జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా?
వాషింగ్టన్: మీ జ్ఞాపకశక్తిని పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే.. బూట్లు, చెప్పులు లేకుండా పరిగెత్తాల్సిందేనంటున్నారువర్సిటీ నార్త్ ఫ్లోరిడా ఫ్లోరిడా పరిశోధకులు.
‘ఈ విధంగా పరిగెడితే.. వారికి జ్ఞాపకశక్తి, కౌశలం బాగా పెరిగిన విషయాన్ని గుర్తించాం. ఇలా చేయటం వల్ల అరికాళ్లపై ఒత్తిడి పెరగటం, తగ్గటం జరుగుతుంది. ఇది మెదడులోని జ్ఞాపకశక్తి నాడులపై ప్రభావం చూపుతుంది’ అని పరిశోధన సారథి ట్రేసీ అలోవే తెలిపారు.