Sriya Reddy
-
తెల్లచీరలో రాయంచలా మెరిసిపోతున్న ఈ బ్యూటీ గుర్తుందా!
-
ఓటీటీలో రాధిక నిర్మించిన వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే
గతేడాదిలో 'సలార్'తో ట్రెండింగ్‌లోకి వచ్చిన శ్రియా రెడ్డి తాజాగా 'తలైమై సేయలగం' వెబ్ సిరీస్‌తో రానుంది. తమిళంలో పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో కాంతార ఫేమ్ కిషోర్ మరో లీడ్రోల్లో నటిస్తోన్నాడు. జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగులోనూ ఈ సిరీస్‌ను రిలీజ్ చేస్తున్నారు.తలైమై సేయలగం పేరుతో తెరకెక్కుతోన్న ఈ పొలిటికల్ డ్రామా సిరీస్‌ను భారీ అంచనాలతో రిలీజ్ చేస్తున్నారు. ఇందులో శ్రియారెడ్డితో పాటు కస్తూరి, భరత్, రమ్య నంబీశీన్, దర్శన గుప్తా కీలక పాత్రలు పోషిస్తున్నారు. నేషనల్ అవార్డ్ విన్నర్ వసంత బాలన్ ఈ పొలిటికల్ మ్యాజిక్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ సిరీస్ గురించి కీలక సమాచారాన్ని మేకర్స్ ప్రకటించారు. మే 17 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కాబోతోందని తెలిపారు.రీసెంట్గా పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చిన రాధిక శరత్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళనాడు నుంచి బీజేపీ అభ్యర్థిగా లోకసభ ఎన్నికల బరిలో ఉన్న విషయం తెలిసిందే. తమిళనాడులో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా రాడాన్ మీడియా వర్క్స్ పతాకంపై ఆమె నిర్మిస్తుంది. ఈ సిరీస్‌కు గిబ్రాన్ మ్యూజిక్ అందిస్తోన్నాడు. -
థాయ్‌లాండ్ బీచ్‌లో గుంటూరు కారం భామ.. జిమ్‌లో శివాత్మిక సెల్ఫీ లుక్స్!
థాయ్‌లాండ్ బీచ్‌లో చిల్ అవుతోన్న గుంటూరు కారం భామ.. బ్లాక్ డ్రెస్‌లో శివాని రాజశేఖర్ లుక్స్.. జిమ్‌లో సెల్ఫీ తీసుకుంటోన్న శివాత్మిక రాజశేఖర్.. బ్లూ డ్రెస్‌లో సలార్ భామ పోజులు... View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Shivani Rajashekar (@shivani_rajashekar1) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by Meenaakshi Chaudhary (@meenakshichaudhary006) -
సలార్ నటి స్టన్నింగ్ వర్కవుట్స్.. బీచ్‌లో ప్రగ్యా జైస్వాల్ చిల్!
►స్టన్నింగ్ లుక్‌లో యంగ్ బ్యూటీ దివి పోజులు ►వయసు పెరిగినా గ్లామర్‌లో తగ్గేదేలే అంటోన్న రవీనా టాండన్ ►కలర్‌పుల్ డ్రెస్‌లో మెరిసిపోతున్న తేజస్వి ప్రకాశ్ ►సలార్ రాధారమ శ్రీరెడ్డి స్టన్నింగ్ వర్కవుట్స్ ►రెడ్ డ్రెస్‌లో సన్ని లియోన్ హోయలు ►స్మైలీ లుక్స్‌తో మతి పోగోడుతున్న పాలక్ తివారి ►బీచ్‌లో ఫుల్‌గా చిల్ అవుతోన్న కంచె భామ ప్రగ్యా జైస్వాల్ View this post on Instagram A post shared by Raveena Tandon (@officialraveenatandon) View this post on Instagram A post shared by Tejasswi Prakash (@tejasswiprakash) View this post on Instagram A post shared by Divi Vadthya (@actordivi) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) View this post on Instagram A post shared by Sonakshi Sinha (@aslisona) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Palak Tiwari (@palaktiwarii) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) -
సలార్2 లో అదిరిపోనున్న శ్రీయ రెడ్డి క్యారెక్టర్..
-
సలార్ ‘రాధా రమా’కు క్రికెట్‌తో లింకేమిటి?
ప్రభాస్ బ్లాక్ బస్టర్ సినిమా సలార్‌లో రాధా రమగా నటి శ్రేయా రెడ్డి దుమ్మురేపింది. ఖాన్సార్‌ను ఆమె ఒకే రేంజ్లో వణికించేసింది. ఆ సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమార్ తర్వాత శ్రేయా రెడ్డినే ఎక్కువ డామినేట్ చేసింది. ఇందులో జగపతిబాబు కూతురిగా పవర్ఫుల్ రోల్లో కనిపించింది. ఆమె గతం గురించి తెలియని వాళ్లు అందరూ ఎవరబ్బా ఈ బ్యూటీ అని తెగ వెతికేస్తున్నారు. ఆమె గురించి తెలిసిన వాళ్లు డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్లతో షేర్ చేస్తున్నారు. ఇంతకు ఈ డెవిల్... అదేనండి 'రాధా రమ' కాదు కాదు మన శ్రేయా రెడ్డి ఎవరో తెలుసుకుందాం. 2003లో అప్పుడప్పుడు అనే చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత శర్వానంద్ అమ్మ చెప్పింది సినిమాలో కనిపించి కోలీవుడ్‌లో అడుగుపెట్టింది. తెలుగులో రెండు సినిమాలే చేసినా 2006లో వచ్చినా విశాల్ 'పొగరు' సినిమాలో ఈశ్వరిగా ఒక రేంజ్ల్ తన ఇమేజ్ను క్రియేట్ చేసుకుంది. ఈ ఒక్క సినిమా ఆమె పేరు ఇప్పటికీ గుర్తుండేలా చేసింది. ఆ తర్వాత హీరో విశాల్ అన్నయ్య విక్రమ్‌ను పెళ్లి చేసుకుని గృహిణిగా ఉంటూ నటనకు దూరం అయ్యారు. కొంత కాలం అమెరికాలో ఉన్న శ్రేయా రెడ్డి ఆ తర్వాత చెన్నైకి తిరిగొచ్చారు. గతేడాది సుడల్ (Suzhal) అనే వెబ్ సిరీస్‌తో లైమ్‌లైట్‌లోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్‌లో వచ్చిన ఈ క్రైమ్ వెబ్‌సీరిస్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. అలా ఆమె రీ ఎంట్రీ ఇవ్వడమే ఆలస్యం వరుసగా పాన్ ఇండియా సినిమాలు క్యూ కట్టేస్తున్నాయి. సలార్ తర్వాత పవన్ కల్యాణ్ OG చిత్రంలో ఆమెకు ఛాన్స్ దక్కింది. సలార్ దెబ్బతో శ్రేయా పాన్ ఇండియా రేంజ్లో గుర్తింపు తెచ్చుకుంది. ముందు ముందు శ్రేయాను ఆపడం ఎవరి తరం కాదని చెప్పవచ్చు. శ్రేయా రెడ్డి భర్త ఏం చేస్తారు కోలీవుడ్‌లో వీజేగా విక్రమ్ కెరియర్ స్టార్ట్ చేశాడు. కెరియర్ ప్రారంభంలో శ్రేయా రెడ్డి కూడా వీజేగా పనిచేయంతో వారిద్దరికి అక్కడ పరిచయం ఏర్పడటం ఆ తర్వాత కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకున్నారు. విశాల్ కంటే ముందే విక్రమ్ కోలీవుడ్ సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. నటుడిగా తక్కువ సినిమాల్లో కనిపించినా ఆ తర్వాత GK ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ ఏర్పాటు చేసి నిర్మాతగా పలు సినిమాలను నిర్మించాడు. ఇందులో ఎక్కువగా విశాల్‌తోనే నిర్మించడం విశేషం. ప్రస్తుతం ఆయన పలు సినిమాలకు పంపణీ దారుడిగా ఇండస్ట్రీలో ఉన్నారని సమాచారం. శ్రేయా రెడ్డి తండ్రి క్రికెటర్ అని తెలుసా.. శ్రేయా రెడ్డి తండ్రి భరత్ రెడ్డి చెన్నైలో జన్మించారు. అంతర్జాతీయ స్థాయిలో టీమిండియా జట్టు తరుపున పలు మ్యాచ్‌ల్లో రానించారు. అతను 1978, 1981 మధ్య పాకిస్తాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లపై మూడు వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్‌లలో వికెట్-కీపర్‌గా కొనసాగారు. అతను 1982-83 నుంచి 1985-86 వరకు తమిళనాడుకు కెప్టెన్‌గా కూడా ఉన్నారు. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత, రెడ్డి కెంప్లాస్ట్లో పనిచేశారు. అతను చెన్నైలో క్రికెట్ శిక్షణా శిబిరాలను నిర్వహించడంలో తోడ్పడ్డారు. అక్కడ అతను భారత టెస్ట్ ఆటగాళ్లు దినేష్ కార్తీక్, లక్ష్మీపతి బాలాజీలకు శిక్షణ ఇచ్చారు. Sriya Reddy: ట్రెండింగ్‌లో సలార్ బ్యూటీ.. రాధారమగా రచ్చలేపిందిగా! (ఫోటోలు) View this post on Instagram A post shared by Sriya Reddy (@sriya_reddy) -
Sriya Reddy: ట్రెండింగ్‌లో సలార్ బ్యూటీ.. రాధారమగా రచ్చలేపిందిగా! (ఫోటోలు)
-
'నాని' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీని గుర్తుపట్టగలరా..?
మెగాస్టార్ చిరంజీవి హిట్ సినిమా అయిన ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో హీరో నాని ఒక సినిమా చేశారు. 2019లో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేసింది. విక్రమ్ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో ఐదుగురు మహిళలు ఒక గ్రూప్‌గా ఉంటారు. కానీ వారందరూ కూడా సేమ్ గ్రూప్ ఏజ్ కాకుండా ఒక్కొక్కరిది ఒక్కో వయసు చిన్న పాప దగ్గర నుంచి బామ్మ వరకు ఉంటారు. వారిలో 'శ్రియ రెడ్డి కొంతం' అనే అమ్మాయి అందరినీ ఆకట్టుకుంది. అప్పట్లోనే ఆ అమ్మాయి ఎవరా అని చాలా మంది ఆరా తీశారు. సినిమా విడుదల సమయంలో ఆమె ఎక్కడా కూడ ఆప్రమోషన్లో పాల్గొనలేదు. సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఆమెరికా వెళ్లిపోయింది. తాజాగా ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గ్యాంగ్ లీడర్ సినిమాలో కళ్ళజోడు పెట్టుకొని సాధరణంగా కనిపించిన అమ్మాయి.. ఇప్పుడు ఇలా హాట్ ఫోటోలతో మళ్లీ వైరల్ అవుతుంది.,హైదరాబాద్‌లోని తార్నాకకు చెందిన శ్రియ కొంతం ఇంటర్మిడియట్ తర్వాత పై చదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది. ఆమెకు సినిమాలపై మక్కువ ఉండటంతో అప్పుడప్పుడు కొన్ని ఆడిషన్స్లలో పాల్గొనేది. తనకు 12 ఏళ్ల వయసులోనే విజయదేవర కొండతో థియేటర్ ఆర్టిస్ట్‌గా నటించానని చెప్పింది. తాను ఇంటర్ చదవుతున్నప్పుడు శేఖర్ కమ్ముల సినిమా కోసం ఆడిషన్ చేస్తుండగా.. అక్కడ ఒక కోఆర్డినేటర్ తనను చూసి దర్శకుడు విక్రమ్ కుమార్‌కు రిఫర్ చేస్తే అలా నాని ‘గ్యాంగ్ లీడర్’ చిత్రంలో ఛాన్స్ దక్కినట్లు చెప్పింది. ప్రస్తుతం అమెరికాలోని బోస్టన్‌లో అండర్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన శ్రియ కొంతం ఫోటోలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Shriya Kontham (@shriya.kontham) -
కళ్లల్లోనే 'పొగరు' చూపిస్తున్న సలార్ బ్యూటీ శ్రియా రెడ్డి (ఫొటోలు)
-
బాబోయ్...సాలార్ కి ఈ ఎలివేషన్స్ ఏంటి ?
-
బుల్లెట్.. దిగాల్సిందే..
సాక్షి, సిటీబ్యూరో: రైఫిల్ షూటింగ్లో ఖమ్మం బాలిక కొండపల్లి శ్రీయారెడ్డి ఉత్తమ ప్రతిభతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. గచ్చిబౌలి స్టేడియంలో శిక్షణ పొందిన శ్రీయ ఇప్పటికే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ పోటీల్లో కాంస్య పతకం సాధించింది. భోపాల్‌లో ఈ నెల 19 నుంచి జనవరి 4 వరకు జరుగుతున్న జాతీయ జూనియర్ రైఫిల్ షూటింగ్లో తెలంగాణ తరపున ప్రాతినిథ్యం వహిస్తూ ఉత్తమ ప్రతిభను కనబరుస్తున్నారు. ఈ పోటీల్లో ఇప్పటి వరకు సీనియర్ల పాయింట్ల కన్నా అధికంగా సాధించింది. మొత్తం 587 పాయింట్లకు గానూ, ఏకంగా 604.6 పాయింట్లు సాధించింది. సీనియర్ కేటగిరీల్లో సాధించే పాయింట్లు సాధించడంతో భారత తుది జట్టుకు ఎంపిక చేసే అర్హత ఎంపికలకు శ్రీయారెడ్డి ఎంపికైంది. భారత జట్టులో చోటు దక్కుతుంది భారత జట్టులో స్థానం సాధిస్తుందని శ్రీయారెడ్డి ప్రత్యేక శిక్షకుడు మేడి షణ్ముగం ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే క్వాలిఫై ట్రయల్స్ జనవరి చివరి వారంలో ఉంటాయని చెప్పారు.– శ్రీయారెడ్డి శిక్షకుడు మేడి షణ్ముగం తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే.. నా తల్లిదండ్రులు చైతన్య, రవీందర్‌రెడ్డి ప్రోత్సాహం వల్లే జాతీయస్థాయిలో ప్రతిభ చాటుతునున్నాను. నా పాఠశాల యాజమాన్యం కూడా అన్ని విధాలా సహకరిస్తోంది. – కొండపల్లి శ్రీయారెడ్డి -
ఎయిడ్స్ చిత్రంలో శ్రీయారెడ్డి
ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన చిత్రంలో నటి శ్రీయారెడ్డి నటిస్తున్నారు. ఎయిడ్స్ అవగాహన చిత్రం అనగానే ఇదేదో డాక్యుమెంటరీ చిత్రం అని భావించాల్సిన అవసరం లేదు. అలా అని పక్కా కమర్షియల్గానూ ఉండదు. ఇది మంచి సందేశంతో కూడిన ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక చిత్రంగా ఉంటుం దని చెప్పవచ్చు. కారణం దీనికి దర్శకుడు ప్రియదర్శన్. ఈ చిత్రంలో ప్రకాష్‌రాజ్, శ్రీయారెడ్డి ప్రధాన పాత్రలు ధరిస్తున్నారు. దీన్ని ప్రభుదేవా స్టూడియోస్, అమలాపాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్న థింక్ బిగ్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తుండడం విశేషం.ఈ చిత్రానికి సిల నేరంగళ్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని నటుడు ప్రకాష్‌రాజ్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. సిలనేరంగళ్ చిత్ర స్క్రిప్ట్‌ను దర్శకుడు ప్రియదర్శకుడు నెరేట్ చేసినప్పుడే అందులోని డెప్త్ అమేజింగ్ అనిపించింది. కథ చాలా అర్థవంతంగా ఉంది. శ్రీయారెడ్డి పాత్ర హైలెట్‌గా ఉంటుంది. అని ప్రకాష్‌రాజ్ ట్విట్టర్లో పేర్కొన్నారు. అదనపు వివరాలేమిటంటే ఈ చిత్ర షూటింగ్‌ను దర్శక నిర్మాతలు 25 రోజుల్లో పూర్తి చేయడానికి ప్రణాళికను సిద్ధం చేశారట. చిత్ర కథ ప్రధానంగా మూడు పాత్రల చుట్టూ తిరుగుతుందట. ఎయిడ్స్ గురించి సమాజంలో అవగాహన కలిగించడమే సిలనేరంగళ్ చిత్ర ముఖ్య ఉద్దేశం కావడంతో దీన్ని అంతర్జాతీయ చిత్రోత్సవాలకు లక్ష్యంగా తెరకెక్కిస్తున్నారు. సబుసిరిల్ కళా దర్శకత్వం, సంతోష్ శివన్ చాయాగ్రహణం ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి.