ఆదిలాబాద్: స్థానిక సంస్థల్లో దివ్యాంగుల ను నామినేట్ చేయాలని దివ్యాంగుల హ క్కుల జాతీయ వేదిక జిల్లా అధ్యక్షుడు మె స్రం నగేశ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని భగత్‌సింగ్ నగర్‌లో వేదిక ఆధ్వర్యంలో మంగళవారం సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేషనల్ డిసేబుల్డ్ స్టడీస్ రిపోర్ట్ ప్ర కారం రాష్ట్రంలో 43.02 లక్షల మంది ది వ్యాంగులు ఉన్నారన్నారు. ఈ క్రమంలో స్థానిక సంస్థల్లో ఇద్దరు దివ్యాంగులను నా మినేట్ చేస్తే ఎంతో మేలు చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో వేదిక కార్యదర్శి ఆరిఫా, ఉపాధ్యక్షుడు ఆశన్న, పోచన్న రేణు క తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment