
మాడ్రిడ్ నగర దత్తపుత్రుడెవరు?
మాదిరి ప్రశ్నలు
1. 2014 అక్టోబర్ 17న భారతదేశం ప్రయోగించిన సబ్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణి?
1) బ్రహ్మోస్ 2) అస్త్ర
3) శౌర్య 4) నిర్భయ్
2. రసాయన శాస్త్రంలో ఈ ఏడాది నోబెల్ పురస్కారం పొందిన స్టీఫాన్ హెల్ ఏ దేశానికి చెందిన శాస్త్రవేత్త?
1) నార్వే 2) జర్మనీ
3) యూకే 4) యూఎస్‌ఏ
3. సీఎమ్‌సీ ఏ సంస్థలో విలీనం కానుంది?
1) ఇన్ఫోసిస్ 2) విప్రో
3) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్
4) హెచ్‌సీఎల్
4. 2014 అక్టోబర్‌లో ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ)గా ఎవరు నియమితులయ్యారు?
1) కౌశిక్ బసు 2) రాకేష్ మోహన్
3) అరవింద్ మాయారం
4) అరవింద్ సుబ్రమణియన్
5. 2014 అక్టోబర్‌లో జాతీయ సీనియర్ ఆర్చరీ ఛాంపియన్‌షిప్ మహిళల వ్యక్తిగత కాంపౌండ్ విభాగంలో ఛాంపియన్‌గా ఎవరు నిలిచారు?
1) పూర్వాషా షిండే 2) జాను
3) జ్యోతి సురేఖ 4) సుప్రియ
6. 2014 అక్టోబర్‌లో ఖలేద్ బాహా ఏ దేశానికి ప్రధాన మంత్రిగా నియమితులయ్యారు?
1) యెమెన్ 2) సిరియా
3) టర్కీ 4) బహ్రేన్
7. సుల్తాన్ జొహార్ కప్ ఏ క్రీడకు సంబంధించింది?
1) ఫుట్‌బాల్ 2) హాకి
3) బ్యాడ్మింటన్ 4) ఆర్చరీ
8. {పపంచ ఆహార దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) అక్టోబర్ 14 2) అక్టోబర్ 15
3) అక్టోబర్ 16 4) అక్టోబర్ 17
9. రిజర్‌వ బ్యాంక్ ఇటీవల జారీ చేసిన మార్గ దర్శక సూత్రాల ప్రకారం ఎన్నేళ్లు నిండిన బాలబాలికలు సేవింగ్‌స బ్యాంక్ అకౌంట్లను తెరవవచ్చు?
1) 10 2) 12 3) 15 4) 16
10. ఆర్థిక సహకార అభివృద్ధి సంస్థ (ఓఈసీడీ) ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
1) జెనీవా 2) ప్యారిస్
3) వాషింగ్టన్ 4) వియన్నా
11. ఏ దేశ రాజ్యాంగ కోర్టు ఇంగ్లక్ షినవత్రాను ప్రధాని పదవి నుంచి తొలగించింది?
1) సింగపూర్ 2) మలేషియా
3) జపాన్ 4) థాయ్‌లాండ్
12. భారతీయ మహిళా బ్యాంక్ ఎన్ని కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభమైంది?
1) 1,000 కోట్లు 2) 500 కోట్లు
3) 2,000 కోట్లు 4) 1,500 కోట్లు
13. థామస్ కప్ ఉబెర్ కప్ బ్యాడ్మింటన్ టోర్నీని ఇటీవల ఏ నగరంలో నిర్వ హించారు?
1) హైదరాబాద్ 2) కోల్‌కతా
3) ముంబై 4) న్యూఢిల్లీ
14. భారతదేశ ప్రప్రథమ ఓటర్ శ్యాం శరణ్ నేగి ఏ రాష్ట్రానికి చెందినవారు?
1) హర్యానా 2) ఉత్తరప్రదేశ్
3) హిమాచల్ ప్రదేశ్ 4) పశ్చిమ బెంగాల్
15. ఫోర్‌బ్స మ్యాగజీన్ ‘గ్లోబల్ 2000’ జాబితా ప్రకారం భారత్‌లో అతి శక్తివంతమైన కంపెనీ?
1) రిలయన్‌స ఇండస్ట్రీస్
2) స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
3) టాటా మోటార్‌స
4) కోల్ ఇండియా లిమిటెడ్
16. 2014 మేలో దక్షిణాఫ్రికాలో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన పార్టీ?
1) డెమోక్రటిక్ అలయన్‌స
2) ఆఫ్రికన్ నేషనల్ కాంగ్రెస్
3) ద ఎకనమిక్ ఫ్రీడం ఫైటర్‌స పార్టీ
4) ఏదీకాదు
17. 2014 మే 3న మరణించిన గ్యారీ బెకర్‌కు 1992లో ఏ విభాగంలో నోబెల్ పురస్కారం లభించింది?
1) భౌతిక శాస్త్రం 2) రసాయన శాస్త్రం
3) ఆర్థిక శాస్త్రం 4) సాహిత్యం
18. 2014 మే 8న లూయీ గిలెర్మో సోలిస్ ఏ దేశాధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు?
1) చిలీ 2) కోస్టారికా
3) పెరూ 4) పరాగ్వే
19. మాడ్రిడ్ నగరం ఇటీవల ఏ టెన్నిస్ క్రీడాకారుడిని తన దత్తపుత్రుడిగా ప్రకటించింది?
1) నోవాక్ జొకొవిచ్
2) రఫెల్ నాదల్
3) రోజర్ ఫెదరర్
4) ఆండీ ముర్రే
20. 2014 మే 6న లలిత్ మోడీ ఏ రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు?
1) రాజస్థాన్ 2) హర్యానా
3) గుజరాత్ 4) పంజాబ్
21. అబూజా ఏ ఆఫ్రికా దేశానికి రాజధాని?
1) అల్జీరియా 2) సెనెగల్
3) నైజీరియా 4) సోమాలియా
22. ఫెడరల్ పార్లమెంట్ అని ఏ దేశ పార్లమెంట్‌ను పిలుస్తారు?
1) ఆస్ట్రేలియా 2) పాకిస్థాన్
3) బ్రెజిల్ 4) రష్యా
23. జకార్తా నగరానికి పాతపేరు?
1) పర్షియా 2) బటావియా
3) మలయా 4) సైగోన్
24. రియో డి ల ప్లాటా నది ఏ ఖండంలో ప్రవహిస్తుంది?
1) ఉత్తర అమెరికా 2) దక్షిణ అమెరికా
3) ఆస్ట్రేలియా 4) యూరప్
25. చంద్రప్రభ వైల్డ్ లైఫ్ శాంక్చ్యురీ ఏ రాష్ట్రంలో ఉంది?
1) జార్ఖండ్ 2) ఉత్తరాఖండ్
3) మహారాష్ట్ర 4) ఉత్తర ప్రదేశ్
26. 1915లో ‘గీతా రహస్య’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) మహాత్మాగాంధీ
2) గోపాలకృష్ణ గోఖలే
3) బాల గంగాధర్ తిలక్
4) అరబిందో ఘోష్
27. వైద్యుల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?
1) జూలై 1 2) జూన్ 4
3) జూన్ 21 4) మే 18
28. అంజద్ అలీఖాన్‌కు ఏ సంగీత వాయిద్యంతో సంబంధం ఉంది?
1) వీణ 2) వయోలిన్
3) సరోద్ 4) తబలా
29. రోలాండ్ గారోస్ స్టేడియం ఏ టెన్నిస్ టోర్నమెంట్‌కు సంబంధించింది?
1) ఆస్ట్రేలియన్ ఓపెన్
2) ఫ్రెంచ్ ఓపెన్ 3) వింబుల్డన్
4) మొనాకో ఓపెన్
30. నరోరా అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?
1) కర్ణాటక 2) గుజరాత్
3) మహారాష్ట్ర 4) ఉత్తరప్రదేశ్
31. 2014 గోల్డ్‌మాన్ పర్యావరణ బహుమతికి ఎంపికైన రమేష్ అగర్వాల్ ఏ రాష్ట్రానికి చెందిన పర్యావరణ కార్యకర్త?
1) ఒడిశా 2) జార్ఖండ్
3) ఛత్తీస్‌గఢ్ 4) గుజరాత్
32. ఇప్పటివరకూ ఏ దేశానికి చెందిన వ్యక్తి ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్‌గా పనిచేయలేదు?
1) స్వీడన్ 2) ఆస్ట్రియా
3) ఈజిప్ట్ 4) అమెరికా
33. టైమ్ మ్యాగజీన్ ప్రకటించిన ప్రపంచంలోని 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో లేని భారతీయుడు?
1) నరేంద్ర మోడీ
2) అరవింద్ కేజ్రీవాల్
3) అరుంధతీ రాయ్
4) అన్నా హజారే
34. ఇంగ్లండ్‌కు చెందిన ఎమ్మా బొన్నీ ఏ క్రీడలో మహిళల విభాగంలో ప్రపంచ ఛాంపియన్?
1) స్క్వాష్ 2) బిలియర్‌డ్స
3) రెజ్లింగ్ 4) టేబుల్ టెన్నిస్
35. 15వ ఐఫా అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికైంది?
1) కరణ్ జోహర్ 2) ఫరాఖాన్
3) రాకేష్ ఓం ప్రకాశ్ మెహ్రా
4) రోహిత్ శెట్టి