breaking news
	
		
	
  vijayendar reddy
- 
      
                   
                                                       ఇకపై బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం: విజయేందర్ రెడ్డిఇతర రాష్ట్రాలు, దేశాల తరహాలోనే టాలీవుడ్లో కూడా ఎగ్జిబిటర్లకు నిర్మాతలు పర్సంటేజీలు ఇవ్వాలని తెలంగాణ థియేటర్ల సంఘం అధ్యక్షుడు విజయేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. అద్దె ప్రతిపాదికన ఇక నుంచి సినిమాలు ప్రదర్శించబోమని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మల్టీఫ్లెక్స్ తరహాలోనే నిర్మాతలు పర్సంటెజీలు చెల్లిస్తేనే సినిమాలను ప్రదర్శిస్తామని, లేదంటే థియేటర్ల మూత తప్పదని హెచ్చరించారు. ‘నిర్మాతలు పర్సంటేజీలు చెల్లించకపోతే సింగిల్ స్క్రీన్ థియేటర్ల మూత తప్పదు. గత పదేళ్లలో 2 వేల సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూసివేశారు. కొంత మంది డిస్టిబ్యూటర్లు సినిమా వ్యాపారాన్ని జూదంగా మార్చారు. బెనిఫిట్ షో లు, అదనపు ఆటలతో మోసాలకు పాల్పడుతున్నారు. ఇక నుంచి బెనిఫిట్ షోలు, అదనపు ఆటలు ప్రదర్శించం. అన్ని సినిమాలను పర్సంటేజీ విధానంలోనే ఆడిస్తాం. జులై 1 వరకు తెలుగు సినీ నిర్మాతలకు గడువు ఇస్తున్నాం. ఆ లోపు నిర్మాతలు ఓ మంచి నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాం. కల్కీ, పుష్ప2, గేమ్ చేంజర్ , భారతీయుడు చిత్రాలను మాత్రం పాత పద్దతిలోనే ప్రదర్శిస్తాం’ అని విజయేందర్ రెడ్డి అన్నారు. కాగా, తెలంగాణలో సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్స్ కొన్ని రోజులు మూసేస్తున్నామని ప్రకటించిన సంగతి తెలిసిందే. థియేటర్స్ కి ప్రేక్షకులు రావట్లేదని, ఎక్కువగా నష్టాలు వస్తునాయని చెబుతూ పది రోజులు వరకు థియేటర్స్ మూసేస్తామని ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలోని చాలా సింగిల్ స్క్రీన్ థియేటర్లు క్లోజ్ అయ్యే ఉన్నాయి. మే 25 ఈ థియేటర్స్ ఓపెన్ అవుతాయని సమాచారం.తెలంగాణ ఫిల్మ్ చాంబర్ కీలక నిర్ణయంనైజాం ఏరియాలో సింగిల్ స్క్రీన్ థియేటర్లలో సినిమా ప్రదర్శనల విషయంలో ఎగ్జిబిటర్లకు వాటాలపై తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు సిద్దం చేసింది. వాటాల ప్రతిపాదనలను తెలుగు నిర్మాతలకు తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ప్రతిపాదనలు పంపించింది.
- 
      
                    ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణపతక విజేత?
 1. సార్క దేశాల అంతర్గత, హోంశాఖ మంత్రుల సమావేశాన్ని 2014 సెప్టెంబర్ 19న ఎక్కడ నిర్వహించారు?
 ఎ) న్యూఢిల్లీ బి) ఢాకా
 సి) ఖాట్మాండు డి) కొలంబో
 2. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ప్రచార కర్త కాని వ్యక్తి?
 ఎ) మహేంద్రసింగ్ ధోని
 బి) సైనా నెహ్వాల్
 సి) మేరీ కోమ్ డి) దీపికా కుమారి
 3. 2014 సెప్టెంబర్‌లో బీహార్‌లో నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు ప్రారంభిం చారు?
 ఎ) నరేంద్రమోడి బి) రాజ్‌నాథ్ సింగ్
 సి) సుష్మాస్వరాజ్ డి) ప్రణబ్ ముఖర్జీ
 4. 17వ ఆసియాక్రీడల ప్రారంభోత్సవంలో భారత పతాక ధారి ఎవరు?
 ఎ) అభినవ్ బింద్రా
 బి) యోగేశ్వర్ దత్
 సి) సుశీల్ కుమార్
 డి) సర్దార్ సింగ్
 5. 2014 సెప్టెంబర్‌లో జరిగిన జీ20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశానికి భారతదేశం తరఫున ఎవరు హాజరయ్యారు?
 ఎ) అరుణ్ జైట్లీ
 బి) నిర్మలా సీతారామన్
 సి) సుష్మాస్వరాజ్
 డి) రవిశంకర్ ప్రసాద్
 6. 2014 మార్చిలో దేవధర్ ట్రోఫీ క్రికెట్‌ను కైవసం చేసుకున్న జట్టు?
 ఎ) నార్త జోన్ బి) సౌత్ జోన్
 సి) వెస్ట్ జోన్ డి) ఈస్ట్ జోన్
 7. గ్రూప్ ఆఫ్ ఎయిట్ (జీ 8) కూటమి నుంచి ఇటీవల ఏ దేశాన్ని సస్పెండ్ చేశారు?
 ఎ) జపాన్ బి) ఫ్రాన్స
 సి) ఇటలీ డి) రష్యా
 8. డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది?
 ఎ) వాలీబాల్ బి) ఫుట్‌బాల్
 సి) టెన్నిస్ డి) బ్యాడ్మింటన్
 9. అయిదో టీ 20 ప్రపంచకప్ క్రికెట్‌కు 2014లో ఆతిథ్యమిచ్చిన దేశం?
 ఎ) శ్రీలంక బి) వెస్టిండీస్
 సి) ఇంగ్లండ్ డి) బంగ్లాదేశ్
 10. ఈ- కామర్స దిగ్గజం అలీబాబా గ్రూప్ ఏ దేశానికి చెందింది?
 ఎ) సౌదీ అరేబియా
 బి) చైనా సి) భారత్
 డి) ఫ్రాన్స
 11. ఏ దేశం నుంచి విడిపోయి క్రిమియా 2014 మార్చి 18న రష్యాలో అంతర్భాగమైంది?
 ఎ) లాత్వియా బి) జార్జియా
 సి) ఉక్రెయిన్ డి) కజక్‌స్థాన్
 12. రష్యాలో అంతర్భాగమైన క్రిమియా రాజధాని? 
 ఎ) యాల్టా బి) సింఫెరోపోల్
 సి) ఫెడోసియా డి) కెర్చ
 13. 16వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏ బాలీవుడ్ నటుడిని ప్రచాకర్తగా నియ మించింది?
 ఎ) షారుక్ ఖాన్ బి) అమితాబ్ బచ్చన్
 సి) అమీర్ ఖాన్ డి) సల్మాన్ ఖాన్
 14. 2014 విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? 
 ఎ) కర్ణాటక బి) రైల్వేస్
 సి) తమిళనాడు డి) మహారాష్ర్ట
 15. 2014 సంవత్సరానికిగాను ప్రిట్జ్కర్ ఆర్కి టెక్చర్ ప్రైజ్ షిగెరు బాన్‌కు లభించింది. ఆయన ఏ దేశస్థుడు?
 ఎ) దక్షిణ కొరియా
 బి) చైనా సి) జపాన్
 డి) ఉత్తర కొరియా
 16. కాన్పూర్‌లోని ఇండియన్ ఆర్డినెన్స ఫ్యాక్టరీ మహిళల రక్షణ కోసం రూపొందించిన తేలిక పాటి రివాల్వర్ పేరు?
 ఎ) నిర్భయ్ బి) నిర్భీక్
 సి) ప్రగతి డి) అభయ్
 17. పార్లమెంట్‌తో తొలగింపునకు గురైన అలీ జైదాన్ ఏ దేశ ప్రధాని?
 ఎ) ఇరాన్ బి) ఇరాక్
 సి) అల్జీరియా డి) లిబియా
 18. మ్యాంగిఫెరా ఇండియా దేని శాస్త్రీయ నామం?
 ఎ) అరటి బి) ఆపిల్
 సి) మామిడి డి) జామ
 19. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్‌గా పని చేసిన తొలి మహిళ ఎవరు?
 ఎ) శారదా ముఖర్జీ
 బి) సరోజినీ నాయుడు
 సి) విజయలక్ష్మీ పండిట్
 డి) కుముద్‌బెన్ జోషి
 20. 1978 నుంచి ఏటా ప్రపంచ అభివృద్ధి రిపోర్టను ఏ సంస్థ ప్రచురిస్తోంది?
 ఎ) ప్రపంచ వాణిజ్య సంస్థ
 బి) ప్రపంచ బ్యాంక్
 సి) అంతర్జాతీయ ద్రవ్యనిధి
 డి) ఐక్యరాజ్యసమితి
 21. భారతీయ రిజర్వబ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
 ఎ) కోల్‌కతా బి) ఢిల్లీ
 సి) ముంబై డి) హైదరాబాద్
 22. 86వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘12 ఇయర్స ఎ స్లేవ్’ ఎంపికైంది. ఈ చిత్ర దర్శకుడు?
 ఎ) స్టీవ్ మెక్‌క్వీన్ బి) అలెగ్జాండర్ పేన్
 సి) డేవిడ్ రసెల్ డి) మార్టిన్ స్కోర్స
 23. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
 ఎ) అనిత్ దేశాయ్ బి) అరుంధతీ రాయ్
 సి) కిరణ్ దేశాయ్ డి) శోభా డే
 24. రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది?
 ఎ) అర్బీఐ గవర్నర్
 బి) ఆర్థిక మంత్రి 
 సి) ఆర్థిక శాఖ కార్యదర్శి
 డి) ఆర్థిక సేవల కార్యదర్శి
 25. కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (సీఎఫ్టీఆర్ఐ) ఎక్కడ ఉంది?
 ఎ) హైదరాబాద్ బి) మైసూరు
 సి) చెన్నై డి) నాగ్‌పూర్
 26. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం?
 ఎ) 1919 బి) 1920
 సి) 1917 డి) 1915
 27. ప్రత్యేక గారోలాండ్ రాష్ర్ట డిమాండ్‌ను 2014 మార్చి 18న ఏ రాష్ర్ట అసెంబ్లీ తిరస్కరించింది?
 ఎ) మేఘాలయ బి) త్రిపుర
 సి) మణిపూర్ డి) పశ్చిమ బెంగాల్
 28. 2014 ఏప్రిల్ 1న మాన్యుయెల్ వాల్స్ ఏ దేశానికి ప్రధానిగా నియమితులయ్యారు?
 ఎ) ఫ్రాన్స బి) జర్మనీ
 సి) ఆస్ట్రియా డి) ఇటలీ
 29. 2014 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఛాంపి యన్‌గా ఎవరు నిలిచారు?
 ఎ) షిజియాన్ వాంగ్
 బి) లీజురాయ్ సి) సైనా నెహ్వాల్
 డి) వాంగ్ ఇహాన్
 30. 2014 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ సోపోట్ నగరంలో జరిగాయి. సోపోట్ ఏ దేశంలో ఉంది?
 ఎ) జమైకా బి) పోలండ్
 సి) రష్యా డి) ఫ్రాన్స
 31. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
 ఎ) వాషింగ్టన్ బి) రోమ్
 సి) న్యూయార్క డి) జెనీవా
 32. 86వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికైన అల్ఫోన్సో క్యూరోన్ ఏ దేశానికి చెందినవాడు?
 ఎ) ఇటలీ బి) స్పెయిన్
 సి) మెక్సికో డి) యూఎస్ఏ
 33. భారత్ ట్వంటీ20 ప్రపంచ కప్ క్రికెట్‌ను ఏ సంవత్సరంలో గెలుచుకుంది?
 ఎ) 2009 బి) 2007
 సి) 2010 డి) 2012
 34. పెన్సిలిన్‌ను వేటి నుంచి తయారుచేస్తారు?
 ఎ) బ్యాక్టీరియా బి) వైరస్
 సి) శైవలాలు డి) శిలీంద్రాలు
 35. మారియా ఇసాబెల్ అలెండీ ఏ దేశ సెనేట్‌కు ప్రెసిడెంట్‌గా ఎంపికైన తొలి మహిళ?
 ఎ) అర్జెంటీనా బి) మెక్సికో
 సి) చిలీ డి) బొలీవియా
 36. 17వ ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణపతకం సాధించిన షూటర్?
 ఎ) అభినవ్ బింద్రా
 బి) జీతురాయ్ సి) గగన్ నారంగ్
 డి) రంజన్ సోధి
 37. 2014 లారెస్ క్రీడా పురస్కారాల్లో వరల్డ్ స్పోర్ట్సమన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
 ఎ) సెబాస్టియన్ వెటెల్
 బి) రఫెల్ నాదల్
 సి) ఉసేన్ బోల్ట్ డి) రోజర్ ఫెదరర్
 38. 2014 మార్చిలో లక్నోలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జాతీయ పురుషుల హాకీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టు?
 ఎ) ఎయిర్ ఇండియా
 బి) ఉత్తర ప్రదేశ్ సి) రైల్వేస్
 డి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా
 39. ద సన్‌సెట్ క్లబ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు?
 ఎ) ముల్క్‌రాజ్ ఆనంద్
 బి) కుల్దీప్ నయ్యర్
 సి) కుష్వంత్ సింగ్
 డి) ఆర్. కె. నారాయణ్
 40. ఖజురహో దేవాలయాన్ని ఎవరు
 నిర్మించారు?
 ఎ) చోళులు బి) కాకతీయులు
 సి) చందేలులు డి) రాష్ర్టకూటులు
 సమాధానాలు
 1) సి 2) డి 3) సి 4) డి
 5) బి 6) సి 7) డి 8) సి
 9) డి 10) బి 11) సి 12) బి
 13) సి 14) ఎ 15) సి 16) బి
 17) డి 18) సి 19) బి 20) బి
 21) సి 22) ఎ 23) బి 24) సి
 25) బి 26) డి 27) ఎ 28) ఎ
 29) ఎ 30) బి 31) డి 32) సి
 33) బి 34) డి 35) సి 36) బి
 37) ఎ 38) ఎ 39) సి 40) సి
- 
      
                   
                                 భారతదేశం లో హరిత విప్లవం ప్రారంభమైంది?
 SBI Pos Special
 
 1. Which of the following countries/ organizations banned the import of Alphonso mangoes from India after authorities found consignments infested with fruit flies? (The ban came into force from May 1, 2014)
 1) Australia 2) USA
 3) New Zealand 4) ASEAN
 5) European Union
 
 2. Thomas Cup and Uber Cup badminton tournaments will be held from May 18-25, 2014 in?
 1) Mumbai 2) New Delhi
 3) Pune 4) Bangalore
 5) Hyderabad
 
 3. As per a report published by Freedom House, an NGO, on May 1, 2014 what is India's rank in press freedom?
 1) 57 2) 67 3) 78 4) 76 5) 68
 
 4. Who became the new Chief Executive Officer of Nokia on May 1, 2014?
 1) Rakesh Kapur
 2) Shantanu Narayan
 3) Anshu Jain 4) Rajeev Suri
 5) Sunil Kaushal 
 
 5. Ashok Vemuri, an Indian-American business executive is the current Chief Executive Officer of? (He joined this company in September last year)
 1) Infosys
 2) Wipro 
 3) Cognizant Technology Solutions
 4) Tata Consultancy Services
 5) iGATE Corporation
 
 6. Which of the following Bollywood actors has been conferred with the 'Pride of the Nation' award for his role in Madras Cafe?
 1) Salman Khan
 2) Ajay Devgan
 3) Farhan Akhtar
 4) John Abraham 
 5) Aamir Khan
 
 7. Which of the following is the capital city of Ukraine?
 1) Ashgabat 2) Dushanbe
 3) Vaduz 4) Crimea
 5) Kiev
 
 8. Green Revolution in India began in the?
 1) 1960s 2) 1970s 3) 1980s 4) 1990s 5) 1950s
 
 9. Thomas Bach is the President of the International Olympic Com- mittee (IOC). He belongs to?
 1) Belgium 2) Spain
 3) Germany 
 4) Switzerland
 5) Netherlands
 
 10. Who was appointed as the Chairman of the Intellectual Property Appellate Board (IPAB) in 2013?
 1) Justice K. N. Basha
 2) Justice P.C. Pant
 3) Justice T. Nandakumar Singh
 4) Justice Swatantar Kumar
 5) None of these
 
 11. Intellectual Property Appellate Board has its headquarters at?
 1) Mumbai 2) New Delhi
 3) Kolkata 4) Chennai 
 5) Ahmadabad 
 
 12. Which one of the following world leaders never won the Indira Gandhi Prize for Peace, Disarmament and Development?
 1) Sheikh Hasina
 2) Luiz Inacio Lula da Silva
 3) Ellen Johnson Sirleaf
 4) Angela Merkel
 5) Dilma Roussef
 
 13. Malala Yousafzai was given the International Children's Peace Prize 2013. The prize is an initiative of the Kids Rights Fou-
 ndation, an organization based in?
 1) New York, USA
 2) London, UK 
 3) Stockholm, Sweden 
 4) Amsterdam, Netherlands 
 5) Oslo, Norway 
 
 14. Identify the mismatched pair?
 PLAYER SPORT
 1) Chekrovolu Swuro Archery 
 2) Gagan Jeet Bhullar Golf 3) Neha Rathi Wrestling 
 4) Dharmender Dalal Wrestling 
 5) Mouma Das Shooting 
 
 15. Shaheen 2 is the name of the joint exercise between the air forces of Pakistan and?
 1) USA 2) China
 3) Iran 4) Afghanistan
 5) None of these
 
 16. The second ADMM (ASEAN Defense Ministers' Meeting) Plus was held in 2013 in?
 1) India 2) Malaysia
 3) Brunei 4) Indonesia
 5) Philippines
 
 17. Which city will host the 9th G20 Summit in November 2014?
 1) Istanbul 2) London
 3) Seoul 4) Brisbane
 5) New Delhi
 
 18. RIKEN is the largest research institute in?
 1) China 2) Russia
 3) Sweden 4) Norway
 5) Japan
 
 19. The Central Bank of Japan is?
 1) The Senshu Bank
 2) The Master Trust Bank of Japan
 3) Mizuho Bank 4) Fuji Bank
 5) Bank of Japan
 
 20. The Social Security Agreement between India and which of the following countries will benefit 40 thousand persons of Indian origin in Quebec province?
 1) Canada 2) Luxembourg 
 3) Netherlands 
 4) Malaysia
 5) Belgium
 
 21. Ahimsa Messenger program, an initiative to curb violence against women, was launched on August 31, 2013 in?
 1) Kolkata 2) New Delhi
 3) Mumbai 4) Rae Bareli 
 5) Amethi 
 
 22. Ahimsa Messenger program is implemented through?
 1) Anganwadi centres
 2) Panchayati Raj Institutions 
 3) Sabla Girls
 4) Both 1and 2
 5) All 1, 2 and 3
 
 23. Ahimsa Messenger is an initiative of the Union Ministry of?
 1) Home Affairs
 2) Health and Family Welfare 
 3) Social Justice and
 Empowerment
 4) Information and Broadcasting 
 5) None of these
 
 24. Bio360 is the first Life Sciences Park in which of the following states?
 1) Kerala 2) Tamil Nadu
 3) Andhra Pradesh
 4) Gujarat 5) Karnataka 
 
 25. An expert committee appointed to examine the current monetary policy framework of the Reserve Bank of India was headed by?
 1) Anand Sinha 2) Bimal Jalan
 3) Usha Thorat 4) Urjit Patel 
 5) Arvind Maaram 
 
 26. Federal Bank has launched the electronic version of conventional passbook called FedBook. Federal Bank is a?
 1) Regional Rural Bank 
 2) Public Sector bank 
 3) Nationalized Bank 
 4) New Generation Private Bank
 5) Old Private Bank
 
 27. The Central Government has set up the National Institute of Solar Energy (NISE) in?
 1) Kangra 2) Kathua
 3) Gurgaon 4) Leh 
 5) Udhampur 
 
 28. Which of the following games will be added in the 2016 Olympic Games in Rio de Janeiro, Brazil?
 1) Rugby Sevens 2) Golf
 3) Squash 4) Both 1 and 2
 5) All 1, 2 and 3
 
 29. Tokyo will host the 2020 Summer Olympic Games. It had previously hosted the Games in?
 1) 1952 2) 1956
 3) 1968 4) 1960
 5) 1964
 
 30. The government has set up a panel to assess the status of Scheduled Tribes (STs) with an aim of ensuring their uplift, particularly in socio-economic, health and education fields. The committee is headed by?
 1) Virginius Xaxa
 2) Aruna Roy 
 3) Narendra Jadhav 
 4) Ashis Mondal 
 5) Pramod Tandon
 
 31. Which is the only state in India that has increased its forest cover in the past two decades?
 1) Assam 2) Sikkim
 3) Manipur 4) Meghalaya
 5) Tripura
 
 32. Pakyong Airport is under construction in?
 1) West Bengal 2) Sikkim
 3) Assam 4) Meghalaya
 5) Tripura
 
 33. The Ambassador of Conscience Award is the most prestigious human rights award given by the?
 1) European Parliament
 2) Amnesty International
 3) Red Cross
 4) United Nations Organization
 5) UN High Commissioner for Human Rights 
 
 34. Who was/ were presented the Ambassador of Conscience Award for 2013?
 1) Malala Yousafzai
 2) Harry Belafonte
 3) Peter Gabriel
 4) Both 1 and 2
 5) All 1, 2 and 3
 
 35. Which of the following Indian-Americans is the current Dean of Harvard Business School?
 1) Vijay P. Singh
 2) Kapil Parakh
 3) Nitin Nohria
 4) Adam Habib
 5) None of these
 
 36. Who has been reappointed as the Chairman and Chief Executive Officer of the Jammu and Kashmir Bank for a three-year period?
 1) Mushtaq Ahmad
 2) Parvez Ahmad
 3) Abdul Hamid Banday
 4) Meera Jamwal
 5) Surjeet Singh
 
 37. A Street in Winnipeg has been named after Mahatma Gandhi. Winnipeg is a city in?
 1) Russia 2) UK
 3) Canada 4) South Africa
 5) Germany
 
 38. Which country will host the 2015 edition of the SAFF (South Asian Football Federation) championship?
 1) Nepal 2) Maldives
 3) Afghanistan 4) India
 5) Bangladesh
 
 KEY
 1) 5 2) 2 3) 3 4) 4
 5) 5 6) 4 7) 5 8) 1
 9) 3 10) 1 11) 4 12) 5
 13) 4 14) 5 15) 2 16) 3
 17) 4 18) 5 19) 5 20) 1
 21) 2 22) 5 23) 5 24) 1
 25) 4 26) 5 27) 3 28) 4
 29) 5 30) 1 31) 2 32) 2
 33) 2 34) 4 35) 3 36) 1
 37) 3 38) 4
- 
      
                    సారీ..ఇటు రావొద్దు
 సాక్షి,సిటీబ్యూరో: ఈనెల 1 నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో ప్రారంభమైన అఖిల భారత పారిశ్రామిక వస్తు ప్రదర్శనకు జనం పోటెత్తుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో అంబులెన్సులు, ఇతర అత్యవసర సేవలకు చెందిన వాహనాలు రావొద్దని ట్రాఫిక్ పోలీ సులు సూచించారు. ఈ మేరకు ట్రాఫిక్ ఏసీపీ విజయేందర్‌రెడ్డి ఒక ప్రకటన విడుదల చేశారు.
 
 సాయంత్రం 4 నుంచి రాత్రి 11.30 గంటల వరకు ఎగ్జిబిషన్ మైదానం మార్గంలో రద్దీ ఎక్కువగా ఉంటోందని.. ఈ సమయాల్లో ‘108’ సహా అత్యవసర సేవలకు సంబంధించిన వాహనాలన్నీ ఎంజే మార్కెట్-తాజ్ ఐలాండ్ మధ్య మార్గాన్ని ఎంచుకోవద్దన్నారు. వీరు ఎంజేమార్కెట్, అబిడ్స్, జీపీవో, స్టేషన్‌రోడ్, నాంపల్లి టీజంక్షన్, పబ్లిక్‌గార్డెన్స్ మీదుగా వెళ్లాలని సూచించారు. ఎగ్జిబిషన్ సందర్శకులు మినహా సాధారణ వాహనచోదకులు సైతం ఈ మార్గంలోనే వెళ్తే ట్రాఫిక్‌కు ఇబ్బంది ఉండదని ఆయన తెలిపారు.


