Vangapandu Usha
-
నా పాటకు గద్దర్ మామ ఏమన్నారంటే..
-
వంగపండు ఉషకు సీఎం జగన్ ఫోన్
సాక్షి, తాడేపల్లి : ప్రముఖ విప్లవ కవి, ఉత్తరాంధ్ర జానపద కళాకారుడు వంగపండు ప్రసాదరావు కుమార్తె వంగపండు ఉషను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించారు. వంగపండు మృతితో ఓ ప్రజా గాయకుడిని కోల్పోయామని పేర్కొన్నారు. ఆయన కుటుంబసభ్యులకు సీఎం వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, వంగపండు ఉష ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రియేటివిటీ, కల్చరల్ కమిషన్ చైర్ పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. విజయనగరం జిల్లా పార్వతీపురంలోని వైకేఎం నగర్లో వంగపండు ప్రసాదరావు మంగళవారం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. (ప్రముఖ వాగ్గేయకారుడు వంగపండు కన్నుమూత) -
ప్రజలు జగన్ పాలన రావాలని ఆశిస్తున్నారు
-
వంగపండు ఉష బృందంపై చింతమనేని అనుచరుల దౌర్జన్యం
రాయన్నపాలెం: వంగపండు ఉష బృందంపై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని అనుచరుల దౌర్జన్యం చేశారు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగి రాయన్నపాలెంలో చోటుచేసుకుంది. వైఎస్ఆర్ సీపీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు. మహిళలపై అసభ్యపదజాలంతో దూషించారు. అయితే చింతమనేని అనుచరుల దౌర్జన్యాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఉష బృందంపై దాడికి ప్రయత్నించారు. -
వైఎస్సాఆర్ సీపీలో చేరిన సినీ, టీవీ కళాకారులు
-
జగన్ కోసం.. జనం పాట
-
ఉష పాటలతో ఉద్యమకారుల్లో ఉత్సాహం