St. Francis College
-
తేటతెలుగు హరివిల్లు..
-
‘ఎస్కేప్ రీలోడెడ్’లో అఖిల్ సందడి
-
సత్కారం
బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో అధ్యాపకులుగా 25 ఏళ్లు పూర్తి చేసుకున్నవారిని గురువారం ఘనంగా కళాశాలలో సన్మానించారు. లెక్చరర్లు ఉమా జోసెఫ్, అలైనా జ్యోతి, శర్మిలా కన్ను, కార్తికేయ ఇందులో ఉన్నారు. అధ్యాపకుల అంకితభావం, అత్యున్నత ప్రమాణాలతో తమ కాలేజీ దేశంలో అత్యుత్తమంగా నిలిచిందని ప్రిన్సిపాల్ డాక్టర్ క్రిస్టినా ఫెర్నాండెజ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. - సోమాజిగూడ