 2) UAE 3) Saudi Arabia 4) Qatar 5) Oman 8. Who became the fastest batsman to reach 4,000 runs (81 innings) in one day international cricket breaking the record of Sir Vivian Richards in December 2013? 1) Virat Kohli (India) 2) Brendon McCullum (New Zealand) 3) Hashim Amla (South Africa) 4) Chris Gayle (West Indies) 5) Ross Taylor (New Zealand) 9. Who was declared The Guardian's "Person of the Year" for 2013? 1) Marco Weber (Switzerland) 2) Waris Dirie (Somalia) 3) Sini Saarela (Finland) 4) Edward Snowden (USA) 5) Julian Assange (Australia) 10. Frederick Sanger of England died on November 19, 2013. He won the Nobel Prize in which of the following subjects twice, in 1958 and 1980? 1) Economics 2) Medicine 3) Literature 4) Physics 5) Chemistry 11. There were over 140 Centrally Sponsored Schemes (CSS) in the 11th Five-Year plan. In the 12th Five-Year Plan these schemes will be condensed to? 1) 66 2) 78 3) 102 4) 85 5) None of these 12. The Prime Minister Manmohan Singh recently laid foundation stone of the 850 MW Ratle hydro-electric power plant on the River? 1) Sindh 2) Chenab 3) Jhelum 4) Alaknanda 5) Beas 13. The Central Government has launched Roshni, the placement linked skill-development scheme in the? 1) Drought affected areas 2) Floods affected areas 3) Maoist affected areas 4) Terrorist affected areas 5) Communally sensitive areas 14. Which country is planning to build a canal linking the Pacific and the Atlantic oceans? 1) Cuba 2) USA 3) Argentina 4) Nicaragua 5) Honduras 15. As per the CRISIL index which of the following have emerged on top on the parameters of financial inclusion? 1) Eastern states 2) North Eastern states 3) Western states 4) Southern states 5) Northern states 16. Priority sector lending by banks in India constitutes the lending to? 1) Agriculture 2) Weaker sections 3) Micro and Small Enterprises 4) Both 1 and 2 5) All 1, 2 and 3 17. The National Development Council does not include? 1) The Prime Minister 2) Ministers of Union Cabinet 3) Chief Ministers of all the States 4) Members of the Planning Commission 5) The Chairman, Finance Commission 18. Japan has pledged to invest one billion dollars for strengthening social systems and security in the conflict-stricken Sahel region in? 1) Asia 2) Africa 3) North America 4) South America 5) Central America 19. The 10th Commonwealth Women Affairs Ministers' Meeting was held in Dhaka recently. It was attended by? 1) Girija Vyas 2) Kumari Selja 3) Krishna Tirath 4) Jayanthi Natarajan 5) Chandresh Kumari Katoch 20. Identify the mismatched pair? 1) Rahi Sarnobat - Shooting 2) Parimarjan Negi - Chess 3) Rupesh Shah - Billiards 4) K.Srikanth - Badminton 5) Sudha Singh - Boxing 21. The annual "Doing Business" report is published by? 1) World Bank 2) Asian Development Bank 3) International Monetary Fund 4) World Economic Forum 5) World Trade Organization 22. Which of the following is not a classical language? 1) Sanskrit 2) Kannada 3) Tamil 4) Malayalam 5) Bengali 23. 'UMEED' scheme aims to empower women in? 1) Uttar Pradesh 2) Punjab 3) Jammu& Kashmir 4) Haryana 5) None of these 24. The Commodities Transaction Tax (CTT) which is applicable only for non-agricultural commodities is effective from? 1) April1, 2013 2) May1, 2013 3) June1, 2013 4) July 1, 2013 5) None of these 25. Who won the Warwick Prize for Writing for the book 'Memorial' in September 2013? 1) Alice Oswald 2) Julian Barnes 3) Amitav Ghosh 4) Robert Gray 5) Etgar Keret 26. Which of the following days is celebrated as Nelson Mandela International Day? 1) December 5 2) July 11 3) December 10 4) July 18 5) July 12 27. Who was recently honored with the Nomura Award in Singapore for her humanitarian works? 1) Kiran Bedi 2) Medha Patkar 3) Arundhathi Roy 4) Neelima Misra 5) Ela Bhatt 28. T.M. Soundararajan passed away recently. He was a famous? 1) Tamil actor 2) Academician 3) Athlete 4) Playback singer 5) Poet 29. T.C.A. Raghavan has been appointed as Indian High Commissioner to? 1) UK 2) Canada 3) Pakistan 4) Bangladesh 5) New Zealand 30. K.T. Francis passed away recently. He was a cricket umpire from? 1) England 2) Sri Lanka 3) India 4) Australia 5) West Indies 31. The President of India, Pranab Mukherjee, recently laid the foundation stone of Atal Bihari Vajpayee Hindi University at? 1) Bhopal 2) Patna 3) Gandhinagar 4) Raipur 5) Ranchi 32. The permanent headquarters of National Commission for Women (NCW) in New Delhi is known as? 1) Mahila Bhawan 2) Nirbhaya Bhawan 3) Indira Bhawan 4) Sabla Bhawan 5) Sarojini Bhawan 33. Which country has gifted a statue of Saraswati, the Hindu goddess of education and wisdom, to USA? 1) India 2) Bangladesh 3) Indonesia 4) Cambodia 5) Thailand 34. NOFHC stands for? 1) Non Operational Fiscal Holding Company 2) Non Operative Financial Holding Company 3) New Operational Financial Hedge Corporation 4) New Outsourcing Fund of Hedge Companies 5) None of these 35. A short term RRB Credit Refinance Fund is set up to enhance the capacity of Regional Rural Banks to disburse short term crop loans to the small and marginal farmers. It is set up by? 1) RBI 2) SEBI 3) SIDBI 4) SBI 5) NABARD 36. Who invented mechanical calculator, a device used to perform automatically the basic operations of arithmetic, in 1642? 1) Marconi 2) Charles Babbage 3) Isaac Newton 4) Blaise Pascal 5) None of these 37. Identify the correct statement? 1) The General Anti Avoidance Rules (GAAR) comes into force on April 1, 2014 2) Five Year Plans are monitored by the Inter State Council 3) "Fault Lines: How Hidden Fractures Still Threaten the World Economy" is written by Amartya Sen 4) SBI has launched the first white label ATM (WLA) in India 5) Sunderbans is located in West Bengal 38. India's first indigenous aircraft carrier was launched at Kochi shipyard in August 2013. It is? 1) INS Vikramaditya 2) INS Shivalik 3) INS Vikrant 4) INS Arihant 5) None of these 39. The graphic biography of which of the following greatest sportspersons was launched on August 29, 2013? (It was printed by comic-series publication Amar Chitra Katha) 1) Sachin Tendulkar 2) Viswanathan Anand 3) Sunil Gavaskar 4) Dhyan Chand 5) Milkha Singh 40. According to the annual Global Competitiveness Report 2013-14 which is released by the Geneva-based World Economic Forum recently, India's rank is? 1) 60 2) 45 3) 54 4) 31 5) 75 Answers 1) 5 2) 2 3) 3 4) 4 5) 3 6) 5 7) 4 8) 3 9) 4 10) 5 11) 1 12) 2 13) 3 14) 4 15) 4 16) 5 17) 5 18) 2 19) 3 20) 5 21) 1 22) 5 23) 3 24) 4 25) 1 26) 4 27) 1 28) 4 29) 3 30) 2 31) 1 32) 2 33) 3 34) 2 35) 5 36) 4 37) 5 38) 3 39) 4 40) 1