state level eligibility test
-
సెట్ ఫలితాలు విడుదల
-
'సెట్' ఫలితాలు విడుదల
హైదరాబాద్: స్టేట్ లెవల్ ఎలిజిబులిటీ టెస్ట్(సెట్) ఫలితాలు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన 6,432 మంది విద్యార్థులు అర్హత సాధించారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సచివాలయంలో శనివారం మధ్యాహ్నం ఫలితాలు విడుదల చేశారు. లెక్చరర్ పోస్టులకు అర్హత కోసం ఏపీ, తెలంగాణకు ఉమ్మడిగా రాష్ట్ర అర్హత పరీక్ష(సెట్)ను ఈ ఏడాది ఫిబ్రవరి 15న నిర్వహించారు. అర్హత సాధించిన వారి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి