special chit chat
-
సర్కారు నౌకరి మూవీ టీమ్ తో బిత్తిరి సత్తి స్పెషల్ చిట్ చాట్
-
నటి చాందిని చౌదరితో " స్పెషల్ చిట్ చాట్ "
-
ముఖచిత్రం మూవీ టీం తో " స్పెషల్ చిట్ చాట్ "
-
నాన్న తో కలిసి నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా
-
ప్రముఖ నిర్మాత సురేష్ బాబు తో ఇంటర్వ్యూ
-
‘శ్రీదేవి సోడా సెంటర్’తో వస్తున్న సుధీర్ బాబు
-
పండుగ వేళ కోనంత కుటుంబంతో స్పెషల్ చిట్ చాట్
-
కన్నడ సినీరత్నాలు :స్పెషల్ చిట్ చాట్
-
స్పెషల్ చిట్ చాట్ విత్ హీరో కార్తీ
-
మెట్రో రైలు మహిళా లోకో పైలట్లతో నటుడు సందీప్ కిషన్ స్పెషల్ చిట్ చాట్
-
‘పిట్ట కథలు’ వెబ్‌సిరీస్ హిరోయిన్లతో స్సేషల్ చిట్‌చాట్
-
సింధూరం..!
-
సై సైరా.. చిరంజీవ!
-
బేబీ డాల్
-
హేమ శంకరా..
-
అగ్లీగోల్డ్
-
చిత్ర రచయిత్రి
‘ఎవడే సుబ్రమణ్యం’, ‘కల్యాణవైభోగమే’, ‘మహానటి’, ‘ట్యాక్సీవాలా’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది మాళవిక నాయర్. ఢిల్లీలో పుట్టిన ఈ అమ్మకుట్టి కోచిలో చదువుకుంది. బాలనటిగా చేసింది.‘‘పాత్ర నిడివి గురించి కాదు... అది ఎంత శక్తిమంతమైనది? అనే దాని గురించి ఆలోచిస్తాను’’ అంటున్న మాళవిక మనసులో మాటలు ఇవి.... ఆ పాత్రలో నటించాలని ఉంది... కంఫర్ట్జోన్లో ఉండే పాత్రలు చేయడం కంటే సవాలు విసిరే పాత్రలు చేయడం అంటేనే ఇష్టం. మానసిక వైకల్యం ఉన్న యువతిగా నటించాలని ఉంది. మలయాళ చిత్రంలో ‘కూకూ’ అంధురాలిగా నటించాను. ఈ పాత్ర నాకు సంతృప్తి ఇచ్చింది. ఆమిర్‌ఖాన్ ఆదర్శం పాత్రల ఎంపికలో ఆమిర్‌ఖాన్‌తో పాటు విద్యాబాలన్ నాకు ఆదర్శం. కమర్షియల్–నాన్ కమర్షియల్ సినిమాలను సమన్వయం చేసుకోవడంలో అమీర్ నాకు బాగా నచ్చుతారు. బాలీవుడ్‌లోకి వెళ్లాలనే ఆతృత లేదు. ఆసక్తి కూడా లేదు. గ్లామర్‌రోల్స్ పోషించడం నాకు కంఫర్ట్ కాదు. తొందరేమీ లేదు ఒక సినిమా సక్సెస్ అయితే ‘సంతోషం’తో పాటు, స్క్రిప్ట్ ఎంపికలో నా మీద నాకు నమ్మకం కూడా ఏర్పడుతుంది. ‘ట్యాక్సీవాలా’ విషయంలో ఇలాగే జరిగింది. డైరెక్టర్ రాహుల్ స్క్రిప్ట్ నెరేట్ చేయగానే వెంటనే ఓకే చెప్పేశాను. నా నమ్మకం వమ్ము కాలేదు. మంచి పాత్రల విషయంలో నిడివి గురించి ఆలోచించను. ఎడాపెడా సినిమాలు చేసేయాలనే తొందర లేదు. నచ్చే పాత్రలు వచ్చే వరకు ఓపికగా ఎదురుచూస్తాను. రాకపోతే బాధ పడను. దూరం ఎందుకంటే... ‘సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు ఎందుకు?’ అని అడుగుతుంటారు. మన గురించి మన సినిమాలు మాట్లాడాలి తప్ప మనం కాదు అనేది నా అభిప్రాయం. ‘వైడ్ రీచ్’ అనేది సోషల్ మీడియాకు ఉన్నదనేది నిజమేగానీ, టైమ్ ఎక్కువగా తినేస్తుంది. దానికి దూరంగా ఉండడంలో కూడా హాయిగా ఉంది. రచనలు చేయడమన్నా , పెయింటింగ్స్ వేయడమన్నా నాకు చాలా ఇష్టం. నా పెయింటింగ్స్‌తో ప్రదర్శన ఏర్పాటు చేయాలని ఉంది. నా రోల్‌మోడల్ ప్రజలతో మమేకమైనప్పుడే వారి ప్రవర్తన, పద్ధతులు తెలుస్తాయి. అవి నటనకు ఉపయోగపడతాయి. కమర్షియల్ సినిమాలు చేయడానికి అభ్యంతరం లేదు. అయితే అందులో నేను చేస్తున్న పాత్రకు ప్రాధాన్యత ఉండాలి. పాత్ర నచ్చకపోవడంతో ఈమధ్య ఒక కమర్షియల్ సినిమాను వద్దనుకున్నాను. నా రోల్ మోడల్ మలయాళ నటి పార్వతి. ఆమె చేసిన పాత్రలు ఇష్టం. ఒక పాత్ర చేసే ముందు ఎంతో రీసెర్చి చేసిగాని ఆమె కెమెరా ముందుకు రాదు. -
ఆమెవరో
-
భరత్ ప్రచారం
-
చిట్టిబాబు
-
NTరామాయణం
-
కొత్త ’దర్శకుడు’
-
మనోళ్ల మెరుపులు
-
జోరుగా ’ఉషా’రుగా..
-
'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' టీంతో చిట్ చాట్
-
స్వరార్చన
-
స్వరార్చన Part 2
-
స్వరార్చన Part 1
-
’హోరాహోరీ టీమ్’తో చిట్ చాట్
-
బంగారు కొండతో స్పెషల్ చిట్ చాట్
-
ధ్రిల్లర్ సలీమ్
-
'అలా ఎలా' టీంతో చిట్ చాట్
-
అలాఎలా ఎదుగుతున్నారు?
-
ఏ భాషలో బిజీ అయినా తెలుగు సినిమాని వదలను!
తన ‘గమ్యం’ ఏంటో తొలి సినిమాతోనే చెప్పేశారు క్రిష్.. అలియాస్ జాగర్లమూడి రాధాకృష్ణ. చేసినవి తక్కువ సినిమాలే అయినా... విలువలతో కూడిన కథాంశాలను ఎంచుకొని తెలుగు తెరపై తనదైన సంతకాన్ని లిఖించారాయన. వాణిజ్య అంశాలతో సినిమాలను మలచినా... తన మార్క్ సందేశాన్ని మాత్రం క్రిష్ మరిచిపోరు. గమ్యం, వేదం, కృష్ణంవందే జగద్గురుమ్ చిత్రాలే అందుకు నిదర్శనాలు. ప్రస్తుతం బాలీవుడ్ యవనికకు తెలుగువాడి వాడినీ వేడినీ రుచి చూపించే పనిలో ఉన్నారాయన. అక్షయ్‌కుమార్ కథానాయకునిగా క్రిష్ దర్శకత్వంలో సంజయ్‌లీలా బన్సాలీ నిర్మిస్తున్న ‘గబ్బర్’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈరోజు ఆయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా క్రిష్‌తో ‘సాక్షి’ జరిపిన చిట్‌చాట్. ఈ పుట్టిన రోజు ప్రత్యేకతలేంటి సార్? ప్రత్యేకించి ఏమీ లేదు. ముంబయ్‌లో సెటిల్ అయ్యాను. ‘గబ్బర్’ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. ఈ పుట్టిన రోజును అక్కడే చేసుకుంటున్నా. తమిళ్లో ‘రమణ’గా, తెలుగులో ‘ఠాగూర్’గా రూపొంది.. ఘన విజయాలను అందుకున్న కథను ఎంచుకొని బాలీవుడ్లో ‘గబ్బర్’గా తెరకెక్కిస్తున్నారు. ఏమైనా మార్పులు చేర్పులు చేశారా? 60 శాతం మార్చేశా. ఓ థ్రిల్లర్‌లా ఉంటుంది సినిమా. నా మార్క్ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. అక్షయ్‌కుమార్, కరీనాకపూర్, శ్రుతిహాసన్, సుమన్, సోనూసూద్, ప్రకాశ్‌రాజ్, గోవింద్ నామ్‌దేవ్, చిత్రాంగదాసింగ్... ఇలా గ్రేట్ కాస్టింగ్ ఈ సినిమాలో నటించారు. సాంకేతికంగా వండర్ అనిపిస్తుంది. తెలుగు పరిశ్రమకు, హిందీ పరిశ్రమకు మధ్య మీరు గమనించిన తేడా? బాలీవుడ్లో ప్రొఫెషనలిజం ఎక్కువ. అంతకు మించి తేడా ఏమీ ఉండదు. అర్థం చేసుకొని ముందుకెళ్తే ఎక్కడైనా విజయం సాధించొచ్చు. బాలీవుడ్లోనే కొనసాగుతారా? అలాంటిదేం లేదు. బాలీవుడ్లో, తెలుగులో రెండు చోట్లా సినిమాలు చేస్తాను. నేను ఏ భాషలో బిజీ అయినా తెలుగు సినిమాను మాత్రం వదిలే పనేలేదు. ‘కృష్ణంవందే...’ తర్వాత తెలుగులో చేయలేదేం? ‘గబ్బర్’ వల్లే. ఏడాదిగా ఈ సినిమా పనే సరిపోయింది. నేషనల్ లెవల్ సినిమా చేస్తున్నప్పుడు ఆ మాత్రం టైమ్ తీసుకోవడం అవసరమే. తీరిక దొరికినప్పడల్లా తెలుగు సినిమా కథల కోసం కసరత్తులు చేస్తూనే ఉన్నాను. త్వరలో సాయిధరమ్‌తేజ్‌తో ఓ సినిమా చేయబోతున్నా. అలాగే... నిర్మాత అశ్వనీదత్‌గారికి కూడా ఓ సినిమా చేయాలి. సాయిధరమ్ సినిమా ఎలా ఉంటుంది? ఈ కథ ద్వారా ఏ సామాజిక అంశాన్ని లేవనెత్తారు? ఇది కమర్షియల్ లవ్‌స్టోరీ. అందరికీ నచ్చే కథాంశాన్ని ఎంచుకున్నాం. అలాగే ఆలోచింపజేసే అంశాలు కూడా ఉంటాయి. వై.రాజీవ్రెడ్డిగారితో కలిసి మా నాన్న జాగర్లమూడి సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే సెట్స్‌కి తీసుకెళ్తాం. మహేశ్‌తో ‘శివం’ చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఆ సినిమా ఏమైంది? కొన్ని కారణాల వల్ల ఆ కథను పక్కన పెట్టాల్సి వచ్చింది. నేను ఇష్టంగా రాసుకున్న కథల్లో ‘శివం’ ఒకటి. కచ్చితంగా ఆ సినిమా చేస్తాను. అయితే... ఎప్పుడు, ఎవరితో అనే విషయాల్లో మాత్రం ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను. బాలీవుడ్లో ఏమైనా కమిట్ అయ్యారా? కొన్ని చర్చల దశలో ఉన్నాయి. నిజంగా ఈ రెండేళ్లు క్షణం తీరిక లేదు నాకు. ఓ వైపు గబ్బర్ చేస్తూ మరో వైపు మల్టీ నేషనల్ కమర్షియల్ యాడ్స్ ఓ ముప్పై చేశాను. అది కూడా ఓ గొప్ప అనుభవం. ఇంతకీ ‘గబ్బర్’ విడుదల ఎప్పుడు? ముందుగా అనుకున్న ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ ప్రథమార్ధంలో ‘గబ్బర్’ విడుదల కానుంది. ఓకే సార్... మీ ద్వారా బాలీవుడ్‌కి తెలుగు సత్తా ఏంటో మరోసారి నిరూపణ అవ్వాలని కోరుకుంటున్నాం? తప్పకుండా... థ్యాంక్యూ సో మచ్. -
మహేష్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్‌తో చిట్ చాట్
-
సింగ్ర్స్తో సాక్షి స్పెషల్ చిట్‌చాట్
-
దృశ్యం చిత్రంపై వెంకటేష్‌తో చిట్‌చాట్