rtc managing director
-
ఆర్టీసీ ఎండీగా మాలకొండయ్య బాధ్యతలు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ) నూతన ఎండీగా ఎం.మాలకొండయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయనకు మాజీ ఎండీ, ప్రస్తుత డీజీపీ సాంబశివరావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మాలకొండయ్య మాట్లాడుతూ ఆర్టీసీ బలోపేతంపై దృష్టి పెడతానని, అందరి సలహాలు సూచనలు తీసుకుని సంస్థను లాభాల బాట పట్టిస్తానని చెప్పారు. -
రాజమండ్రి బస్ స్టేషన్ను పరిశీలించిన ఎండి