strong warning
-
మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి భయపడే ప్రసక్తే లేదు..
-
మీరు ఎంతైనా భయపెట్టండి భయపడే ప్రసక్తే లేదు.. టీడీపీకి ఆనం స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబు, పవన్ కి సజ్జల వార్నింగ్
-
చంద్రబాబుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
చంద్రబాబుకు జూపూడి హెచ్చరిక
-
వంగలపూడి అనితకు నందిగం సురేష్ భార్య వార్నింగ్
-
టీడీపీ నేతల దాడులపై నంబూరు శంకర్ స్ట్రాంగ్ రియాక్షన్
-
చంద్రబాబుకి నందిగం సురేష్ భార్య వార్నింగ్
-
కబ్జాలపై కొరడా.. ఎవ్వరిని వదిలిపెట్టం
-
ఖబడ్డార్ చంద్రబాబు .. మేం ఓట్లు వేస్తే గెలిచావ్ గుర్తుపెట్టుకో..
-
టీడీపీ నేతలకు బియ్యపు మధుసూదన్ రెడ్డి కౌంటర్
-
మీరు పగలగొట్టిన శిలాఫలకాలు మీతోనే కట్టిస్తాం..
-
అబ్బా కొడుకులకు మంత్రి పెద్దిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
బాలయ్యకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఏపీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి
-
ఇది సినిమా కాదు..బాలయ్యకి మంత్రి రోజా వార్నింగ్..
-
పవన్ కళ్యాణ్ కి కేతిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
-
తెలుగు చిత్ర పరిశ్రమకు ఐబొమ్మ స్ట్రాంగ్ వార్నింగ్..!
-
రుషికొండ నిర్మాణాలపై పర్యాటక మంత్రి రోజా మరోసారి స్పష్టీకరణ
-
తలైవా సీరియస్ వార్నింగ్.. ఇంకోసారి రిపీట్ అయిందో..!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‌కు కోపం వచ్చింది. తన ఫొటోలను అనుమతి లేకుండా వినియోగించ వద్దంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. సూపర్ స్టార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు తలైవా తరపు న్యాయవాది పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు. దీంతో కోలీవుడ్‌లో ఈ విషయంపై చర్చ మొదలైంది. ఆ నోటీస్‌లో ఏముందంటే..'రజినీకాంత్ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. బిజినెస్‌పరంగా ఆయన పేరు, ఫొటోలు ఉపయోగించుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉంంది. కొందరు ఆయన మాటలను, ఫొటోలను, వ్యంగ్య చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా ఆయన అనుమతి లేకుండా ప్రజాదరణ పొందుతూ వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆయన ఓ సూపర్‌స్టార్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో గౌరవం ఉంది. రజినీకాంత్ ప్రతిష్ఠకు ఏదైనా భంగం కలిగిస్తే దాని వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. ఇకపై రజినీకాంత్ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వాడకూడదు.' అని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. తలైవా ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
బీజేపీపై మెహబూబా ముఫ్తీ ఆగ్రహం
-
బీజేపీపై నిప్పులు చెరిగిన మెహబూబా ముఫ్తీ
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. పీడీపీ ఎమ్మెల్యేల సహకారంతో బీజేపీ కశ్మీర్లో ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తోందనే వార్తలపై ఆమె స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడితే చూస్తు ఊరుకోమని స్పష్టం చేశారు. కేంద్రం మద్దతుతోనే తమ పార్టీలో చీలిక వచ్చిందని విమర్శించారు. గతంలో ముస్లిం యూనైటెడ్ ఫ్రంట్‌పై అనుసరించిన వైఖరిని పీడీపీపై ప్రయోగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని బీజేపీని హెచ్చరించారు. కేంద్రం 1987లో మాదిరి కశ్మీర్ ప్రజల ఓటు హక్కును కాలరాయాలని చూస్తే సలావుద్దీన్, యాసిన్ మాలిక్ వంటి వారు పుట్టుకోస్తారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రస్తుతం కశ్మీర్లో గవర్నర్ పాలన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. మిత్ర పక్షంగా ఉన్న బీజేపీ జూన్ 19న పీడీపీకి మద్దతు ఉపసంహరించడంతో సీఎం పదవికి ముఫ్తీ రాజీనామా చేశారు. ఇటీవల పీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటంతో ఆమె ఈ రకంగా స్పందించినట్టు తెలుస్తోంది. కాగా, ముఫ్తీ వ్యాఖ్యాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పీడీపీని చీల్చితే ఒక మిలిటెంట్ కూడా పుట్టుకురాడన్నారు. కశ్మీర్లో కేవలం ఓట్లను చీల్చడానికి పుట్టిన పార్టీకి అన్యాయం జరిగితే ప్రజలు స్పందిచరని తెలిపారు. -
డోక్లాం చైనాదే.. భారత్ తప్పు సరిదిద్దుకో!
బీజింగ్ : డోక్లాం విషయంలో చైనా భారత్‌కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. డోక్లాం ఎప్పటికీ చైనాదేనని.. ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని చూస్తే భారత్‌కు తగిన బుద్ధి చెబుతామని గట్టి హెచ్చరిక జారీ చేసింది. చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హువా చునియింగ్ సరిహద్దు వ్యవహారాలపై సోమవారం మీడియాతో మాట్లాడారు. ‘డోక్లాం చైనాదే. అందుకు సంబంధించిన చారిత్రక ఒప్పందాలే ఆధారాలు. గతేడాది ఉద్రిక్త పరిస్థితులు తలెత్తినప్పుడు మా చాకచక్యం కారణంగానే వివాదం సర్దుమణిగింది. గతానుభవాల దృష్ట్యా భారత్ గుణపాఠాలు నేర్చుకుందనే భావిస్తున్నాం. ఇష్టానుసార వ్యాఖ్యలు చేయటం మానుకుని, తప్పులు సరిదిద్దుకుని.. దౌత్య సంబంధాలకు సహకరించాలని కోరుకుంటున్నాం. అలా కానీ పక్షంలో తీవ్ర పరిస్థితులను భారత్ ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఆమె తెలిపారు. కాగా, తాజాగా సీపీఈసీ సమావేశంలో భారత రాయబారి గౌతమ్ బంబావాలే మాట్లాడుతు.. భారత సరిహద్దులో యథాతథ స్థితి (స్టేటస్ కో)ని చైనా ఉల్లంఘిస్తే మళ్లీ డోక్లాం తరహా పరిస్థితుల్లో పునరావృతమవుతాయని.. మునుపెన్నడూ చూడని ఘటనలను సైతం ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని డ్రాగన్ కంట్రీకి ఆయన హెచ్చరిక జారీచేశారు. ఈ నేపథ్యంలో చైనా గట్టి బదులు ఇచ్చింది. -
బాబును వెనకేసుకురావడం పవన్‌కు అలవాటే
-
మీరు ప్రశ్నించే స్ధానంలో వున్నారా?
-
బాక్సర్ సరితాదేవికి హెచ్చరికతో సరి
ఆసియా క్రీడల్లో కాంస్య పతకాన్ని నిరాకరించి, దాన్ని రజత పతక విజేత కొరియన్ అమ్మాయి మెడలో వేసేసి వెళ్లిపోయినందుకు ఆమెను తీవ్రంగా హెచ్చరించి వదిలేశారు. తాను క్రమశిక్షణను ఉల్లంఘించినందుకు ఆమె క్షమాపణ చెప్పడంతో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఊరుకున్నారు. పతకాల ప్రదానోత్సవంలో సరితాదేవి ప్రవర్తన పట్ల తాము ఏమాత్రం సంతృప్తి చెందలేదని అన్నారు. అయితే ఆమె క్షమాపణ చెప్పడం, అది కావాలని జరిగిన సంఘటన కాదని భారత బృందం కూడా తెలియజేయడంతో హెచ్చరించి వదిలేయాలని నిర్ణయించామని ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఏషియా (ఓసీఏ) తెలిపింది. ఈ విషయాన్ని ఓసీఏ గౌరవ జీవితకాల ఉపాధ్యక్షుడు వీ జిఝాంగ్ తెలిపారు. భారత బృందానికి దీంతో ఏమాత్రం సంబంధం లేదని, అది కేవలం ఒక్క అథ్లెట్ చేసిన పొరపాటని తాము భావిస్తున్నామన్నారు.