
కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
ఆదిలాబాద్‌లోని సర్వేనంబర్ 72లో ఉంటు న్న ఆదివాసీలకు మౌలిక వసతులు కల్పించా లనే డిమాండ్‌తో తుడుందెబ్బ చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది.
సోమవారం : 5:01
ఆదివారం : 6:24
ఆదివారం శ్రీ 23 శ్రీ మార్చి శ్రీ 2025
8లోu
● ఆత్మస్థైర్యం, సంకల్ప బలంతో సర్కారు జాబ్‌లు సాధిస్తున్న యువత ● నిరుద్యోగులకు అండగా ‘బీసీ స్టడీ సర్కిల్’
జిల్లా కేంద్రంలోని దస్నాపూర్ పెట్రోల్‌పంపు ఏరియా.. ప్రధాన రహదారి ఆనుకుని నిత్యం జనంతో రద్దీగా ఉండే ప్రాంతం. రణగొణ ధ్వనులతో గందరగోళంగా ఉంటుంది. అక్కడే ఓ కొలువుల కార్ఖానా ఉందండోయ్. లోనికి వెళితే మాత్రం అంతా నిశ్శబ్దమే. తలలు కనిపిస్తున్నా.. మాటలు వినిపించవు. ప్రతీ ఒక్కరి చేతిలో పుస్తకం.. పెన్ను. పక్కన ఓ వాటర్ బాటిల్. వారంతా అనుక్షణం అక్షరాలతో కుస్తీ పడతారు. సమయం చూడకుండా కలల కొలువు కోసం చెమటోడుస్తారు. శిక్షణ పొందుతూ నిత్యం పుస్తక ప్రపంచంలో మునిగితేలుతారు. ఎంతోమంది నిరుద్యోగులను ప్రభుత్వ ఉద్యోగం వైపు నడిపిస్తున్న ఆ శిక్షణ కేంద్రమే బీసీ స్టడీ సర్కిల్.
●

కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తం
Comments
Please login to add a commentAdd a comment